Vinegar : ఇలాంటి మరకలన్నీ పోగొట్టడానికి.. వెనిగర్ ఒక్కటి చాలు..

Kaburulu

Kaburulu Desk

October 5, 2022 | 01:14 PM

Vinegar : ఇలాంటి మరకలన్నీ పోగొట్టడానికి.. వెనిగర్ ఒక్కటి చాలు..

Vinegar :  రకరకాల మరకలని పోగొట్టడానికి మనం చాలా కష్టపడతాం. కానీ మార్కెట్ లో విరివిగా దొరికే వైట్ వెనిగర్ ని ఉపయోగించి రకరకాల మరకలని తొలిగించొచ్చు.

*రాగి వస్తువులను వెనిగర్ తో శుభ్రం చేయడం వల్ల అవి తళతళ మెరుస్తాయి.

*బట్టలపై జ్యూస్ మరకలకు వెనిగర్ రాస్తే తొలిగిపోతాయి.

*ఇంటి గచ్చుని శుభ్రపరచడానికి కూడా వెనిగర్ వాడతారు.

*బట్టలపై పడ్డ కాఫీ, టీ, గడ్డి, ఆకులు వంటి మరకలను కూడా పోగడతుంది.

*నాన్ స్టిక్ పాన్ లకు వుండే నూనె మరకలు పోగొట్టడానికి కూడా వెనిగర్ ఉపయోగపడుతుంది.

*వంటగది గట్టుపై పడ్డ మొండి మరకలని కూడా వెనిగర్ సులువుగా శుభ్రపరుస్తుంది.

Jeera Water : జీలకర్ర నీరు ఆరోగ్యానికి మంచిదని మీకు తెలుసా??