Kaburulu Telugu News
5
  • Mohammed Siraj : ఆ ఒక్క మాట‌తో జ‌ర్న‌లిస్ట్ నోరు మూయించిన సిరాజ్‌..
  • title social media
  • sdsad
  • नोवाक जोकोविच और इगा स्वियाटेक: विंबलडन सेमीफाइनल में पहुंचे
  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
    • Home » politics

Mekapati Chandrasekhar Reddy: మరోసారి గుండెనొప్పి.. ఎమ్మెల్యే మేకపాటికి తీవ్ర అస్వస్థత!

Mekapati Chandrasekhar Reddy: మరోసారి గుండెనొప్పి.. ఎమ్మెల్యే మేకపాటికి తీవ్ర అస్వస్థత!

పాలిటిక్స్ - March 31, 2023 | 01:50 PM

Mekapati Chandrasekhar Reddy: నెల్లూరు జిల్లా ఉదయగిరి వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. మరోసారి ఆయన గుండెలో నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో మర్రిపాడులోని ఆయన ఇంట్లోనే ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. మెరుగైన వైద్యం కోసం ఆయనను చెన్నైకి తరలించే ఆలోచనలో ఆయన కుటుంబసభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, వైసీపీ నేత విజయ్ రెడ్డి సవాల్ విసిరిన నేపథ్యంలో ఇలా జరగడం గమనార్హం. గురువారం మేకపాటి ఉదయగిరిలోని బస్టాండ్ సెంటర్ […]

TDP 41st Formation Day: రాజకీయ చరిత్రను తిరగరాసిన రోజు మార్చి 29.. టీడీపీ ఆవిర్భావ సభలో చంద్రబాబు

TDP 41st Formation Day: రాజకీయ చరిత్రను తిరగరాసిన రోజు మార్చి 29.. టీడీపీ ఆవిర్భావ సభలో చంద్రబాబు

పాలిటిక్స్ - March 29, 2023 | 09:43 PM

TDP 41st Formation Day: తెలుగు దేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ సభ హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అట్టహాసంగా జరిగింది. ఈ సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు వేదికపై ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి.. జ్యోతి ప్రజ్వలనం చేసి తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. మార్చి 29 రాజకీయ చరిత్రను తిరగరాసిన రోజని అన్నారు. తనకు ఎంతో గుర్తింపునిచ్చిన తెలుగు జాతి కోసం నాడు […]

BJP-BRS: కేసీఆర్‌ను బ్రోకరన్న బండి సంజయ్.. మోడీని బ్రోకర్ అనలేనా అన్న మంత్రి కేటీఆర్!

BJP-BRS: కేసీఆర్‌ను బ్రోకరన్న బండి సంజయ్.. మోడీని బ్రోకర్ అనలేనా అన్న మంత్రి కేటీఆర్!

పాలిటిక్స్ - March 27, 2023 | 11:15 PM

BJP-BRS: ఒకవైపు ఢిల్లీ లిక్కర్ స్కాం, మరోవైపు టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య విమర్శల ఘాటు తీవ్రంగా ఉంది. సోమవారం మంత్రి కేటీఆర్ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నాలుగేళ్లయింది అయ్యింది ఎంపీ అయ్యి మరి ఏం పీకనవ్‌ అని గల్లా […]

YSRTP: పెద్ద ముత్తైదువ నేనే అని మీటింగులు పెడితివి కదా కూతల రామారావు.. కేటీఆర్‌పై షర్మిల విసుర్లు!

YSRTP: పెద్ద ముత్తైదువ నేనే అని మీటింగులు పెడితివి కదా కూతల రామారావు.. కేటీఆర్‌పై షర్మిల విసుర్లు!

పాలిటిక్స్ - March 26, 2023 | 03:54 PM

YSRTP: తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల పేపర్ల లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే పేపర్ లీక్ అయిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. టీఎస్‌పీఎస్సీ బోర్డును రద్దు చేయటంతో పాటు నష్టపోయిన నిరుద్యోగులు ప్రతి ఒక్కరికీ రూ. లక్ష ప్రకటించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇక ఈ వ్యవహారంపై వైఎస్సాఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘటుగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా మంత్రి కేటీఆర్‌పై షర్మిల సెటైర్లు పేల్చారు. అన్నింటికీ పెద్ద ముత్తైదువ నేనే […]

PM Telangana Tour: మరోసారి తెలంగాణకు ప్రధాని రాకకు సన్నాహాలు.. ఏప్రిల్ 8న ఖరారయ్యే ఛాన్స్!

PM Telangana Tour: మరోసారి తెలంగాణకు ప్రధాని రాకకు సన్నాహాలు.. ఏప్రిల్ 8న ఖరారయ్యే ఛాన్స్!

పాలిటిక్స్ - March 26, 2023 | 09:52 AM

PM Telangana Tour: ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర ప‌ర్య‌ట‌న ప‌లుమార్లు వాయిదా ప‌డుతూ వస్తున్న సంగతి తెలిసిందే. గ‌తంలో అధికార ప‌ర్య‌ట‌ల‌ను జ‌రగాల్సి ఉన్నా వివిధ కార్య‌క్ర‌మాల కార‌ణంగా హాజ‌రుకాలేక‌పోయారు. కాగా, వ‌చ్చేనెల 8వ తేదీన ప్ర‌ధాని మోడీ రాష్ట్రానికి రానున్న‌ట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో అధికారికంగా ఖ‌రార‌య్యే అవ‌కాశం ఉంది. సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌ను అధునాత‌న స్థాయిలో, అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో పున‌రుద్ద‌రించ‌నున్నారు. దీనికి సంబంధించి ప్ర‌ధాని మోడీ శంకుస్థాప‌న చేయ‌నున్నారు. ఈ […]

YSRCP: ఎమ్మెల్సీ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ ఎఫెక్ట్.. నలుగురు ఎమ్మెల్యేలపై వైసీపీ అనర్హత వేటు!

YSRCP: ఎమ్మెల్సీ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ ఎఫెక్ట్.. నలుగురు ఎమ్మెల్యేలపై వైసీపీ అనర్హత వేటు!

పాలిటిక్స్ - March 24, 2023 | 05:59 PM

YSRCP: ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల మంట ఇంకా చల్లారలేదు. అంతకు ముందే పట్టభద్రుల ఎమ్మెల్సీలలో భారీ ఓటమి దక్కించుకున్న అధికార పార్టీ వైసీపీకి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలలో కూడా భారీ షాక్ తగిలింది. తనకు బలం లేకపోయినా టీడీపీ పంచుమర్తి అనురాధను బరిలో దింపి టీడీపీ చాకచక్యంగా వ్యవహరించింది. చంద్రబాబు మరోసారి తన రాజకీయ చతురతతో వైసీపీకి పెద్ద షాక్ ఇచ్చారు. బలం లేని చోట తన అభ్యర్థిని గెలిపించుకోవడంతో వైసీపీకి భారీ దెబ్బ […]

Rahul Gandhi: మోడీ దొంగ పేరని రాహుల్ వ్యాఖ్యలు.. ఎనిమిదేళ్ల పాటు ఎన్నికలలో పోటీచేయకుండా వేటు!

Rahul Gandhi: మోడీ దొంగ పేరని రాహుల్ వ్యాఖ్యలు.. ఎనిమిదేళ్ల పాటు ఎన్నికలలో పోటీచేయకుండా వేటు!

పాలిటిక్స్ - March 24, 2023 | 04:26 PM

Rahul Gandhi: గతంలో ప్రధాని మోడీని ఉద్దేశించి కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యల కేసు మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో పరువునష్టం దావాను ఎదుర్కొంటున్న రాహుల్ ను దోషిగా నిర్థారిస్తూ తాజాగా సూరత్ న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రాహుల్ గాంధీని దోషిగా తేల్చిన కోర్టు.. ప్రధాని మోడీ ప్రతిష్టకు భంగం కలిగించారని రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఆ వెంటనే బెయిల్ కూడా మంజూరు […]

MLC Election: అసెంబ్లీకి డుమ్మా కొట్టిన ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు.. క్రాస్ ఓటింగ్ చేసింది వీళ్లేనా?

MLC Election: అసెంబ్లీకి డుమ్మా కొట్టిన ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు.. క్రాస్ ఓటింగ్ చేసింది వీళ్లేనా?

పాలిటిక్స్ - March 24, 2023 | 03:45 PM

MLC Election: ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయి.. ఫలితాలు వెల్లడై రోజు గడుస్తున్నా.. ఆ ఫలితాలు రేకెత్తించిన సంచలనాలు మాత్రం ఏపీ రాజకీయాలలో ఇంకా కలకలంగానే కొనసాగుతుంది. ఈ ఎన్నికలలో అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడటం సంచలనాన్ని రేకెత్తించింది. సొంత ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థికి ఓటు వేయడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. నలుగురి వైసీపీ ఎమ్మెల్యేలు ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థికి ఓటేశారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలలో ఇద్దరు […]

AP Assembly: సీఎం ఢిల్లీ పర్యటనపై అసెంబ్లీలో చర్చకు డిమాండ్.. మరోసారి టీడీపీ సభ్యుల సస్పెన్షన్!

AP Assembly: సీఎం ఢిల్లీ పర్యటనపై అసెంబ్లీలో చర్చకు డిమాండ్.. మరోసారి టీడీపీ సభ్యుల సస్పెన్షన్!

పాలిటిక్స్ - March 18, 2023 | 10:43 AM

AP Assembly: ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు మరోసారి సస్పెండ్ అయ్యారు. బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాక ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్ జరగడం ఇది ఐదవసారి. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలోనే సీఎం జగన్ అప్పటికప్పుడు ఢిల్లీకి పయనమై ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన సంగతి తెలిసిందే. దీనిపై అసెంబ్లీలో చర్చ జరపాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేయగా అది రసాభాసగా మారి చివరికి సస్పెండ్ వరకూ వెళ్ళింది. అసెంబ్లీ సమావేశాలలో టీడీపీ సభ్యులపై శనివారం మరోసారి […]

Gudivada Amarnath: పవన్ కళ్యాణ్‌ది జనసేన కాదు కమ్మసేన.. మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శలు!

Gudivada Amarnath: పవన్ కళ్యాణ్‌ది జనసేన కాదు కమ్మసేన.. మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శలు!

పాలిటిక్స్ - March 15, 2023 | 11:18 PM

Gudivada Amarnath: పవన్ కళ్యాణ్‌ది జనసేన కాదు కమ్మసేన అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర విమర్శలు చేశారు. ఏ ఉద్దేశంతో తాజాగా సభను పెట్టారో పవన్ కే తెలియదని ఎద్దేవా చేసిన అమర్నాథ్.. జెండా పవన్ ది.. అజెండా తెలుగుదేశం పార్టీదని విమర్శించారు. 175కి 175 స్థానాల్లో పోటీ చేసే ధైర్యం పవన్ కు లేదని.. జనసేనకు రాజకీయ సిద్ధాంతమే లేదని అన్నారు. భారత్ కు స్వాతంత్రం […]

1 2 3 … 13 →

Latest News

  • Mohammed Siraj : ఆ ఒక్క మాట‌తో జ‌ర్న‌లిస్ట్ నోరు మూయించిన సిరాజ్‌..
  • title social media
  • sdsad
  • नोवाक जोकोविच और इगा स्वियाटेक: विंबलडन सेमीफाइनल में पहुंचे
  • The Importance of Exercise for a Healthy Lifestyle

© 2022. Kaburulu AboutContactPrivacy PolicyDisclaimer