Home » politics
MLA Mekapati: నెల్లూరు జిల్లా ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తనను కొడుకుగా ఒప్పుకోవాలంటూ చంద్రశేఖర్ రెడ్డికి మేకపాటి శివచరణ్ రెడ్డి అనే యువకుడు బహిరంగ లేఖ రాయడం.. లేఖతో పాటు పాత ఫొటోలు కూడా శివచరణ్ రెడ్డి సోషల్ మీడియాలో విడుదల చేయడంతో అవి కాస్త వైరల్ అవుతున్నాయి. లేఖపై స్పందించిన చంద్రశేఖర్ రెడ్డి అసలు తనకు కుమారుడే లేడని తనకు ఇద్దరు కూతుళ్లు మాత్రమే […]
TDP-YSRCP: పార్టీల అధ్యక్షులు.. కమిటీల అధ్యక్షులు ఎంత ముఖ్యమో సోషల్ మీడియా విభాగాలకు సైతం సారథులు అంతే ముఖ్యం. ఎందుకంటే సోషల్ మీడియా బలం లేకుండా ఇప్పుడున్న పరిస్థితులలో ఏ పార్టీకి అధికారం దక్కే ఛాన్స్ ఉండదు. అందుకే పెద్ద పెద్ద వ్యూహకర్తలు కూడా సోషల్ మీడియాపైనే ముందు కన్నేస్తారు. మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే టీడీపీకి ముందు నుండి బలమైన సోషల్ మీడియా బలముంది. అయితే.. ఇప్పుడు వైసీపీ టీడీపీకి మించిన బలం పోగుచేసుకుంది. […]
Mohan Babu: శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లా హిందూపురం లోక్‌సభ సభ్యుడు గోరంట్ల మాధవ్.. సినీ నటుడు, వైసీపీ నేత అయిన మంచు మోహన్ బాబును కలిశారు. ఈ సమయంలో మోహన్ బాబుతో పాటు మంచు ఫ్యామిలీ అంతా ఉన్నారు. దీంతో ఈ సమావేశంలో దేనిపై చర్చ జరిగింది?.. రాజకీయాల గురించి ఏమైనా చర్చించారా? అన్నది ఆసక్తిగా మారింది. పేరుకు వైసీపీలో ఉన్నా మోహన్ బాబు ఫ్యామిలీ రాజకీయాలలో ఎక్కడా కనిపించడం లేదు. అంతకు ముందు ఫీజు రీయంబర్స్ […]
BRS-JDS: త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు ఇతర మంత్రులు కూడా జేడీఎస్ పార్టీ తరపున ప్రచారం చేయనున్నారట. మంత్రి సత్యవతి రాథోడ్ ఈ మేరకు ఓ కార్యక్రమంలో వెల్లడించారు. కర్ణాటకలోని కలబురిగిలో జేడీఎస్ గుల్బర్గా జిల్లా అధ్యక్షుడు బాలరాజ్ శివగుత్తేదార్ ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన మంత్రి సత్యవతి రాథోడ్ కర్ణాటక ఎన్నికలలో సీఎంతో పాటు మరికొందరు మంత్రులు కూడా జేడీఎస్ తరపున ప్రచారం చేస్తారని […]
TDP-Janasena: ఏపీలో రాజకీయాలు రోజురోజుకీ హీట్ పెంచేస్తున్నాయి. రానున్న ఎన్నికల కోసం ఎవరు ఎవరితో పొత్తుకు వెళ్తారు అన్నదానిపై ఎప్పటికప్పుడు హాట్ చర్చలు మొదలవుతున్నాయి. అందుకు అనుగుణంగా పార్టీ అధినేతలు కూడా భేటీలు షురూ చేయడం ఇక్కడ రాజకీయాలకు మరింత ఊపు తెస్తుంది. ముఖ్యంగా టీడీపీ-జనసేన పార్టీల పొత్తుపై ఉత్కంఠ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన టీడీపీతో పొత్తు కోసం తహతహలాడుతుంది. పవన్ కళ్యాణ్ ఇప్పటికే పరోక్షంగా పొత్తు సిద్దమే అంటూ వ్యాఖ్యలు […]
TS Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు పంచాయతీ నిధుల దారి మళ్లింపుపై ధర్నాకి ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈనెల 9వ తేదీన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇందిరాపార్క్ వద్ద గల ధర్నా చౌక్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం జరగనుంది. ఈ ధర్నాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క సహా కాంగ్రెస్ నేతలు హాజరుకానున్నట్లు తెలిసింది. నిజానికి ఈ ధర్నా […]
Mekapati Chandrasekhar Reddy: నెల్లూరు జిల్లా ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి పెద్ద చిక్కే వచ్చి పడింది. తనను కొడుకుగా ఒప్పుకోవాలంటూ చంద్రశేఖర్ రెడ్డికి మేకపాటి శివచరణ్ రెడ్డి అనే యువకుడు రాసిన బహిరంగ లేఖ ఇప్పుడు కలకలం రేపుతోంది. లేఖతో పాటు పాత ఫొటోలు కూడా శివచరణ్ రెడ్డి సోషల్ మీడియాలో విడుదల చేయడంతో అవి కాస్త వైరల్ అవుతున్నాయి. తమను 18 ఏళ్ల పాటు రహస్యంగా ఉంచి వదిలిపెట్టావని లేఖలో శివచరణ్ […]
BRS Party: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని కాస్త జాతీయ గుర్తింపు ఉండేలా బీఆర్ఎస్ గా మార్చి ప్రచారం ప్రారంభించారు. ముందుగా ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో పార్టీని విస్తరించే పనిలో పడ్డ కేసీఆర్.. ఇటీవల ఏపీకి చెందిన కొందరు ప్రముఖులను పార్టీలో చేర్చుకున్న సంగతి కూడా తెలిసిందే. మాజీ ఐఏఎస్ అధికారికి రాష్ట్ర పార్టీ పగ్గాలను అప్పగించిన కేసీఆర్.. మరికొందరు నేతలకు కూడా కండువాలు కప్పి ఘన […]
Botsa Satyanarayana: ఏపీలో సభలు, రోడ్ షోలపై ఆంక్షలు విధిస్తూ తీసుకొచ్చిన జీవో 1పై దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ సభలు ర్యాలీలో 11 మంది మృతితో ప్రభుత్వం ఈ జీవో తీసుకొచ్చింది. నెల్లూరు జిల్లా కందుకూరులో 8 మంది.. గుంటూరులో ముగ్గురు తొక్కిసలాటలో మరణించగా.. జగన్ మోహన్ రెడ్డి సర్కారు సభలు, ర్యాలీలు, రోడ్ షోలలో ఆంక్షలు విధిస్తూ జీవో 1 తెచ్చింది. అయితే.. ఆ తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన […]
TS Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఇంచార్జ్ గా మాణిక్యం ఠాకూర్ పోయి.. మాణిక్రావు ఠాక్రే వచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ పార్టీకి కొత్త ఇంచార్జ్ అయితే వచ్చారు కానీ.. ఇంకా పార్టీ వ్యవహారాలలో ఆయన వేలు పెట్టలేదు. దీంతో కొత్త ఇంచార్జ్ రాష్ట్రానికి ఎప్పుడు వస్తారు? ఆయన వచ్చాక పార్టీలో ఎలాంటి మార్పులు, చేర్పులు ఉండనున్నాయన్న ఆసక్తి కనిపించింది. అయితే.. ఆయన రానే వస్తున్నారట. మరో నాలుగు రోజులలో తెలంగాణ కొత్త ఇంచార్జ్ మాణిక్రావు ఠాక్రే […]