Home » life style
Hug : అందరూ తమ ప్రేమను అవతలి వారికి తెలియపరచడానికి వారికి గిఫ్ట్స్ ఇవ్వడం, ఫ్లవర్స్ ఇవ్వడం, తమ మాటలను కవితలుగా చెప్పడం, హగ్ చేసుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. వీటన్నింటిలో కూడా హగ్ చేసుకోవడం వలన ఇద్దరూ ఎంతో సంతోషంగా ఉంటారు. హగ్ అనేది కేవలం లవర్స్, భార్య భర్తల మధ్యే కాదు అన్ని బంధాల్లోనూ ఉంటుంది. ప్రేమగా మన పేరెంట్స్ కి, సోదరి, సోదరులకు, పిల్లలకు కూడా ఇస్తాము. అయితే ఒక సర్వే ప్రకారం రోజూ […]
Salt : కూరలు చాలా బాగా రుచిగా ఉండాలంటే ముఖ్యమైన పదార్థం ఉప్పు. అది సరైన మోతాదులో ఉంటే కూర చాలా బాగుంటుంది. అది తక్కువైనా, ఎక్కువైనా కూర రుచి బాగోదు. అసలు ఏ వంటలోనైనా ఉప్పు కచ్చితంగా ఉంటేనే దానికి తగిన రుచి ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ఎవ్వరికైనా కూరలో ఉప్పు ఎక్కువగా పడడం, తక్కువగా పడడం జరుగుతుంది. తక్కువైతే మళ్ళీ వేస్తే సరిపోతుంది. కానీ ఎక్కువైతే ఎలా అని కొంతమంది కంగారుపడతారు, ఆ కూరని […]
Depression : ఇటీవల కాలంలో చాలామంది చిన్న చిన్న విషయాలకు కూడా డిప్రెషన్ కి గురవుతున్నారు. ఇందులో పురుషులు, స్త్రీలు అనే తేడా లేకుండా ఉద్యోగం రాలేదనో, ఎగ్జామ్ పాస్ అవ్వలేదు అనో, లేకపోతే డబ్బులు లేవు అనో ఏదో ఒకదానికి డిప్రెషన్ కి గురవుతున్నారు. ఇలా డిప్రెషన్ కి గురైన వారు అనేక అనారోగ్య సమస్యలను తెచ్చుకుంటున్నారు. అందులో ముఖ్యంగా సంతానోత్పత్తి తగ్గడం. డిప్రెషన్ కి గురైన వారు మరియు డిప్రెషన్ బారిన పడని వారిని కంపేర్ […]
Coconuts : తెలివి ఉంటే దేన్నైనా, ఎలా అయినా బిజినెస్ చేయొచ్చు. ఇపుడు అన్ని రకాల వస్తువుల్ని ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకొని కొనుక్కోవడం అందరికి సర్వసాధారణమైన విషయం అయిపోయింది. థాయిలాండ్ లో కొబ్బరిబోండాలను ఆన్లైన్ లో అమ్మకానికి పెట్టారు. దీనిలో వింత ఏముంది అనుకుంటే పొరపాటే. మాములుగా కొబ్బరిబోండాలను బయట మనం కొనుక్కుంటే దాని ధర కేవలం 30 నుంచి 50 రూపాయల వరకు ఉంటుంది. దానినే ఆన్లైన్ లో పెడితే మహా ఐతే ఇంకో […]
Hangover : ఈ మధ్య చాలామంది పార్టీలకు అలవాటు పడి డ్రింకింగ్ హ్యాబిట్ గా మార్చుకుంటున్నారు లేదా కొంతమంది వీకెండ్ పార్టీస్ కి బాగా అలవాటు పడుతున్నారు. పార్టీలో బాగా మందు తాగేసి మళ్ళీ నెక్స్ట్ డే మామూలుగా ఆఫీస్ కి వెళ్ళాలి కానీ ఎక్కువగా తాగడం వలన హ్యాంగ్ ఓవర్ వస్తుంది. కొంతమంది ఎక్కువగా తాగకపోయిన హ్యాంగ్ ఓవర్ వస్తుంది అది వారి శరీరం తీరుపై ఆధారపడి ఉంటుంది. హ్యాంగ్ ఓవర్ ను తగ్గించుకోవడానికి మనం తినే […]
Dry Lips in Winter : చలికాలం రాగానే సాధారణంగా ఎవ్వరికైనా ముఖం, చేతులు, కాళ్ళు, పెదాలు పొడిపొడిగా అవ్వడం, పగలడం లాంటివి జరుగుతాయి. పెదాలు పగలడమే కాకుండా ఎండిపోయినట్లు నిర్జీవంగా కనబడతాయి. పెదాలను చలి నుండి కాపాడుకోవడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే మంచిది. *పెదాలపై పంచదార, తేనెను కలిపి రాసుకోవాలి. ఒక పది నిముషాల తరువాత పెదాలను గోరువెచ్చని నీటితో కడగాలి. *కొబ్బరినూనెను కూడా పెదవులపై రాయవచ్చు. ఇది పెదాలు పగలకుండా చేస్తుంది. *వెన్న, నెయ్యి లేదా […]
Night Time Food : ప్రస్తుతం చాలా మంది రోజూ డిన్నర్ లేటుగానే తింటున్నారు. కానీ ఇలా తినడం మన ఆరోగ్యానికి మంచిది కాదు. రాత్రి పూట భోజనం లేటుగా తింటే నిద్రపోవడానికి కూడా లేటు అవుతుంది. కాబట్టి రాత్రి పూట భోజనానికి నిద్రకు రెండు గంటల సమయం ఉండాలి. ఇక కొంతమంది అన్నాన్ని టీవీ చూసుకుంటూ లేదా ఫోన్ చూసుకుంటూ తింటూ ఉంటారు. ఇది కూడా మంచి పద్ధతి కాదు. రాత్రి పూట లేటుగా అన్నం తినడం […]
Moisturizer vs Sun Screen : కొంతమందికి సన్ స్క్రీన్ కి, మాయిశ్చరైజర్ కి మధ్య తేడా తెలియదు. రెండు ఒకటే అనుకుంటారు. మనం కూడా ప్యాక్ మీద చూడకపోతే ఒక్కోసారి రెండు ఒకటే అని పొరబడతాం. సన్ స్క్రీన్ లోషన్ ఎండాకాలం మాత్రమే వాడతారు కొంతమంది, అలాగే మాయిశ్చరైజర్ ని సన్ స్క్రీన్ బదులు కూడా వాడేస్తూ ఉంటారు. ఏది ఎప్పుడు రాసుకోవాలి అనేది కూడా తెలియాలి. సన్ స్క్రీన్ అనేది ఎపుడైనా మన ముఖానికి, చేతులకి, […]
Drinks in Winter : చలికాలంలో అందరికి తొందరగా జలుబు, దగ్గు, జ్వరం వంటివి వస్తూ ఉంటాయి. దానిని నివారించడానికి చలికాలంలో ఇమ్యూనిటీ పెంచే డ్రింక్స్ తాగాలి మరియు మన శరీరాన్ని ఎప్పుడూ వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం వలన చలికాలంలో మనకు వచ్చే అనారోగ్య సమస్యలను నివారించవచ్చు. *పసుపు పాలు : పసుపు పాలను రోజూ తాగడం వలన ఇమ్యూనిటీ పెరుగుతుంది మరియు శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. పసుపులో యాంటీ వైరల్ గుణాలు, యాంటీ […]
Chicken : ఇటీవల చాలా మంది నాన్ వెజ్ ఎక్కువగా తింటున్నారు. అందులో చికెన్ ఎక్కువగా తింటూ ఉంటారు. చికెన్ ని చాలా రకాలుగా చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, బొంగులో చికెన్, శవర్మ, తందూరీ చికెన్, గ్రిల్ చికెన్ అని వండుకుంటూ ఉంటారు. కానీ ఇటీవల చాలా మంది బయటే రోడ్ల మీద, హోటల్స్ లో ఎక్కడ పడితే అక్కడ చికెన్ అని తింటున్నారు. సాధారణంగా చికెన్ ని మామూలుగా వండుకొని తింటే మంచి పోషకాలు లభిస్తాయి. […]