Home » cinema
Rashmika Mandanna : పుష్ప బ్యూటీ రష్మిక మందాన బాలీవుడ్‌లోను పాగా వేసేందుకు సిద్దమై ‘గుడ్ బై’ సినిమాతో ప్రయత్నించింది. అమితాబ్ బచ్చన్, రష్మిక తండ్రీకూతుర్లులా నటించిన ఈ సినిమా ఫ్యామిలీ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రం ఆడియన్స్ ని ఆకట్టుకోకపోవడంతో, రష్మిక ఆశలన్నీ తన తరువాతి బాలీవుడ్ రిలీజ్ పైనే పెట్టుకుంది. Pushpa 2 : పుష్ప-2లో రామ్‌చరణ్ అతిధి పాత్ర? సిద్దార్థ మల్హోత్ర హీరోగా నటిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ […]
Hit 2 : టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేషు సినిమాలు అంటే ఆడియన్స్ లో ఒక ప్రత్యేకమైన అభిప్రాయం ఉంది. అడివి శేషు నుంచి మూవీ వస్తుంది అంటే అది కచ్చితంగా బాగుంటుంది అనే గట్టి నమ్మకాన్ని ప్రేక్షకుల్లో హృదయాల్లో సంపాదించుకున్నాడు ఈ హీరో. తాజాగా ఈ హీరో నుంచి వచ్చిన సినిమా హిట్-2. హిట్ యూనివర్స్ లో ఇది సెకండ్ కేసుగా తెరకెక్కింది. Pawan Kalyan : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కథ తేరీ […]
Pawan Kalyan : గబ్బర్ సింగ్ కాంబినేషన్ మళ్ళీ తెరపై రానుంది. 2012లో హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గబ్బర్ సింగ్’.. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఒక మైల్ స్టోన్ అని చెప్పాలి. ఇక పవన్ ఫాన్స్ కి అయితే ఈ సినిమాతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఎన్నో ప్లాప్ లు తరువాత గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్టు రావడంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేవు ఆ సమయంలో. దీంతో మళ్ళీ ఈ […]
Pushpa 2 : అల్లు అర్జున్ హీరోగా, టాలీవుడ్ లెక్కలు మాస్టర్ తెరకెక్కించిన సినిమా ‘పుష్ప ది రైస్’. గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని అందుకుని అల్లు అర్జున్ కెరీర్ లోనే మైల్ రాయిగా నిలిచిపోయింది. ఈ మూవీ కేవలం పాన్ ఇండియా లెవెల్ లోనే కాదు ఇంటర్నేషనల్ లెవెల్ లోను ప్రజాధారణ పొంది తన సత్తా ఏంటో చూపించింది. Allu Arvind : అనుపమ నా ‘కూతురు’లా అనిపిస్తుంది.. […]
Allu Arvind : హీరో నిఖిల్, హీరోయిన్ అనుపమపరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా ‘కార్తికేయ-2′. ఈ సినిమాతో సూపర్ హిట్టు అందుకున్న ఈ జంట మళ్ళీ మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఈసారి కంప్లీట్ లవ్ స్టోరీ తో ఆడియన్స్ ని పలకరించబోతున్నారు. ’18 పేజిస్’ అంటూ ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ తో ఈ నెల 23న థియేటర్ లో సందడి చేయనున్నారు. Upasana : మెంటల్ హెల్త్ బాగుండటానికి ఉపాసన ఏం […]
Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి మాస్ మూల విరాట్ రూపంలో దర్శనమిస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. పక్కా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో వస్తున్న ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ముఠామేస్త్రి సినిమా తరువాత బాస్ నుంచి మళ్ళీ ఆ తరహాలో సినిమా రాకపోవడంతో ఇప్పుడు ఈ మూవీపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. విడుదలైన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. Chiranjeevi : మళ్ళీ అదే దారిలో వెళుతున్న చిరంజీవి.. […]
Keerthy Suresh : మహానటి కీర్తి సురేష్ క్యాస్టింగ్ కౌచ్ పై కీలక వ్యాఖ్యలు చేసింది. సౌత్ లో మంచి ఆఫర్లు అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా ముందుకు వెళ్తూనే, ఇప్పుడు నిర్మాణ రంగంలోకి కూడా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. టాలెంట్ ఉన్నవాళ్లని ప్రోత్సహిస్తూ మంచి కంటెంట్ ఉన్న సినిమాలను నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. Balakrishna : బాలకృష్ణకు హీరోయిన్‌గా ప్రియాంక జవాల్కర్? తాజాగా ఈ అమ్మడు ఒక ఇంటర్వ్యూలో సినిమా ఇండస్ట్రీలో ఉన్న క్యాస్టింగ్ […]
RRR : దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ రికార్డుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రల్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ ల నటనకి ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా ఈ సినిమాకు విశేషమైన ప్రజాధారణ పొందుతుంది. Rajamouli : రాజమౌళికి ప్రతిష్టాత్మక హాలీవుడ్ అవార్డు.. హాలీవుడ్ ప్రేక్షకుల నుంచి సాంకేతిక నిపుణుల వరకు ఈ సినిమాకు నీరాజనాలు పలుకుతున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో పలు […]
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడు. చిరు నటిస్తున్న కొత్త చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. పక్కా మాస్ కమర్షియల్ హంగులతో వస్తున్న ఈ మూవీకి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. Chiranjeevi : ఒకప్పుడు బాధపడ్డాను.. అవినీతి లేని రంగం సినీ పరిశ్రమ ఒక్కటే.. మెగాస్టార్ ఎమోషనల్ స్పీచ్.. […]
Pawan Klayan : పవన్ కళ్యాణ్ చేతిలో ఇప్పటికే నాలుగు సినిమాలు ఉన్నాయి. కానీ ఆ సినిమాలని పూర్తి చేయడానికి టైం దొరకట్లేదు. ఎప్పుడో రెండేళ్ల క్రితం మొదలుపెట్టిన హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ఇంకా సాగుతూనే ఉంది. అటు పాలిటిక్స్ కి సమయం కేటాయిస్తూ ఖాళి దొరికినప్పుడు షూటింగ్స్ కి వస్తున్నాడు పవన్. అసలే మరో సంవత్సరంలో ఎలక్షన్స్ ఉన్నాయి. చేతిలో ఉన్న సినిమాలని పూర్తి చేస్తాడో లేదో అనుకుంటున్నారు అంతా. ఇలాంటి సమయంలో పవన్ మరో […]