Home » cinema
Kantara : రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా తెరకెక్కించిన సినిమా కాంతార. KGF నిర్మాతలు తెరకెక్కించిన ఈ సినిమా మొదట కన్నడలో రిలీజయి భారీ విజయం సాధించింది. గత వారం తెలుగు, హిందీలో రిలీజ్ అవ్వగా ఇక్కడ కూడా భారీ హిట్ కొట్టింది. ఈ సినిమాకి అన్ని చోట్ల అదిరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయి. తెలుగులో ఇప్పటికే దాదాపు 20 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రావడం ఆశ్చర్యం. సినిమా మౌత్ టాక్ తోనే మంచి విజయం సాధించింది. Unstoppable […]
Samantha : స్టార్ హీరోయిన్ సమంత చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత మెయిన్ లీడ్ లో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. పుష్పలో కేవలం ఐటెం సాంగ్ లో కనిపించింది. సినిమాలు రిలీజ్ కాకపోయినా చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంది సమంత. ఫ్యాన్స్ సమంత నుండి సినిమా వచ్చి చాలా రోజులైందని నిరాశ చెందుతున్నారు. తాజాగా తన నెక్స్ట్ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించింది సమంత. సమంత మెయిన్ లీడ్ లో లేడి ఓరియెంటెడ్ […]
Pushpa 2 : అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో అందరికి తెల్సిందే. బాలీవుడ్ లో కూడా ఈ సినిమా భారీ విజయం సాధించి కలెక్షన్లని తీసుకొచ్చింది. ఈ సినిమా అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్ ని చేసేసింది. ఇక ఈ సినిమాలోని పాటలు, అల్లు అర్జున్ మేనరిజమ్స్ ప్రపంచమంతటా వైరల్ అయ్యాయి. పుష్ప సినిమా రిలీజ్ అయి 10 […]
Premi Viswanath : మలయాళం ఆర్టిస్ట్ ప్రేమి విశ్వనాధ్ తెలుగులో కార్తీకదీపం సీరియల్ తో బాగా ఫేమస్ అయింది. ఆ సీరియల్ లో తన క్యారెక్టర్ పేరు వంటలక్క బాగా పాపులర్ అయింది. ఆ సీరియల్ కి వచ్చే టీఆర్పీ చూసి అంతా ఆశ్చర్యపోయారు. వంటలక్క వల్లే ఆ రేంజ్ టీఆర్పీ వచ్చింది. తెలుగు బుల్లితెర ప్రేక్షకుల్లో భారీగా అభిమానులని సంపాదించుకుంది ప్రేమి విశ్వనాధ్. సీరియల్ లో తన క్యారెక్టర్ అయిపోయిన తర్వాత రేటింగ్ పడిపోవడంతో రేటింగ్ కోసం […]
Praseeda : ఇటీవల రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించిన సంగతి తెలిసిందే. కృష్ణంరాజు మరణం ప్రభాస్ కి, ఆయన కుటుంబానికి, టాలీవుడ్ కి తీరని లోటు. తాజాగా కృష్ణంరాజు పెద్ద కూతురు ప్రసీద మొదటిసారి మీడియా ముందుకి వచ్చి మాట్లాడింది. ఇటీవల స్టార్ హీరోల పుట్టినరోజులకి గతంలో హిట్ అయిన వాళ్ళ సినిమాలని రీరిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 23న ప్రభాస్ నటించిన బిల్లా సినిమా రీరిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ప్రెస్ […]
Adipurush : ఆదిపురుష్ టీజర్ రిలీజయిన దగ్గర్నుంచి టీజర్ పై, చిత్ర యూనిట్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రామాయణం సినిమా అని చెప్పి ఇష్టమొచ్చినట్టు పాత్రలు డిజైన్ చేశారని దేశ వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా హిందువులు, హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు సినిమా బృందంపై మండిపడుతున్నారు. పలువురు ప్రముఖులు కూడా ఆదిపురుష్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఓ హిందూ సంస్థ ఆదిపురుష్ పై కోర్టులో కేసు వేసింది. ఆదిపురుష్ చిత్ర యూనిట్ హిందువుల […]
Chiranjeevi : చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ఆచార్య ఆశించినంత విజయం సాధించలేదు. తండ్రి కొడుకులు కలిసి నటించిన ఈ సినిమాపై చాలా ఆశలు ఉన్నాయి. కానీ అభిమానుల ఆశలని నిరాశపరిచింది. భారీ నష్టాన్ని కూడా మిగిల్చింది ఆచార్య. ఈ సినిమాపై ఇప్పటికే పలు సార్లు చిరంజీవి ఇండైరెక్ట్ గా మాట్లాడారు. తాజాగా మరోసారి ఈ సినిమాపై స్పందించారు. చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా త్వరలో దసరా కానుకగా రిలీజ్ కానుంది. ఈ సినిమా […]
Rashmika Mandanna : విజయదేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లైగర్. పూరి జగన్నాధ్, కరణ్ జోహార్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. సినిమాపై ముందు నుంచే అంచనాలు బాగా ఉన్నాయి. ఇక ఈ సినిమాలో మైక్ టైసన్ కూడా నటించడంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. రిలీజ్ కి ముందు ప్రమోషన్స్ భారీగా చేసి సినిమా మీద హైప్ పెంచారు. ఆగస్టు 25న రిలీజ్ అయిన ఈ సినిమా […]
Asha Parekh : 70, 80 దశకాల్లో చాలా మంది స్టార్ హీరోలతో జత కట్టి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఆశా పారేఖ్ కి కేంద్ర ప్రభుత్వం 2020కి గాను సినిమా రంగంలోని అత్యున్నత పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుని ప్రకటించింది. ఈమేరకు కేంద్ర సమాచార ప్రసార శాఖా మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకి తెలియచేసి తన అధికారిక సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. హీరోయిన్ గా కెరీర్ అయిపోయిన తర్వాత కూడా ఆశా […]
Suriya 42 : ఇటీవల చాలా సినిమాలకి లీకుల బెడద ఎక్కువవుతుంది. సినిమా యూనిట్స్ ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నా ఫోటోనో లేక వీడియోనో షూటింగ్ స్పాట్ నుంచి లీక్ అవుతుంది. దీంతో ఏం చేయాలో తెలియక చిత్ర యూనిట్స్ తల పట్టుకుంటున్నాయి. తాజాగా తమిళ స్టార్ హీరో సూర్య సినిమాకి ఇదే పరిస్థితి ఏర్పడింది. సూర్య హీరోగా, దిశా పటాని హీరోయిన్ గా కమర్షియల్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ కలిపి సూర్య […]