Home » life style
Shopping : షాపింగ్ చేయడం అనేది మనం అందరం తరచూ చేసే పనే. కానీ ఈ మధ్య కాలంలో మాల్స్ అనేవి ఎక్కువగా ఉండడం, బయట రోడ్ల మీద అమ్మకాలు పెరగడం వలన షాపింగ్ అని వెళ్లడం మనకు అవసరం ఉన్నవి లేనివి కూడా కొనడం చేస్తున్నారు అందరూ. కాబట్టి మనం అనుకున్న దాని కన్నా ఖర్చు అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ఈ ఖర్చును అదుపులో ఉంచడానికి మనం కొన్ని పద్దతులను పాటించొచ్చు. మనం మొదటగా బయటకు […]
Boiled Egg : అందరూ పోషక ఆహరం తినాలని అనుకుంటున్నారు కానీ అన్ని పోషకాలు మన శరీరానికి అందాలంటే రోజుకు ఒక గుడ్డు తినాలి. రోజుకు ఒక గుడ్డు తింటే దాని వలన మన శరీరానికి పోషకాలను అందించవచ్చు. అయితే గుడ్లను మనం ఎన్నో రకాలుగా తింటూ ఉంటాము. ఆమ్లెట్, ఎగ్ ఫ్రై , ఎగ్ కర్రీ, ఎగ్ పఫ్.. ఇలా రకరకాలుగా తింటారు. కానీ వీటన్నింటి కంటే ఎగ్ ను ఉడకబెట్టి తింటేనే మంచి పోషకాలు లభిస్తాయి. […]
Weak Up Early : పాతకాలంలో అందరికి 80 సంవత్సరాలు వచ్చినా చాలా ఆరోగ్యంగానే ఉండేవారు కానీ ఇపుడు అనారోగ్యం కలగడానికి వయసుతో సంభంధం అనేది లేకుండా ఉంది. ఏ వయసు వారికైనా ఎలాంటి రకమైన వ్యాధులైన రావచ్చు. అప్పుడు అందరూ తొందరగా పడుకొని తొందరగా నిద్ర లేచేవారు. కానీ ఇపుడు అందరూ కూడా రాత్రి పూట లేటుగా పడుకొని ఉదయం కూడా లేటుగా లెగుస్తున్నారు. ముఖ్యంగా ఫోన్ వచ్చాక బెడ్ మీదకెక్కి ఫోన్ పట్టుకొని చూస్తూ పడుకొని […]
China : ప్రపంచంలో ఆహారకొరత అనేది ఎప్పుడూ ఉంటుంది. ఈ ఆహారకొరత వలన సుమారు సంవత్సరానికి ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల మంది దాక చనిపోతున్నారు. మన దేశంలో ఎంత బాగా వరి పండించిన ఎకరానికి సుమారు 15 నుండి 20 క్వింటాళ్లు మించదు. అందులోను వానలు సక్రమంగా పడి ఎటువంటి తుఫాన్లు ఏమి లేకపోతేనే అంత పంట దిగుబడి వస్తుంది. కానీ ఏదయినా తుఫాన్లు వచ్చిన లేదా ఏమైనా వానలు కురవాల్సిన సమయంలో కురవకపోయిన పంట దిగుబడి తగ్గుతుంది. […]
Food for Suger patients : ఈ రోజుల్లో చాలా మందికి షుగర్ వస్తుంది. కొంతమందికి వంశపారంపర్యంగా వస్తుంది అని అనుకునేవారు కానీ ఇప్పుడు చాలా మందికి షుగర్ వ్యాధి అనేది ఉంది. ఏదయినా వేరే రకాల జబ్బులు ఉన్నప్పుడు టెస్టులు చేయించుకుంటే షుగర్ ఉంది అని చాలా మందికి బయటపడుతుంది. 45 సంవత్సరాలు పైబడిన వారు సంవత్సరానికి ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకుంటే మంచిది. షుగర్ పేషంట్స్ తీసుకునే ఆహరం ద్వారానే షుగర్ ని కంట్రోల్లో ఉంచగలరు. […]
Kobbari Puvvu : ఆరోగ్యం కోసం ఎండాకాలం రాగానే కొబ్బరినీళ్లు తాగుతాం. ఇప్పుడు మామూలు రోజుల్లో కూడా కొబ్బరి నీళ్లు తాగుతున్నాం. కొన్ని కొబ్బరికాయల్లో కొబ్బరి పువ్వు వస్తుంది. సాధారణంగా పూజల్లో కొట్టిన కొబ్బరికాయల్లో కొబ్బరి పువ్వు వస్తే చాలా మంచిది అని చెప్తారు. ఆ కొబ్బరు పువ్వుని తింటారు కూడా. చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఇష్టంగా ఆ కొబ్బరిపువ్వుని తింటారు. కొబ్బరిపువ్వు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కొబ్బరిపువ్వును ఎవరైనా […]
Women Hair : అమ్మాయిలకి అందాన్ని తెచ్చిపెట్టేది వాళ్ళ శిరోజాలే. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్లో ఇంకా ఎక్కువగా రెడీ అవుతుంటారు. ఇపుడు పెళ్లిళ్ల సీజన్ వచ్చింది కాబట్టి అందరు అమ్మాయిలు మేకప్, ఫ్యాషన్ జడలు వేసుకుంటూ ఉంటారు. పెళ్లి కూతురే కాదు పెళ్ళికి వెళ్లే వారు ఎవరైనా కూడా రకరకాల జడలు వేసుకుంటారు. అందుకు ఈ టిప్స్ శిరోజాలకోసం పాటిస్తే మీ జుట్టు ఎంతో అందంగా కనబడుతుంది. ముఖ్యంగా జుట్టుకి రోజూ నూనె రాస్తూ ఉండాలి దీని వలన […]
Sesame : నువ్వులు అనేవి మనకు ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తాయి. ముఖ్యంగా చలిమికాలంలో నువ్వులు తినడం వలన మన శరీరానికి వేడిని అందిస్తాయి. మన పెద్దవాళ్ళు చెసే పిండివంటల్లో నువ్వులు వేయడం ఒక అలవాటుగా చేసుకున్నారు. మన తెలుగు పిండి వంటకాల్లో చాలా వరకు నువ్వులు భాగంగా ఉంటాయి. ఆరోగ్యాన్ని గురించి ఆలోచించే మన పెద్దలు ముందే ఇలా ఆలోచించారు. Periods Pain : పీరియడ్స్ లో నొప్పిని తగ్గించే ఆహార పదార్థాలు * నువ్వులు రోజూ ఆహారంలో […]
Jilebi : చాలా మంది స్వీట్స్ ఇష్టంగా తింటారు. ముఖ్యంగా జిలేబి స్వీట్ ని చాలా మంది ఇష్టంగానే తింటారు. జిలేబి స్వీట్ ఎక్కువగా సాధారణ స్వీట్ షాప్స్ లో దొరకదు. కొన్ని స్వీట్ షాప్స్ లో మాత్రమే జిలేబి ఉంటుంది. బయట హర్యానా జిలేబి అంటూ సపరేట్ షాప్స్ లేదా బండ్లు ఉంటాయి. కానీ బయట కొంటే వాళ్ళు ఏ నూనెని వాడతారో, ఎన్నిసార్లు వాడిన దానిని వాడతారో, పిండి మంచిదేనా కాదా అని మనకు రకరకాల […]
Periods Pain : అమ్మాయిలు పీరియడ్స్ సమయంలో ఎప్పుడూ ప్రతి నెల నొప్పిని భరిస్తూనే ఉంటారు. కొంతమందికి కాళ్ళ నొప్పులు, తిమ్మిర్లు, కొంతమందికి నడుం నొప్పి, తలనొప్పి ఇలా ఒక్కొక్కరికి వివిధ నొప్పులు వస్తూ ఉంటాయి. అయితే వాటిని మనం రాకుండా నివారించలేము కానీ మనం కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకుంటే నొప్పులను తగ్గించుకోవచ్చు. ఆకుపచ్చని కూరగాయల్లో క్యాల్షియం, మెగ్నీసియం అధికంగా ఉంటాయి. బచ్చలికూర, క్యాలీఫ్లవర్, క్యాబేజి, ఆకుకూరలు వంటివి ఆహారంలో భాగంగా తీసుకుంటే పీరియడ్స్ నొప్పిని […]