Home » politics
BRS Party: బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన నేడు ప్రగతిభవన్‌లో బీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం జరగనుంది. ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు ప్రగతిభవన్‌లో ఈ పార్లమెంటరీ సమావేశం జరుగనున్నది. ఈ నెల 31 నుంచి ప్రారంభమయ్యే కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో పార్టీ అనుసరించే వ్యూహంపై సీఎం కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రానికి సంబంధించి పార్లమెంట్‌లో చర్చింబోయే అంశాలు, బడ్జెట్‌లో కేటాయింపులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేంద్రం నెరవేర్చని విభజన హామీలు […]
BRS Party: ఒకవైపు సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి జాతీయ స్థాయిలో సత్తా చాటుకోవాలని ఆరాటపడుతున్న సంగతి తెలిసిందే. మొన్ననే ఖమ్మంలో భారీ బహిరంగ సభతో జాతీయ స్థాయిలో ఒక సంకేతాన్నిచ్చిన కేసీఆర్.. త్వరలోనే మహారాష్ట్రలోని నాందేడ్ లో మరో బహిరంగసభకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నికల సమయానికి ఎలాగయినా బీఆర్ఎస్ వీలైనంత స్థాయిలో విస్తరించాలని ఆరాటపడుతున్నారు. అయితే, అదంతా నాణానికి ఒక వైపు మాత్రమే. మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు […]
Kavitha-Sarath Kumar: తెలంగాణ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవితతో ప్రముఖ సినీ నటుడు, ఆల్ ఇండియా సమతువ మక్కల్ కచ్చి అధ్యక్షుడు శరత్ కుమార్ కలిశారు. శనివారం ఉదయం కవితతో శరత్ కుమార్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా వారు దేశ రాజకీయాల గురించి చర్చించినట్లు చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ స్థాపన ఉద్దేశాలు లక్ష్యాలు , ఎజెండా వంటి అంశాల గురించి శరత్ కుమార్ అడిగి తెలుసుకున్నారు. ఆల్ ఇండియా సమతువ మక్కల్ […]
కొన్ని రోజులుగా తారకరత్న నారా లోకేశ్ వెంటే ఉంటూ టీడీపీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. తాజాగా కుప్పంలో నారా లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పాదయాత్రలో..................
Etela Rajender: రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలలో సీఎం కేసీఆర్ కోవర్టులున్నారని బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలే ఎన్నికల కాలం.. పైగా రాజకీయ పార్టీలు దూకుడు పెంచాల్సిన సమయం. అందుకే ఒక్కో నేత ఒక్కోలా పొలిటికల్ కామెంట్స్ చేసి రాజకీయాలలో వేడి పెంచుతున్నారు. తెలంగాణలో ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల వార్ జరుగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు మరింత […]
YS Sharmila: ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి సోదరుడు, ప్రస్తుత సీఎం జగన్ మోహన్ రెడ్డికి స్వయానా బాబాయి వైఎస్ వివేకా హత్య కేసులో తాజాగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. కేసు విచారణలో భాగంగా.. సోమవారం పులివెందులకు వెళ్లిన సీబీఐ అధికారులు.. అవినాష్ అందుబాటులో లేకపోవడంతో ఆయన పీఏకి నోటీసులు అందజేశారు. మంగళవారం రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీ అవినాష్ రెడ్డి హైదరాబాద్ లోని సీబీఐ […]
TDP: గుంటూరు జిల్లా నరసరావుపేట తెలుగు దేశం పార్టీలో కొత్త లొల్లి మొదలైంది. నరసరావుపేట ఎంపీ టికెట్ కొత్త వాళ్లకి ఇవ్వనున్నారని పార్టీలో ప్రచారం జరుగుతుండడంతో అక్కడ సిట్టింగ్ క్యాండిడేట్, పార్టీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు అలెర్ట్ అయ్యారు. కొత్తవాళ్ళని ఇక్కడకి తీసుకొస్తే సహకరించేది లేదని.. ఓడించి పంపిస్తామని కూడా రాయపాటి అధిష్టానానికి బహిరంగంగానే హెచ్చరికలు జారీచేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే కార్యాచరణ మొదలు పెట్టారు. ఇందులో భాగంగా […]
Priyanka Gandhi: తెలంగాణ రాజకీయాల్లో వచ్చే ఎన్నికలలో సంచలనం జరగబోతుందా అనిపిస్తుంది. ఇప్పటికే తెలంగాణ గడ్డ నుంచి ప్రధాని మోదీ పోటీకి సిద్దమవుతున్నట్లు కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. 2024 ఎన్నికల్లో దక్షిణాది నుంచి పోటీ చేయాలని భావిస్తున్న ప్రధాని.. అందులో భాగంగా తెలంగాణ నుంచి రెండు లోక్ సభ స్థానాల పైన సర్వేలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అతి పెద్ద లోక్ సభ నియోజకవర్గం మల్కాజ్ గిరి.. వెనుకబడిన మహబూబ్ నగర్ లోక్ సభ స్థానాలలో ఒక […]
Vijayawada Politics: బెజవాడ రాజకీయాలలో కీలక మార్పులు జరగనున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఒకపక్క కేశినేని బ్రదర్స్ ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలకు దిగుతుంటే మైలవరం నుండి ఊహించని రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి. మైలవరం నుండి వయా జగ్గయ్యపేట మీదగా విజయవాడ వరకు తెలుగు దేశం పార్టీలో రాజకీయ ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. మిగతా రాష్ట్రం మొత్తం ఇంకా సమయం ఉంది కదా అని వేచి చూసే ధోరణిలో కనిపిస్తున్నా.. కృష్ణాజిల్లాలో మాత్రం రాజకీయం ఓ రేంజిలో […]
Byreddy Siddharth: వైఎస్ జగన్ కు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో అభిమానులు ఉన్నారు, ఆయన కనుక మళ్ళీ తెలంగాణలో వేలు పెడితే తెలంగాణ రాజకీయాల సీన్ మారిపోతుంది. ఈ మాటలు అన్నది ఎవరో కాదు. ఏపీలో వైసీపీలో యూత్ ఫాలోయింగ్ ఉన్న నేత బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి. ఆ మాటకొస్తే ఇప్పుడే కాదు.. గత కొన్నాళ్ళుగా సిద్దార్థ్ ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. నిజానికి ఏపీ రాజకీయాల్లో అందునా రాయలసీమలో మంచి భవిష్యత్ ఉన్న యువ నేత […]