Home » life style
Morning Tea : ఉదయాన్నే టీ త్రాగటం అనేది మనలో చాలా మందికి ఒక అలవాటు. చాలా మంది ఒక కప్పు వేడి వేడి టీతోనే తమ రోజుని ప్రారంభించటానికి ఇష్టపడతారు. వారు ఒక కప్పు టీ తాగకుండా ఎటువంటి కార్యకలాపాలు ప్రారంభించలేరు. ఒక రకంగా చెప్పాలంటే టీలో యాంటీ ఆక్సిడెంట్లు వంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని మరియు జీవన క్రియను పెంచడానికి సహాయపడతాయి. అయితే వీటిలో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నప్పటికీ మీరు ఉదయాన్నే ఖాళీ […]
Tooth Alignment : మనిషి ముఖానికి చిరునవ్వే ఎంతో అందాన్ని తెచ్చిపెడుతుంది. నవ్వు మనిషిలోని ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. ఎత్తు పళ్ళు, ఎగుడు దిగుడు పళ్ళు, విరిగిపోయిన ముందు పళ్ళు, పళ్ళ మధ్య పెద్ద ఖాళీలు ఇవి కేవలం నోటి ఆరోగ్యాన్ని, అందాన్నే కాదు మొత్తం మనిషి అందాన్నే మార్చేస్తాయి. మరి అలాంటి పళ్లను సరిచేయడానికి క్లిప్ ట్రీట్మెంట్, టూత్ అలైన్మెంట్ చేస్తారు. ఇటీవల ఓ సర్వే ప్రకారం ప్రతి పది మందిలో ఒకరు ఈ టూత్ అలైన్లను […]
Health Tips: గుండె సంబంధిత వ్యాధులు, అధిక బరువు తో వచ్చే సమస్యలని అవకాడో ఫ్రూట్ తో చెక్ పెట్టేయచ్చు.
Teeth Health : శరీరారోగ్యానికి ముఖద్వారం నోరే. ఆహారాన్ని తినేటప్పుడు, రకరకాల పానీయాలను తాగేటప్పుడు సరైన శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల వాటి ప్రభావం దంతాలపై కూడా పడుతుంది. దీంతో దంతాల సమస్యల వల్ల పళ్ళల్లో తీవ్రమైన నొప్పి వస్తుంది. మనలో చాలామంది అందంగా కనిపించేందుకు ముఖానికి ఏవేవో క్రీములు, లోషన్లు వాడుతుంటారు. కొత్త కొత్త డైట్ ను ఫాలో అవుతారు. అందం ముఖంలోనే ఉంది అనుకోవడం పొరపాటే. పళ్ళు, పళ్ళ వరుస బాగోకపోతే కూడా చూడటానికి అంతగా బాగుండదు. […]
Ice creams : చిన్నవారి నుండి పెద్దవారి వరకు ఐస్ క్రీమ్ ను ఇష్టపడని వారు ఉండరు. ఐస్ క్రీమ్ తినడానికి వయస్సు ఏ మాత్రం అడ్డు రాదు. ఐస్ క్రీమ్ లో పాలు, చాక్లెట్ అనేక రకాల డ్రై ఫ్రూట్స్, చెర్రీస్ వంటివి వాడతారు ఇవన్నీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందించినా ఎక్కువగా తినడం వలన అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇందులో వాడే చక్కెర కేలరీలు కొవ్వును కలిగిస్తాయి. ఇవి ఆరోగ్యానికి హానికరం కాకపోయినా ఊబకాయం, గుండె […]
Sun Bath Therapy : సూర్యుడు లేకుండా భూమిపై జీవితం ఊహించలేనిది. మన ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం సహజ కాంతి చాలా ముఖ్యమైనది. సూర్యరశ్మి మన శరీరానికి ఎంతో సహాయపడుతుంది. సూర్యరశ్మి తగినంతగా పొందకపోవడం మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. చలికాలంలో సన్ బాత్ చేయడంవల్ల కలిగే లాభాలు చాలానే ఉన్నాయి. సూర్యరశ్మిలో కాసేపు కూర్చోవటాన్ని సన్ బాత్ అంటారు. నిజానికి చలికాలంలో సన్ బాత్ చేయడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా […]
Biryani Leaf Tea : బిర్యానీ ఆకులు పలావు దినుసులతో పాటు ఎక్కువగా ఇస్తూ ఉంటారు. వాటిని బిర్యానీలోకి మాత్రమే ఎక్కువగా వాడతాము. కొంతమంది మషాలా కూరల్లో కూడా వాడతారు. కానీ వాటితో టీ తయారుచేసుకోవచ్చు. ఆ ఆకుల్లోని మినరల్స్ అన్నీ కూడా టీ ద్వారా మన శరీరానికి అందుతాయి. పొయ్యి మీద గిన్నెలో రెండు లేదా మూడు కప్పుల నీటికి నాలుగు లేదా ఐదు బిర్యానీ ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని నీటిలో […]
Leafy Vegetables : చలికాలంలోనే సీజనల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి. అయితే ఈ కాలంలో దొరికే ఆకుకూరల్లో ఉండే విటమిన్స్, మినరల్స్ మన శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. తోటకూర, పాలకూర, మెంతి, ఆవ ఆకుకూరలు తినడం వలన ఎన్నో రకాల పోషకాలను పొందవచ్చు. ఇంకా చాలా రకాల వ్యాధుల నుండి కూడా మనల్ని మనం రక్షించుకోవచ్చు. తోటకూరలో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి, కాల్షియమ్, పొటాషియం లివర్ కు ఎటువంటి ప్రమాదం రాకుండా కాపాడుతాయి. తోటకూర […]
Stress Ball : మనలో ఉన్న ఒత్తిడిని తగ్గించుకోవడానికి మనం చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. అలంటి వాటిల్లో స్ట్రెస్ బాల్ ను ఉపయోగించుకోవడం ఒకటి. దీని వలన మనలోని ఒత్తిడి తగ్గడమే కాకుండా ఆరోగ్యపరమైన లాభాలను పొందవచ్చు. స్ట్రెస్ బాల్ ప్రెస్ చేయడం వలన మనలోని అనవసరమైన హార్మోన్లను తగ్గించి ఒత్తిడిని కంట్రోల్ లో ఉంచుతుంది. స్ట్రెస్ బాల్ ఉపయోగించడం వలన ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. * స్ట్రెస్ బాల్ ప్రెస్ చేయడం వలన […]
Upasana : మెగాస్టార్ చిరంజీవి గారి కోడలు, స్టార్ హీరో రామ్ చరణ్ భార్యగా కొణిదెల ఉపాసన అందరికి తెలుసు. అయితే తనకంటూ వ్యక్తిగతంగా కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. అపోలో బాధ్యలతో పాటు, సోషల్ సర్వీస్ లలో ఎంతో యాక్టీవ్ గా పాల్గొంటూ, హెల్త్ కి సంబంధించిన ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటుంది. ఇక తన యూట్యూబ్, సోషల్ మీడియా ద్వారా హెల్త్ కి సంబంధించిన సూచనలు ఇస్తుంది ఉపాసన. ఇందులో భాగంగానే ఉపాసన తాజాగా మెంటల్ హెల్త్ […]