Home » life style
Sleep after eat : ఇప్పుడు చాలా మందికి రాత్రిపూట నిద్రపోవడానికి, అన్నం తినడానికి మధ్య ఎక్కువ సమయం అనేది ఉండటం లేదు. దీని వలన అనేక అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ఖచ్చితంగా అన్నం తినడానికి నిద్ర పోవడానికి మధ్య ఒక గంట సమయం ఉండేలా చూసుకోవాలి. అలా కుదరదు అనుకుంటే కనీసం ఒక అరగంట సమయం అయినా ఉండేలా చూడాలి. అలాగే రాత్రి అయినా, మధ్యాహ్నం అయినా ఆహరం తిన్న వెంటనే పడుకోకూడదు. ఆహరం తిన్న వెంటనే […]
Night Food : రాత్రి పూట అన్నం తిన్న తరువాత, తినే ముందు కొన్ని పనులు చేస్తే మన ఆరోగ్యానికి చాలా మంచిది. *రాత్రి పూట స్నానం చేయాలనుకుంటే అన్నం తినే ముందు స్నానం చేయాలి. తిన్న తరువాత చేస్తే సరిగా జీర్ణం కాదు. *రాత్రి పూట అన్నం తిన్న తరువాత కాసేపు నడవాలి ఇలా చేయడం వలన అన్నం త్వరగా జీర్ణం అవుతుంది. *అన్నం తిన్న తరువాత సిగిరెట్ తాగకూడదు. *అన్నం తిన్న తరువాత పడుకునే ముందు […]
Oil Skin : కొంతమందికి స్కిన్ ఆయిల్ గా ఉంటుంది. వారికి ఎంత మేకప్ వేసిన స్కిన్ ఆయిల్ గా ఉండటం వలన ఫేస్ జిడ్డుగానే కనబడుతుంది. ఆయిల్ స్కిన్ వాళ్ళకి మొటిమలు మరియు చర్మ సమస్యలు కూడా ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి మన ఫేస్ పై ఆయిల్ని తగ్గించుకుంటే చర్మ సమస్యలను తగ్గేలా చేయవచ్చు. దాని కోసం కొన్ని వంటింటి చిట్కాలను పాటించవచ్చు. *ముఖ్యంగా ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు రోజుకు కనీసం రెండు మూడు సార్లు […]
Ice Cubes : మనకు నిద్ర తక్కువైనా, ముఖంపై దుమ్ము ధూళి ఎక్కువైనా కూడా ఫేస్ గ్లో తగ్గుతుంది. ఫేస్ గ్లో తొందరగా మెరుగవడానికి, కాంతివంతంగా కనబడడానికి ఐస్ క్యూబ్స్ తో మర్దన చేసుకుంటే మంచిది. ఇది తొందరగా ముఖానికి గ్లో తీసుకొస్తుంది. ఈ ఐస్ క్యూబ్స్ ని కూడా రకరకాల పదార్థాలతో తయారు చేసుకొని వాడితే ఇంకా గ్లో రావడంతో పాటు, ముఖంపై మచ్చలు, మొటిమలు పోగొట్టొచ్చు. *దోసకాయ ముక్కలను క్రష్ చేసి దానికి కొద్దిగా నిమ్మరసం […]
Winter Skin Care : శీతాకాలంలో చలికి మన చర్మం, చేతులు పొడిబారుతుంటాయి. కాబట్టి మన చర్మాన్ని కాపాడుకోవాలి. ఇందుకు కొన్ని చిట్కాలు పాటించవచ్చు. *చర్మానికి మాయిశ్చరైజ్ చేయాలి, ఇలా చేస్తే చర్మం పొడిబారకుండా ఉంటుంది. *ముఖానికి ముల్తాన్ మట్టి మరియు రోజ్ వాటర్ తో ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. దీనితో చర్మం కాంతివంతంగా తయారవుతుంది. *చలికాలంలో అందరూ వేడి నీటితో స్నానం చేస్తుంటారు కానీ గోరువెచ్చని నీటితో చేయాలి లేకపోతే చర్మం పొడిబారుతుంది. * రాత్రి పడుకునే […]
Throat Infection : చలికాలంలో జలుబు, దగ్గు, జ్వరం ఏది వచ్చిన మనకు గొంతు నొప్పి కూడా వస్తుంది. గొంతు నొప్పిని అశ్రద్ధ చేయకూడదు. గొంతులో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. గొంతు నొప్పిని తగ్గించడానికి కొన్ని రకాల ఇంటి చిట్కాలను వాడొచ్చు. *ఒక స్పూన్ తేనెలో కొద్దిగా అల్లం రసం కలిపి రోజుకు రెండు సార్లు తాగాలి ఇలా చేస్తే గొంతు నొప్పి తగ్గుతుంది. *రోజూ ఒక గ్లాస్ వేడి నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి గొంతులో […]
Avoid House Flies : మన ఇళ్లల్లో ఈగలు చాలా త్వరగా వస్తు ఉంటాయి. ఆహార పదార్థాలు మూత పెట్టి లేకపోయినా, చుట్టూ పరిసరాలు బాగోకపోయినా ఈగలు వచ్చేస్తాయి. కొంతమంది ఇళ్లల్లో ఈగల బెడద ఎక్కువగా ఉంటుంది. ఈగల వలన కలరా, టైఫాయిడ్, విరేచనాలు, క్షయ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది ఈగలు రాకుండా ఉండాలంటే.. *ఇంటి చుట్టూ నీరు నిలువ ఉన్నా కూడా ఈగలు, దోమలు పెరిగి ఎక్కువగా మన ఇంటిలోనికి వస్తుంటాయి. కాబట్టి మన ఇంటి […]
Winter Food : చలికాలం రాగానే పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అనారోగ్యానికి గురవుతుంటారు. ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరం లాంటివి చలికాలంలో రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. దీని వలన మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి, చలికాలంలో మన శరీరానికి వేడిని కలిగించే ఆహార పదార్థాలను తినాలి. మన ఆహార విధానాలను కాలానుగుణంగా మార్చుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. చలికాలంలో ఆరోగ్యం కోసం మనం తీసుకునే ఆహారంలో […]
Chocolates : చిన్న పిల్లలు ఎక్కువగా చాక్లెట్స్ తింటూ ఉంటారు. కానీ చిన్న పిల్లలే కాదు అందరూ చాక్లెట్స్ తినవచ్చు. అయితే అన్ని చాకోలెట్స్ కాదు. డార్క్ చాక్లెట్లు గుండెకు మేలు చేస్తాయని, వాటితో మంచి ఆరోగ్యం పొందుతారని ఇప్పటికే కొన్ని అధ్యయనాల్లో తెలిసింది. ఇటీవల దక్షిణకొరియా పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో చాక్లెట్స్ తింటే మన మూడ్ మంచిగా మారుతుంది అని తెలిసింది. కాబట్టి మనకు మనసు బాగోలేకపోయినా చాక్లెట్ తింటే మనకు ఉత్సాహం కలుగుతుంది. దానికి కారణం […]
Afternoon Sleep : అందరూ ఉదయం చాలా హుషారుగా వర్క్ చేసుకుంటారు కానీ మధ్యాహ్న సమయానికి అన్నం తిన్న తరువాత మాత్రం నిద్ర ముంచుకొస్తుంది. దానికి కారణం మనం తినే అన్నంలో ఉండే గ్లూకోజ్ వేగంగా రక్తంలో కలవడం మరియు మెలటోనిన్, సెరోటోనిన్ అనే ప్రశాంతతను కలుగచేసే హార్మోన్లు విడుదల అవుతాయి. ఇవేకాక ఇంకా కొన్ని పిండి పదార్థాలు కూడా మనకు నిద్రను కలిగేలా చేస్తాయి. అలాగే మనం ఉదయం నుండి పని చేసి ఉండడం వలన కూడా […]