Home » cinema
Chandramukhi 2 : రజినీకాంత్, నయనతార జంటగా జ్యోతిక ముఖ్య పాత్రలో 2005లో వచ్చిన చంద్రముఖి సినిమా అప్పట్లో భారీ విజయం సాధించింది. ఈ సినిమాలో జ్యోతిక అమాయక సాధారణ గృహిణి పాత్రతో పాటు, చంద్రముఖిగా అద్భుతంగా నటించి ప్రేక్షకులని మెప్పించింది. అప్పట్లో ఈ సినిమా చూసి భయపడిన వాళ్ళు కూడా ఉన్నారు. తమిళ దర్శకుడు వాసు ఈ సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమా రిలీజ్ అయిన ఇన్నేళ్ల తర్వాత ఇటీవల దీనికి సీక్వెల్ అనౌన్స్ చేశారు. చంద్రముఖి […]
VeeraSimha Reddy : బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా వీరసింహ రెడ్డి. అఖండ తర్వాత బాలయ్య నుంచి వస్తున్న సినిమా కావడం, ఇప్పటికే రిలీజైన మాస్ టీజర్ గ్లింప్స్ తో సినిమాపై అంచనాలు పెంచేశారు. ప్రస్తుతం సినిమా చివరి దశ షూటింగ్ లో ఉంది. సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఈ సినిమా నుంచి జై బాలయ్య ఆంతం అంటూ ఓ మాస్ సాంగ్ ని విడుదల చేశారు. రాజసం నీ […]
Samantha : సమంత చాలా రోజుల తర్వాత మెయిన్ లీడ్ లో నటించిన యశోద సినిమా ఇటీవల నవంబర్ 11 న థియేటర్స్ లో రిలీజయి మంచి విజయం అందుకొని కలెక్షన్స్ ని కూడా సాధిస్తుంది. ఈ సినిమాలో సమంత యాక్టింగ్, యాక్షన్ సీన్స్ తో అదరగొట్టేసింది అంటూ ప్రేక్షకులు పొగిడేస్తున్నారు. సినిమా రిలీజయిన నెల రోజుల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయాలనుకుంది చిత్ర యూనిట్. ఈ మేరకు అమెజాన్ ప్రైమ్ తో ఒప్పందం కూడా చేసుకున్నారు. డిసెంబర్ […]
Kantara : రిషబ్ శెట్టి హీరోగా, సప్తమి గౌడ జంటగా రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన కన్నడ సినిమా కాంతార. కన్నడలో చిన్న సినిమాగా రిలీజయి మంచి విజయం సాధించి ఆ తర్వాత దేశవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజయి భారీ హిట్ కొట్టింది. కాంతార సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమా విజయాన్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. టాలీవుడ్ లో కూడా ఈ సినిమా భారీ హిట్ అయి దాదాపు 60 […]
Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ లో వరుస సినిమాలు చేస్తున్నా ఒకప్పటి చిరంజీవి మాత్రం గుర్తురావట్లేదు. ఖైదీ నంబర్ 150లో పర్వాలేదనిపించినా ఆ తర్వాత సినిమాలలో మాస్ ఎలిమెంట్స్ అంతగా లేవు. ఇటీవల వచ్చిన గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవిని మాస్ గా చూపించినా చిరుకి తగ్గ స్టెప్పులు, పాటలు లేవు. వీటన్నిటికీ సమాధానంగా బాబీ డైరెక్షన్ లో రాబోతున్న వాల్తేరు వీరయ్య ఉండబోతుందని ఇప్పటికే చిత్ర యూనిట్ తెలిపారు. బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా […]
Adivi Sesh : అడివిశేష్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇటీవలే మేజర్ సినిమాతో భారీ విజయం సాధించాడు. ఇప్పుడు మరో సినిమాతో హిట్ కొట్టడానికి వస్తున్నాడు. గతంలో నాని నిర్మాతగా శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన హిట్ సినిమా మంచి విజయం సాధించడంతో ఆ సినిమాకి సీక్వెల్ గా హిట్ 2 రాబోతుంది. ఇందులో అడివి శేష్ హీరోగా, మీనాక్షి చౌదరి, కోమలీ ప్రసాద్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇటీవలే […]
Deepthi Ganta : అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ పరిశ్రమలోకి వచ్చి ఇప్పుడు స్టార్ హీరోగా ఎంతో కష్టపడి ఎదిగాడు నాని. సినిమాల్లో సంపాదించింది సినిమాల్లోనే పెడతాను అంటూ వాల్ పోస్టర్ సినిమా అనే నిర్మాణ సంస్థని స్థాపించి మంచి మంచి సినిమాలని తెరకెక్కించాలని, కొత్త దర్శకులకి అవకాశాలు కల్పించాలని ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగానే నాని నిర్మాణ సంస్థ నుంచి మరో సినిమా రాబోతుంది. ‘మీట్ క్యూట్’ అనే టైటిల్ తో అయిదు భిన్న కథలతో ఓ ఆంథాలజీ […]
Vivek Ranjan Agnihotri : బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ రంజాన్ అగ్నిహోత్రి మంచి సినిమాలతో ప్రేక్షకులని మెప్పిస్తూ ఉంటారు. ఇటీవల తాశ్కెంట్ ఫైల్స్, కశ్మీర్ ఫైల్స్.. అంటూ సున్నితమైన అంశాలని, అందులో నిజానిజాల్ని తెరకెక్కిస్తూ వాటి గురించి ప్రజలకి తెలియచేస్తున్నారు. దీంతో ఈయన చేసే సినిమాలు ఓ వైపు వివాదాలు సృష్టిస్తున్నాయి. మరో వైపు ఈ సినిమాలు మంచి విజయం సాధించి కోట్లు కురిపిస్తున్నాయి. ఇటీవల వచ్చిన కశ్మీర్ ఫైల్స్ సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో అందరికి […]
Adipurush : ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఆదిపురుష్ సినిమా మళ్ళీ వాయిదాపడింది. ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఆదిపురుష్. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండేవి. కానీ ఇటీవల ఆదిపురుష్ టీజర్ రిలీజ్ చేయగా అన్ని వర్గాల నుండి చిత్ర యూనిట్ విమర్శల పాలైంది. రామాయణం చూపిస్తారనుకుంటే గ్రాఫిక్స్, బొమ్మల సినిమా […]
Galodu : సుడిగాలి సుధీర్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. బుల్లితెరపై తన కామెడీతో, మ్యాజిక్ తో, యాంకరింగ్ తో, డ్యాన్స్.. ఇలా అనేకరకాల ట్యాలెంట్స్ చూపించి తెలుగు ప్రజలకి బాగా దగ్గరయ్యాడు సుధీర్. కష్టపడి పైకి రావడంతో మరింతమంది అభిమానులు ఏర్పడ్డారు. బుల్లితెరపైనే కాక వెండితెరపై కూడా అప్పుడప్పుడు మెరిపిస్తున్నాడు సుధీర్. చిన్న చిన్న క్యారెక్టర్స్ తో మొదలుపెట్టి ఇప్పుడు హీరోగా ప్రయత్నాలు చేస్తున్నాడు సుధీర్. సుధీర్ హీరోగా గతంలో వచ్చిన సాఫ్ట్ వేర్ సుధీర్, 3 […]