Home » cinema
HIT 2 : విశ్వక్ సేన్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో గతంలో వచ్చిన హిట్ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాకి దాదాపు 7 సీక్వెల్స్ ఉంటాయని, ఒక్కో సినిమాలో ఒక్కో హీరో నటిస్తారని గతంలోనే చెప్పాడు దర్శకుడు. ప్రస్తుతం హిట్ సెకండ్ కేస్ సినిమాని అడివి శేష్ తో తెరకెక్కించారు. ఈ సినిమాని డిసెంబర్ 2న రిలీజ్ చేయనున్నారు. దీంతో ఇప్పట్నుంచే ప్రమోషన్స్ మొదలుపెట్టారు చిత్ర యూనిట్. తాజాగా హిట్ సెకండ్ కేస్ టీజర్ […]
Urvasivo Rakshasivo : అల్లు ఫ్యామిలీ నుంచి వచ్చిన అల్లు శిరీష్ కి ఒకటి, రెండు యావరేజ్ హిట్ లు తప్ప సరైన హిట్ సినిమా ఒక్కటి కూడా లేదు. చాలా గ్యాప్ తర్వాత అల్లు శిరీష్ ఊర్వశివో రాక్షసివో సినిమాతో రాబోతున్నాడు. అను ఇమ్మాన్యుయేల్ ఇందులో హీరోయిన్ గా నటించగా కొత్త దర్శకుడు రాకేష్ శశి ఈ సినిమాని తెరకెక్కించాడు. అల్లు శిరీష్ సొంత బ్యానర్ గీత ఆర్ట్స్ నవంబర్ 4న ఈ సినిమాని రిలీజ్ చేయనుంది. […]
Kantara : కన్నడలో వచ్చిన కాంతార సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. రిషబ్ శెట్టి హీరోగా తన దర్శకత్వంలోనే తెరకెక్కించిన ఈ సినిమా దేశమంతటా సూపర్ హిట్ అయి మంచి కలెక్షన్లని కూడా రాబడుతుంది. సినిమా చూసి సాధారణ ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు, స్టార్లు కూడా ఈ చిత్ర యూనిట్ ని అభినందిస్తున్నారు. ఈ సినిమాలో వరాహరూపం అని సాగే ఓ డివోషనల్ సాంగ్ ఉంది. ఈ పాట అందర్నీ అలరించింది. అయితే కొన్ని రోజుల […]
RGV : ఆర్జీవీ తన సినిమాలతో సంచలనాలు సృష్టిస్తాడు. ఆర్జీవీ పాలిటిక్స్ కి సంబంధించిన సినిమా తీస్తే ఏ సినిమాలో ఎవరి గురించి ఎలా చూపిస్తాడో అని రాజకీయ నాయకులంతా భయపడతారు. గత కొన్నేళ్లుగా ఆర్జీవీ పనిగట్టుకొని మరీ రాజకీయాలకి సంబంధించిన సినిమాలు తీస్తున్నాడు. తాజాగా ఆర్జీవీ ఏపీ సీఎం జగన్ ని ఏకాంతంగా కలవడం, దాదాపు గంటసేపు మాట్లాడుకోవడం సినీ, రాజకీయ వర్గాలలో కలకలం సృష్టింస్తుంది. జగన్ తో మీటింగ్ అయిన కొద్ది సేపటికే ఆర్జీవీ.. ”నేను […]
RRR : చరణ్, తారక్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన RRR సినిమా భారీ విజయం సాధించిన సంగతి అందరికి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా భారీ విజయం సాధించి దాదాపు 1100 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది. ఇక ఈ సినిమాని చూసిన వారంతా దేశ విదేశాల నుంచి సినిమాని, దర్శకుడిని అభినందిస్తున్నారు. గత కొన్ని రోజులుగా అమెరికాలోని పలు ఫిలిం ఫెస్టివల్స్ లో రాజమౌళి పాల్గొంటూ RRR సినిమాని మరింత ప్రమోట్ […]
Thaikkudam Bridge : ఇటీవల వచ్చిన కన్నడ సినిమా కాంతార భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కన్నడ, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఈ సినిమా భారీ విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 150 కోట్ల కలెక్షన్స్ సాధించి ఈ సినిమా. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం కూడా వహించాడు. దీంతో అంతా రిషబ్ ని అభినందిస్తున్నారు. తాజాగా కాంతార సినిమా ఓ వివాదంలో చిక్కుకుంది. కర్ణాటకలో తైక్కుడం బ్రిడ్జ్ అని ఓ ప్రైవేట్ మ్యూజిక్ […]
DJ Tillu 2 : సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా ఇటీవల వచ్చిన డీజే టిల్లు సినిమా భారీ విజయం సాధించింది. యూత్ కి బాగా కనెక్ట్ అయింది ఈ సినిమా. కలెక్షన్స్ కూడా బాగా వచ్చి సినిమాలో నటించిన వాళ్లంతా స్టార్స్ అయిపోయారు రాత్రికి రాత్రి. ఈ సినిమా బాగా హిట్ అవ్వడంతో దీనికి సీక్వెల్ కూడా ప్రకటించారు. తాజాగా దివాళీ సందర్భంగా డీజే టిల్లు సీక్వెల్ టైటిల్ ని రివీల్ చేస్తూ […]
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చారు. అభిమానులు కోరుకునే తనలోని మాస్ యాంగిల్ ని కొంతవరకు చూపించి సక్సెస్ అయ్యారు. త్వరలో చిరంజీవి బాబీ దర్శకత్వంలో ఓ సినిమాతో రాబోతున్నారు. మెగా 154 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. రవితేజ ఇందులో ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. RRR Team in Japan : జపాన్‌లో RRR టీమ్ సందడి.. […]
IFFI 2022 : ప్రతి సంవత్సరం ఎంతో గ్రాండ్ గా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఇఫీ) గ్రాండ్ గా నిర్వహిస్తారు. గోవాలో ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ సంవత్సరం 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలు గోవాలో నవంబర్ 20 నుంచి నవంబర్ 28 వరకు జరగనున్నాయి. దేశం నలుమూలల నుంచి పలువురు సినీ ప్రముఖులు దీనికి హాజరవుతారు. Prabhas : బిల్లా రీ రిలీజ్.. అభిమానుల అత్యుత్సాహం.. థియేటర్లో కుర్చీలు తగలబెట్టిన వైనం.. […]
Bomma BlockBuster : నందు హీరోగా, రష్మీ హీరోయిన్ గా తెరకెక్కిన బొమ్మ బ్లాక్‌బస్టర్ సినిమా కరోనా ముందే షూటింగ్ అయిపొయింది. టీజర్ కూడా రిలీజ్ చేశారు. కానీ కరోనా వల్ల రెండేళ్లు ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. ఇటీవలే మళ్ళీ ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టి నవంబర్ 4న థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు చిత్ర యూనిట్. తాజాగా బొమ్మ బ్లాక్‌బస్టర్ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు చిత్ర యూనిట్. ట్రైలర్ లో […]