Kaburulu Telugu News
5
  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London
  • Impact of Pervasive Quackery on Patient Well-being
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
    • Home » devotional

Importance of East:తూర్పు దిక్కుకు ఎందుకంత ప్రాముఖ్యం…?

Importance of East:తూర్పు దిక్కుకు ఎందుకంత ప్రాముఖ్యం…?

ఆధ్యాత్మికం - December 10, 2022 | 03:48 PM

హిందూ సంస్కృతిలో, వాస్తు శాస్త్రంలో ఏ పని చేసినా తూర్పు దిక్కుకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. తూర్పు దిక్కుకు గృహ ద్వారాన్ని అమర్చడం, తూర్పు దిక్కుకు తిరిగి నమస్కారం చేయడం వంటి చాలా ఆచారాలలో తూర్పు దిక్కుకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకు అని ఆలోచిస్తే ఆధ్యాత్మికంగా, శాస్త్రీయ పరంగా కూడా అనేక కారణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోవాలంటే తప్పక చదివేయండి ఈ వ్యాసం. వాస్తుశాస్త్రం ప్రకారం… ఒక్కో దిక్కుకు ఒక్కోరు దిక్పాలకులుగా నియమించబడి ఉంటారు. దక్షిణ […]

Difficult to visit this Temples:భక్తితో పాటు శక్తి ఉంటేనే దర్శనిమిచ్చే ఆలయాలేంటో తెలుసా…?

Difficult to visit this Temples:భక్తితో పాటు శక్తి ఉంటేనే దర్శనిమిచ్చే ఆలయాలేంటో తెలుసా…?

ఆధ్యాత్మికం - December 10, 2022 | 03:40 PM

సాధారణంగా భక్తులందరూ వారికున్న పవిత్రమైన భక్తితో భగవంతుడిని దర్శించుకుంటారు. కానీ దైవభూమిగా ప్రసిద్ధి చెందిన ఉత్తరఖండ్ రాష్ట్రంలో కొన్ని దేవాలయాల దర్శనం చేసుకోవాలంటే అనేక ప్రకృతి సిద్ధమైన ఆటంకాలను శాయశక్తులా అధిగమించి దర్శించుకోవాల్సి ఉంటుంది. ఆ ఆలయాలు ఏవో, ఎలా దర్శించుకోవాలో వెంటనే తెలుసుకోండి మరి… చైనా ఆక్రమిత టిబెట్‌లో కొలువై ఉన్న కైలాస మానస సరోవర్, ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ జిల్లాలో కొలువైన కార్తీక స్వామి ఆలయం, ఉత్తరాఖండ్‌ చోటా చార్‌ధామ్ యాత్రగా ప్రసిద్ధి చెందిన నాలుగు […]

Chinese Khali Temple:నూడిల్స్ ను నైవేద్యంగా సమర్పించే ఆలయమేదో తెలుసా…?

Chinese Khali Temple:నూడిల్స్ ను నైవేద్యంగా సమర్పించే ఆలయమేదో తెలుసా…?

ఆధ్యాత్మికం - December 10, 2022 | 03:35 PM

భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు పుట్టినిల్లు. అందుకే మనదేశాన్ని భిన్నత్వంలో ఏకత్వంగల దేశమని అంటారు. మన దేశంలో ఉన్నటువంటి వివిధ పూజావిధానాలు చాలా భిన్నమైనవి. అటువంటి వాటిలో నూడిల్స్ ను నైవేద్యంగా సమర్పించే పూజా విధానం కూడా ఒకటి… అవును మీరు చదివింది అక్షరాల నిజం నూడిల్స్ ను కూడా నైవేద్యంగా సమర్పించే ఆలయం ఉంది, అదే చైనీస్ ఖాళీ మాత ఆలయం. అదెక్కడుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా అయితే ఆలస్యం చేయకుండా చదివేయండి… కోల్‌కతాలోని చైనా […]

Jambavantu idol at Tirupati Ontimitta:తిరుపతిలోని ఒంటిమిట్టలో జాంబవంతుని విగ్రహం…!

Jambavantu idol at Tirupati Ontimitta:తిరుపతిలోని ఒంటిమిట్టలో జాంబవంతుని విగ్రహం…!

ఆధ్యాత్మికం - December 10, 2022 | 03:30 PM

జాంబవంతుని విగ్రహాన్ని తిరుపతిలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం కల్యాణ వేదిక పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నామని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం చెప్పారు. జనవరి 2వ తేదీ , వైకుంఠ ఏకాదశి రోజు భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూ లైన్ల ఏర్పాటుపై అధికారులకు పలు సూచనలు చేసి, ఆ రోజుల్లో దర్శనం సమయం కూడా పెంచాలని అధికారులను ఆదేశించారు. ఒంటిమిట్ట లోని కల్యాణ వేదిక వద్ద అవసరమైన నిర్మాణాలు చేపట్టి భక్తులు శుభకార్యాలు చేసుకోవడానికి అందుబాటులోకి […]

Release Srivari Arjitha seva tickets:డిప్ ద్వారా భక్తులకు శ్రీవారి సేవా టికెట్లు. ఎప్పటినుండంటే…?

Release Srivari Arjitha seva tickets:డిప్ ద్వారా భక్తులకు శ్రీవారి సేవా టికెట్లు. ఎప్పటినుండంటే…?

ఆధ్యాత్మికం - December 10, 2022 | 03:24 PM

తిరుమల శ్రీవారిని దర్శించుకోవడమే మహా భాగ్యంగా తలిచే భక్తులు ఆ శ్రీవారి ఆర్జిత సేవలో పాల్గొనటం గొప్ప అదృష్టంగా, పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. కాబట్టి దానికి సంబంధించిన దరఖాస్తులు, టికెట్లు వంటివి ఎప్పటి నుండి కల్పిస్తారనేది టిటిడి స్పష్టం చేసింది. ఆలస్యం చేయకుండా ఆ వివరాలేమిటో తెలుసుకుందాం… తిరుమల శ్రీవారి ఆలయంలో టిటిడి నిర్వహించే కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవలకు సంబంధించిన వర్చువల్ సేవ, వంటి దర్శన టికెట్లు, సేవా టిక్కెట్లు […]

Banned Mobiles at Temples:ఆ రాష్ట్రంలోని ఆలయాల్లో ఫోన్లు నిషేధం…!

Banned Mobiles at Temples:ఆ రాష్ట్రంలోని ఆలయాల్లో ఫోన్లు నిషేధం…!

ఆధ్యాత్మికం - December 8, 2022 | 10:52 PM

ప్రతీ మనిషికీ సెల్ ఫోన్ తప్పనిసరైన నేటి రోజుల్లో ప్రజలు ఫోన్ లేకుండా జీవించలేకపోతున్నారు. పొద్దున నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు తమతమ ఫోన్లతోనే జీవనం గడుపుతుంది నేటి సమాజం. అలారం రూపంలో నిద్రలేపుతూ, వాట్సాప్ అప్డేట్స్ చూస్తూ నిద్ర పుచ్చుతూ, కోడి కూతగా, అమ్మ లాలిపాటగా అన్నీ సెల్ ఫోనే అయిన నేటి రోజుల్లో కనీసం ఆధ్యాత్మిక చింతనలో దేవాలయానికి వెళ్లినప్పుడైనా ఫోన్ కి దూరంగా ఉండాలని మద్రాస్ హైకోర్టు సంచలన నిర్ణయం […]

Vaikunta Ekadashi:వైకుంఠ ఏకాదశికి తిరుమల వెళ్లే భక్తులు ఈ సూచనలు విన్నారా?

Vaikunta Ekadashi:వైకుంఠ ఏకాదశికి తిరుమల వెళ్లే భక్తులు ఈ సూచనలు విన్నారా?

ఆధ్యాత్మికం - December 8, 2022 | 10:47 PM

ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి జనవరి 2వ తేదీన రానుంది. తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జనవరి 2వ తేదీ నుండి 11వ తేదీ వరకు 10 రోజులు నిర్వహిస్తున్నట్టు టిటిడి ప్రకటించింది. కాబట్టి ఈ పదిరోజుల్లో ఏ రోజైనా భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవచ్చని టిటిడి తెలిపింది. అలాగే దర్శనానికి సంబంధించిన వివరాలను కూడా ప్రకటించింది. ఈ సారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాల్సిన భక్తులకు టికెట్లు తప్పనిసరి చేసింది టిటిడి. సర్వదర్శనం టికెట్లు […]

Ameenpear Dargah:దక్షిణ అజ్మీర్ దర్గా ఏదో తెలుసా మీకు?

Ameenpear Dargah:దక్షిణ అజ్మీర్ దర్గా ఏదో తెలుసా మీకు?

ఆధ్యాత్మికం - December 8, 2022 | 10:43 PM

కుల మతాలకు అతీతంగా ఇస్లాం సూఫీ తత్వాన్ని బోధిస్తూ ప్రజల్లో ఆధ్యాత్మిక చింతనను పెంచుతున్న దర్గాలు చాలా ఉన్నా అందులో కొన్ని మాత్రమే పేరుపొందిన దర్గాలు ఉంటాయి. అలాగే దక్షిణ భారత అజ్మీర్ దర్గాగా పేరుగాంచిన కడప అమీన్ పీర్ దర్గా యొక్క ప్రాముఖ్యత గురించి అద్భుతమైన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. కర్ణాటకలోని బీదర్ ప్రాంతంలో 16వ శతాబ్దంలో మహాప్రవక్త వంశీయులైన ఖ్వాజాయే ఖాజుగా నాయబే రసూల్ అతయే రసూలుల్లాహ్ హాజరత్ ఖ్వాజా సయ్యద్షా పీరుల్లా మాలిక్ […]

Sri Kalahasthi: శ్రీ కాళహస్తి మాహాత్మ్యం చాటిన బ్రెజిల్ దేశస్తులు

Sri Kalahasthi: శ్రీ కాళహస్తి మాహాత్మ్యం చాటిన బ్రెజిల్ దేశస్తులు

ఆధ్యాత్మికం - December 7, 2022 | 10:14 PM

త్రిలింగ క్షేత్రాల్లో ఒకటైన శ్రీకాళహస్తి క్షేత్రంలో 22 మంది బ్రెజిల్ దేశస్తులు రాహుకేతు పూజలు నిర్వహించారు. విదేశీయులు సైతం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న ఈ క్షేత్రం యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది అయితే ఆలస్యం చేయకుండా వెంటనే ఈ వ్యాసం చదివేయండి. హిందూ సంప్రదాయ వస్త్రధారణలో శ్రీకాళహస్తి క్షేత్రాన్ని బ్రెజిల్ దేశస్థులు మృత్యుంజయ అభిషేకం తోపాటు పలు పూజా కార్యక్రమాలు నిర్వహించి, భక్తితో దర్శించుకున్నారు. ఇతర దేశాల్లో ఈ క్షేత్రం యొక్క ప్రాముఖ్యత […]

Shrine V/S Temple: మందిరానికి, దేవాలయానికి మధ్య తేడా ఏంటో తెలుసా…?

Shrine V/S Temple: మందిరానికి, దేవాలయానికి మధ్య తేడా ఏంటో తెలుసా…?

ఆధ్యాత్మికం - December 6, 2022 | 09:38 PM

సాధారణంగా మనం మందిరాన్ని, దేవాలయాన్ని ఒకే అర్థంలో వాడుతూ ఉంటాము. కానీ ఆ రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉందనీ, ఆ రెండు పదాలు వేరు వేరు అర్థాలిస్తాయని మీకు తెలుసా? అయితే ఇంకెందుకు ఆలస్యం చదివేయండి ఈ వ్యాసం. కృష్ణ మందిరము, రామమందిరము ఇలా మందిరాలు ఎన్నో… అలాగే శ్రీ కృష్ణ దేవాలయము, వెంకటేశ్వర దేవాలయం ఇలా దేవాలయాలు కూడా ఎన్నో మనం చూస్తుంటాం. కానీ మందిరాలలో దర్శనమిచ్చే భగవంతుడు ప్రతిమ రూపంలో ఉంటే దేవాలయంలో […]

← 1 … 14 15 16

Latest News

  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London
  • Impact of Pervasive Quackery on Patient Well-being

© 2022. Kaburulu AboutContactPrivacy PolicyDisclaimer