Home » cinema
అవతార్ 2 సినిమా దాదాపు 3 గంటలకి పైగా నిడివి ఉండటంతో చాలా మందికి కొన్ని సన్నివేశాల్లో సినిమా బోర్ అనిపించింది. తాజాగా అవతార్ 2 సినిమా నుంచి దాదాపు 10 నిముషాలు కట్ చేశామని దర్శకుడు..............
సమంత గతంలోనే షూటింగ్ పూర్తి చేసిన సినిమా శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వంలో నీలిమ గుణ నిర్మాణంలో పురాణాల్లోని దుశ్యంతుడు-శకుంతల కథని శాకుంతలం సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో సమంత శకుంతలగా...........
ధమాకా సినిమా మొదటి మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయి అందర్నీ ఆశ్చర్యపరిచింది. సాంగ్స్, కామెడీ, మాస్ ఎలిమెంట్స్ ఈ సినిమా హిట్ కి దోహదపడ్డాయి. ఇక ధమాకా 9 రోజుల్లో 77 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసింది. అంటే దాదాపు...........
తాజాగా న్యూ ఇయర్ మొదటి రోజున NTR 30 సినిమా అప్డేట్ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు చిత్ర యూనిట్. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా కొరటాల శివ దర్శకత్వంలో NTR 30 సినిమా తెరకెక్కుతుంది. న్యూ ఇయర్ కానుకగా NTR 30 సినిమాని..................
NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ఏడాది ‘ఆర్ఆర్ఆర్’తో పాన్ ఇండియా సక్సెస్ అందుకోవడమే కాకుండా వరల్డ్ వైడ్ గా పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇంతటి హిట్టు అందుకున్నా, తన తదుపరి సినిమాని మొదలుపెట్టడంలో మాత్రం తడబడతున్నాడు తారక్. RRRతో క్రియేట్ అయిన పాన్ ఇండియా మార్కెట్ ని నిలబెట్టుకొనేలా, సినిమా కథలు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఎన్టీఆర్. NTR : ఫిబ్రవరిలో మొదలుకానున్న NTR30.. స్పెషల్ వీడియో రెడీ చేస్తున్న కొరటాల.. దీంతో కథ […]
Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ వింటేజ్ లుక్‌తో దర్శనమిస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. ముఠామేస్త్రి తరహాలో ఈ మూవీ పక్కా మాస్ కమర్షియల్ హంగులతో తెరకెక్కుతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే సినిమాలోనే పాటలు చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ ఫ్రాన్స్ వెళ్లారు. Ram Charan : ప్రభాస్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్‌లో రామ్‌చరణ్? ఈ క్రమంలోనే అక్కడ వణికించే చలిలో చిరంజీవి, హీరోయిన్ శృతిహాసన్ పై […]
M M Keeravani : టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ లో ‘ఎం ఎం కీరవాణి’ ఒకరు. ఈయనతో కెరీర్ మొదలుపెట్టిన సంగీత దర్శకులు అందరూ ఫేడ్ అవుట్ అయిపోయినా, కీరవాణి మాత్రం వరుస సినిమాలు చేస్తూ హిట్టులు అందుకుంటున్నాడు. ఇటీవల విడుదలైన రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’, కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ సినిమాలకు తన సంగీతం ప్రాణం పోసి మూవీ సక్సెస్ లో ప్రధాన పాత్ర పోషించాడు. Ram Charan : ప్రభాస్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్‌లో రామ్‌చరణ్? ఇక […]
Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణ.. ఒకపక్క వరుస సినిమాలు, మరోపక్క అన్‌స్టాపబుల్ షో, సమయం దొరికినప్పుడు తమ బసవతారకం కాన్సర్ హాస్పిటల్ ద్వారా సర్వీస్ చేస్తూ తీరిక లేకుండా గడుపుతున్నాడు. తాజాగా బాలయ్య కాచిగూడలో ఉన్న తమ ‘తారకరామ’ థియేటర్ ని పున ప్రారభించాడు. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ ఆ థియేటర్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తుకు చేసుకున్నాడు. Unstoppable2 : ప్రభాస్ అన్‌స్టాపబుల్ గ్లింప్స్ వచ్చేసింది.. “1978లో ‘తారకరామ’ అని అమ్మానాన్నల పేరుతో ఈ […]
Unstoppable2 : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ షోకి గెస్ట్ గా వస్తున్నాడని తెలిసిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు ఆ ఎపిసోడ్ చూస్తామా అని ఎదురు చూస్తున్నారు ప్రభాస్ అభిమానుల మరియు టాలీవుడ్ ప్రేక్షకులు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ పూర్తి చేయగా.. మంగళవారం నాడు ఒక చిన్న వీడియో గ్లింప్స్ ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు షో నిర్వాహకులు. Ram Charan : ప్రభాస్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్‌లో […]
Lokesh Kanagaraj : లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి దర్శకుడు లోకేష్ కనగరాజ్ ని సౌత్ టాప్ డైరెక్టర్ లిస్ట్ లో చేర్చేసింది. దీంతో ఈ డైరెక్టర్ తో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు అందరూ ఆశక్తి చూపిస్తున్నారు. సినీ అభిమానులు కూడా ఈ దర్శకుడు తదుపరి సినిమాలపై ఒక కన్ను వేసి ఉంచుతున్నారు. Ram Charan : ప్రభాస్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్‌లో రామ్‌చరణ్? ఇక విషయానికి వస్తే.. […]