Home » life style
Sweet Corn : మొక్కజొన్న మన దేశంలో విరివిగా అన్ని కాలాల్లోనూ దొరుకుతుంది. మొక్కజొన్నని రకరకాలుగా తింటారు. ఉడకపెట్టుకొని, కాల్చి, స్వీట్స్, హాట్స్, కూరలు, గార్నిష్.. ఇలా రకరకాలుగా మనం మొక్కజొన్నని తింటాము. చాలా మంది మొక్క జొన్నని తినడానికి ఇష్టం చూపిస్తారు కూడా. మొక్కజొన్న తినడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. *మొక్కజొన్నలో ఉండే విటమిన్లు, ప్రొటీన్లు శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుంది. *మొక్కజొన్న మన శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. *జంక్ ఫుడ్స్ […]
Pickel : ఊరగాయ లేనిదే మనం తినే భోజనం సంపూర్ణం కాదు. ముఖ్యంగా భారతదేశంలో చాలామందికి కచ్చితంగా పచ్చడి అన్నం ఉండాల్సిందే రోజూ. ప్రతి ఇంట్లోనూ రకరకాల ఊరగాయలు చేసి నిల్వ ఉంచుకుంటారు. సంవత్సరం అంతా ఆ ఊరగాయని ఆస్వాదిస్తూ తింటారు. అయితే ఎక్కువ శాతంలో ఊరగాయలు తీసుకుంటే శరీరానికి మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఊరగాయ ఎక్కువగా తింటే పలు ఆరోగ్య సమస్యలు దరిచేరడం ఖాయం అంటున్నారు. *ఊరగాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండేందుకు […]
Eyes Protection : ఇటీవల అందరికి కళ్ళకి సంబంధించిన సమస్యలు వస్తూనే ఉన్నాయి. రోజూ పెరుగుతున్న కాలుష్యం వల్ల కళ్ళ పై ప్రభావం ఎక్కువగా చూపుతోంది. అంతేకాక కంప్యూటర్, సెల్ ఫోన్లలను వాడడం వల్ల కూడా కళ్ళకు విశ్రాంతి తగినంతగా లభించడం లేదు. అలసిన కళ్ళ వల్ల కళ్లకే కాక అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కళ్ళకి చాలా విశ్రాంతి అవసరం. రోజూ అలసిపోతున్న కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే, అలసట తగ్గాలంటే ఈ చిట్కాలు పాటించండి. *అలసిన కళ్ళకు […]
Date Palm : మనకు విరివిగా దొరికే వాటిల్లో ఖర్జురాలు ఒకటి. ఎండు ఖర్జురా, ఖర్జురా పండు ఈ రెండు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు కచ్చితంగా ఖర్జురాలు రోజూ తినాలి. ఖర్జురాలలో ఎన్నో విటమిన్లు, మినరల్స్, పోషక విలువలు ఉన్నాయి. ఖర్జురాలు తినడం వల్ల ఉపయోగాలు : *వేసవికాలంలో చంటిపిల్లలకు నానపెట్టిన ఖర్జురా నీటిని తాగిస్తే వడదెబ్బ తగలకుండా ఉంటుంది. *రాత్రి పూట ఒక గ్లాస్ నీళ్లల్లో […]
Vinegar : రకరకాల మరకలని పోగొట్టడానికి మనం చాలా కష్టపడతాం. కానీ మార్కెట్ లో విరివిగా దొరికే వైట్ వెనిగర్ ని ఉపయోగించి రకరకాల మరకలని తొలిగించొచ్చు. *రాగి వస్తువులను వెనిగర్ తో శుభ్రం చేయడం వల్ల అవి తళతళ మెరుస్తాయి. *బట్టలపై జ్యూస్ మరకలకు వెనిగర్ రాస్తే తొలిగిపోతాయి. *ఇంటి గచ్చుని శుభ్రపరచడానికి కూడా వెనిగర్ వాడతారు. *బట్టలపై పడ్డ కాఫీ, టీ, గడ్డి, ఆకులు వంటి మరకలను కూడా పోగడతుంది. *నాన్ స్టిక్ పాన్ లకు […]
Jeera Water : జీలకర్రను మనం రోజువారీగా వాడుతూనే ఉంటాం. తాలింపు వేస్తే కచ్చితంగా జీలకర్ర ఉంటుంది. జీరా రైస్ అని కూడా ఇటీవల తింటున్నాము. విరివిగా దొరికే జీలకర్రలో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. అనేక గృహ చికిత్సల్లో కూడా జీలకర్ర వాడుతూ వుంటారు. జీలకర్రతో పాటు జీలకర్ర నీరు కూడా ఆరోగ్యానికి మంచిది. జీలకర్ర నీరు ఇటీవల బయట షాపుల్లో దొరుకుతుంది. లేదా మనమే తయారు చేసుకోవచ్చు. ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీళ్లు, ఒక స్పూన్ […]
Munagaku : ములక్కాడలు తింటామని అందరికి తెలుసు. ములక్కాడల వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే మునగాకుతో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మునగాకుతో కూడా వంటలు చేస్తారని కొంతమందికే తెలుసు. మునగాకు తినడమే కాదు, విడిగా కూడా మునగాకు వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. *మునగాకులని ఉప్పుతో కలిపి చేసిన మిశ్రమాన్ని వస్త్రంలో చుట్టి ఒంటిమీద తగిలిన దెబ్బలకి పెడితే త్వరగా తగ్గుముఖం పడుతుంది. *మునగాకుల్ని పసుపుతో కలిపి వేడి చేసి ఆ మిశ్రమాన్ని […]
Bitter Gourd : చాలామంది కాకరకాయ చేదుగా ఉంటుందని చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు తినడానికి ఇష్టపడరు. కానీ కాకరకాయలో ఆరోగ్యానికి పనికొచ్చే పోషకాలు చాలానే ఉన్నాయి. కాకరకాయలో విటమిన్ ఏ ,బి1, బి 2, బి 3, పొటాషియం, కాల్షియమ్, జింక్, ఐరన్ వంటి మినరల్స్, యాంటియోక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి కాకరకాయ చేదుగా ఉంది అనకుండా కాకరకాయతో వంటలు చేసేటప్పుడు కొన్ని పద్దతులతో, కాకరకాయకి కొన్ని పదార్థాలు జతచేయడంతో చేదు తగ్గించొచ్చు. కాకరకాయ వంటల్లో చేదు తగ్గించటానికి కొన్ని […]
Aloe Vera : సాధారణంగా ఆడవాళ్లు జుట్టు పొడవుగా, దృఢంగా, మృదువుగా ఉండాలనుకుంటారు. కానీ చాలామంది పొడిబారిన జుట్టు, పలచని జుట్టు, చుండ్రు లాంటి సమస్యలతో బాధపడతారు. అందరి ఇళ్లల్లో దొరికే కలబందని వాడి మన జుట్టు రాలటం తగ్గించవచ్చు. కలబంద వాడకం వల్ల జుట్టు సహజసిద్ధంగా మృదువుగా మారుతుంది. జుట్టు త్వరగా పెరగాలని మనం ఎన్నో పద్ధతులు, లోషన్లు, నూనెలు వాడటం సహజం. వాటన్నిటికంటే కూడా తక్కువ బడ్జెట్ లో మన ఇంటి ముందు ఉండే […]
Bathukamma : తెలంగాణలో బతుకమ్మ గొప్ప పండుగ. బతుకమ్మని పదకొండు రకాల పూలతో అలంకరించి గౌరీ మాత ప్రతిమగా భావిస్తారు. అందరూ వాళ్ళ ఇళ్లల్లో బతుకమ్మని పూలతో తయారుచేసి గుడికి లేదా అందరూ కలిసి ఆడే చోటికి తీసుకువెళ్తారు. అక్కడ మహిళలంతా కలిసి బతుకమ్మలని ఒకచోట పేర్చి వాటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ పండగని జరుపుకుంటారు. తెలంగాణాలో బతుకమ్మ వేడుక తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. Panner : పన్నీర్ తినడం వల్ల ఎన్ని […]