Home » politics
Ayyanna Patrudu: కాస్త వయసు మీదపడినా టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడంటే ఇప్పటికీ ఫైర్ బ్రాండే. ఎప్పటికప్పుడు రాష్ట్ర రాజకీయాలపై సోషల్ మీడియాలో సెటైర్లతోనే ఏకిపారేసే అయ్యన్న సొంత పార్టీ నేతలపై కూడా అప్పుడప్పుడు ఘాటు విమర్శలకు దిగుతుంటారు. ఇప్పుడు కూడా అలాగే టీడీపీ ఎమ్మెల్యే, ఉత్తరాంధ్ర కీలక నేత గంటా శ్రీనివాసరావుపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏకంగా ఎవడండీ గంటా.. ఏమైనా పెద్ద నాయకుడా అంటూ అయ్యన్న రెచ్చిపోయారు. ఓ పార్టీ కార్యక్రమంలో […]
Ganta Srinivasa Rao: టీడీపీ ఉత్తరాంధ్ర సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీ మారనున్నాడా? అంటే నిన్నటి వరకు రాజకీయ వర్గాలు ముక్త కంఠంతో అవుననే సమాధానాలు ఇచ్చాయి. గత ఏడాదికి పైగా గంటా మౌనం.. ఉత్తరాంద్ర వైసీపీ నేతలంతా టీడీపీ నేతలపై మాటల దాడికి దిగినా గంటా మాత్రం మౌనమే సమాధానంగా ఉంటూ వచ్చారు. ఈక్రమంలోనే గంటా వైసీపీలో చేరనున్నారని కొన్నాళ్ళు.. కాదు కాదు బీజేపీలో చేరనున్నారని మరికొన్నాళ్లు ప్రచారం జరిగింది. ఈ మధ్యనే […]
Kesineni Chinni: ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే ఏపీలో రాజకీయాలు అగ్గి రేజేస్తున్నాయి. ఒకవైపు రానున్న ఎన్నికలలో ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందో.. ఎవరు ఎవరితో జత కలుస్తారో ఆసక్తి పుట్టిస్తుండగా.. ఏ పార్టీకి ఆ పార్టీ అంతర్గతంగా రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలకు మరింత ఆసక్తిగా మార్చేస్తున్నాయి. బెజవాడ రాజకీయాలంటేనే సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అన్న సంగతి తెలిసిందే. కాగా.. టీడీపీలో ఈ అంతర్గత రాజకీయాలు కాకరేపుతున్నాయి. టీడీపీ సీనియర్ నేత.. ప్రస్తుత విజయవాడ […]
Kesineni Nani: టీడీపీ సీనియర్ నేత.. ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశినేని నానీ ఈ మధ్య కాలంలో హీట్ పుట్టించే కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు సొంత పార్టీపైనే నిప్పులు చెరుగుతున్న కేశినేని.. కొందరి నేతలపై బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. సొంత సోదరుడితో మొదలైన విబేధాలు పార్టీ అధిష్టానాన్ని కూడా లెక్కచేయని విధంగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో సొంత పార్టీ అధిష్టానంపై బహిరంగంగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్న నానీ.. పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు […]
టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్, స్టార్ కమెడియన్ అలీ మంచి స్నేహితులు అని అందరికి తెలిసిన విషయమే. అయితే వీరిద్దరూ ఇప్పుడు రాజకీయ రంగం వైపు వేరు వేరు అడుగులు వేశారు. తాజాగా అలీ, పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
Telangana BJP: తెలంగాణ బీజేపీకి పార్టీ అధిష్టానం కొత్త టార్గెట్ ఫిక్స్ చేసింది. తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని నిరూపించుకొనే పనిలో ఉన్న బీజేపీ ఇందుకు తగ్గ అన్ని అవకాశాలను వినియోగించుకొనే పనిలో ఉంది. గతంలో పోలిస్తే బీజేపీ తెలంగాణలో పుంజుకుంది. అయితే.. అది అధికారం దక్కించుకునే స్థాయిలో ఉందా అంటే ఆ పార్టీ నుండి అవుననే సమాధానం రావడం కష్టమే. దానికోసమే అధిష్టానం మరింతగా ప్రజలలోకి వెళ్లేందుకు సన్నాహాలు సిద్ధం చేసుకుంటుంది. ఇప్పటికే తెలంగాణ […]
ప్రస్తుతం ఆర్జీవీ కాకినాడలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్నారు. కొన్ని రోజుల క్రితమే మొదటి సారీ ఏపీలో ప్రత్యక్షంగా సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్నాను, ఇది ఏ పార్టీ కోసం కాదు, నన్ను ద్వేషించే పార్టీల కోసం చెప్తున్నా అని ట్వీట్ చేశాడు. తాజాగా కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే..................
Vallabhaneni Vamsi: ఏపీలో ఎన్నికలకు ఇంకా ఒకటిన్నర ఏడాది సమయం ఉంది. అయినా.. ఇక్కడ పార్టీలు ఇప్పటి నుండే గెలుపు అవకాశాలపై దృష్టి పెట్టారు. ఎవరికి వారు గెలుపు గుర్రాలు ఎవరనేదానిపై ఫోకస్ పెట్టి కార్యాచరణ మొదలు పెట్టారు. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ.. ఇప్పటి వరకు తమని తీవ్రంగా ఇబ్బంది పెట్టిన అధికార పార్టీ నేతలను ఓడించేందుకు ఎత్తులు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. వీరిలో అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు టీడీపీలో గెలిచి వైసీపీ […]
BRS Party: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయాలు రసకందాయంగా సాగుతున్నాయి. ఒకవైపు అధికార పార్టీ నేతలు ఎవరికి వారే అన్న తీరులో శిబిరాలు నిర్వహిస్తుంటే.. పార్టీ అధిష్టానం మాత్రం ఎవరికి వారే అవసరం అన్నట్లు అందరినీ దగ్గర చేసుకొనే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో వర్గ పోరు బహిర్గతం కాగా.. తాజాగా జరిగిన నూతన సంవత్సర వేడుకలలో ఇది కాస్తా బట్టబయలైంది. నూతన సంవత్సర వేడుకలలో భాగంగా మంత్రి పువ్వాడ అజయ్ […]
AP Politics: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీనియర్ రాజకీయ నేత, మాజీ సీఎం ఎన్టీఆర్ పెద్ద అల్లుడు, కేంద్రమంత్రి పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. ఈ మేరకు ఆయన తన అభిప్రాయాన్ని అభిమానులు, అనుచరుల మధ్య వ్యక్తపరిచారు. వెంకటేశ్వరరావు ఒక్కరే కాదు.. తనతో పాటుగా తన కుమారుడు హితేష్ కూడా రాజకీయాలకు స్వస్తి చెబుతున్నట్లు అభిమానుల మధ్య వెల్లడించారు. అయితే, ఆయన భార్య పురందేశ్వరి మాత్రం బీజేపీలోనే కొనసాగనున్నారు. నిజానికి 2014లోనే దగ్గుబాటి […]