Home » life style
Potato face Pack : ప్రతి ఒక్కరికి అందంగా కనిపించడం ఇష్టం. అలా మెరిసిపోవాలని బ్యూటీ టిప్స్ ను కూడా ఫాలో అవుతూ ఉంటారు. చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవడం, పొడిబారకుండా ఉండటానికి సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేయడం ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఇలా చేయడం వల్ల ముఖం కాంతివంతంగా ఉంటుందని భావిస్తారు. చలికాలం వస్తే ముఖం, చర్మం పొడిబారిపోతుంది, కాంతి కోల్పోయి ముఖం తేజోవంతంగా ఉండదు. అయితే మన వంట ఇంటి పదార్థాలతో ఒక మంచి […]
Walking Shoes : నడక చాలా ఉత్తమమైన వ్యాయామం. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఎవరైనా సులభంగా నడవచ్చు. ఒక గంట సేపు నడవటం వల్ల 150 కేలరీలు బర్న్ అవుతాయి. వారానికి కనీసం ఐదు రోజులు వేగంగా నడవాలి అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే నడకకు వెళ్ళే ముందు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని ఫిట్నెస్ నిపుణుల సూచన. సౌకర్యవంతమైన దుస్తులు, మోకాళ్ళ నొప్పులు రాకుండా మంచి బూట్లు వాడడం ముఖ్యమని చెబుతున్నారు. […]
Turmeric Powder : మన సాంప్రదాయంలో పసుపు లేనిదే ఏ వంట, ఏ పూజ పూర్తి కాదనే చెప్పాలి. పులిహోర, రసాలు, కూరలు.. ఇలా ఏది తీసుకున్నా పసుపు ఉండాల్సిందే. కొన్ని వంటల్లో పసుపు కొంచెం తగ్గినా కలర్ & టేస్ట్ రెండూ తగ్గిపోతాయి. కిచెన్ లో ఉండే ఆయుర్వేద ఔషధాలలో మొదటిది పసుపు. అందుకే తాలింపు డబ్బాల్లో దీన్ని ఉంచుకుంటారు. ఇక దైవత్వంలో కూడా ఈ పసుపుని వాడుతుంటారు. ఇక వాడుకలో పసుపు కుంకుమ పెట్టాలి ఆడపిల్లలకి […]
Jaggery : మన ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి క్రమంలో కొన్నిమన వంట ఇంటి చిట్కాలు పాటిస్తే సులువుగా కొన్ని జబ్బులు బారినుండి బయటపడవచ్చు. అలాంటి చిట్కా ఔషధాలలో బెల్లం ఒకటి. పంచదార తెలియక ముందు స్వీట్ అంటే అందులో బెల్లమే ఉండేది. ఇప్పటికీ కొన్ని సంప్రదాయ వంటలలో బెల్లం వేస్తే వచ్చే రుచే వేరు. అన్నం పొంగలి, సున్నుండలు, పల్లీ చెక్క లాంటివి బెల్లంతో చేసే వంటల రుచి అద్భుతంగా ఉంటుంది. అరిసెలు, […]
Betel Leafs : మనకు ప్రకృతి ప్రసాదించిన చెట్లు, ఆకులతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. కానీ అలాంటి చెట్లని, ఆకులని తినడం మానేసి ఏవేవో తింటూ లేనిపోని రోగాలని తెచ్చుకుంటూ మళ్ళీ అవి తగ్గించుకోవడానికి మందుల కోసం పరిగెడుతున్నాం. ఎన్నో ఔషధ గుణములు ఉన్న మొక్క తమలపాకు మొక్క. దైవభక్తికి కాకుండా ఆరోగ్యానికి కూడా తమలపాకులను ఉపయోగిస్తారు. తమలపాకును ఇప్పుడు ఎక్కువగా తాంబూల రూపంలో వాడుతుంటాం. గతంలో చాలామంది తమ ఇళ్ళలో కూడా తమలపాకుల చెట్లను పెంచుకునేవారు. పూర్వం […]
Benefits of Mushrooms : భారత్ లో పుట్టగొడుగులు విచ్చలవిడిగా లభిస్తాయి. ప్రస్తుతం ఆరోగ్యం కోరుకునే నేపథ్యంలో వీటి వినియోగం పెరగడం వల్ల మష్రూమ్ కు మంచి డిమాండ్ ఏర్పడింది. పుట్టగొడుగులను వివిధ రకాలుగా వినియోగిస్తారు. వెజ్, నాన్వెజ్ వంటకాల్లో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఇందులో చాలా రకాల పోషకాలు ఉన్నాయి. కావున ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మష్రూమ్స్ లో విటమిన్స్, మినరల్స్, ఎమినో ఆసిడ్స్ ఉన్నందున ఆరోగ్యానికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. కొంతమంది దీని […]
Aloe Vera : చాలామంది ఇళ్లలో దానంతట అదే పెరుగుతూ ఉంటుంది కలబంద (అలోవేరా). ఎక్కువ నీరు పోయక పోయినా బతికే ఎడారి మొక్క. దానిలో ఉండే ఔషధ లక్షణాలు తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఆరోగ్య పరంగానే కాకుండా సౌందర్య పరంగా కూడా కలబంద అందించే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కాదు. కాస్మెటిక్స్ , ఫుడ్స్ లో, స్కిన్ కేర్, మాయిశ్చరైజింగ్ ప్రొడక్ట్స్ లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఔషధ విషయానికొస్తే ప్రతి రోజూ ఉదయాన్నే ఖాళీ […]
White Rice Vs Brown Rice : భారతీయులు అన్నం లేకుండా ఆహారం అసంపూర్ణంగా పరిగణిస్తారు. రైస్ లో ఆరోగ్యానికి మేలు చేసే కార్బోహైడ్రేట్స్, ఫైబర్లు చాలా ఉంటాయి. అయితే బ్రౌన్ రైస్, వైట్ రైస్ దేని ప్రయోజనాలు దానివే. చాలా మంది తరచుగా వైట్ రైస్, బ్రౌన్ రైస్ మధ్య ఏది మంచిదో అనే సందిగ్ధం అందరిలో ఉంటాయి. వైట్ రైస్ పోలిష్ చేయడానికి ముందు గోధుమ రంగులో ఉంటుంది. పాలిష్ చేయని బియ్యాన్ని మాత్రమే బ్రౌన్ […]
Vitamin D : ఆరోగ్యానికి విటమిన్స్ ఎంతో అవసరం. అన్ని విటమిన్స్ సరైన మోతాదులో అందకపోతే శరీరపు పనితీరు దెబ్బతింటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్, స్టడీ ఫ్రమ్ హోమ్ నడుస్తున్న ఈ రోజుల్లో చాలా మంది అసలు ఇంట్లో నుండి బయటకు రావట్లేదు. దీంతో చాలా మందికి విటమిన్-డి లోపం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. విటమిన్ డి అనేది ఒక స్టెరాయిడ్ హార్మోన్. ఇది సూర్యరశ్మి వల్ల శరీరంలో యాక్టివేట్ అవుతుంది. అంతేకాకుకండా కొన్ని ఆహార […]
Ginger Benefits : ప్రతి ఒక్కరూ కొంత వరకు కరోనా తర్వాత దగ్గర నుండి ఆరోగ్యంకు సంబంధించి అవగాహన పొందారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, శారీరిక మరియు మానసిక వ్యాయామం చేయడం వీటన్నింటితో పాటు ముఖ్యంగా రోగ నిరోధక వ్యవస్థ తప్పక ఆరోగ్యంగా ఉండాలని గ్రహించారు. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలని భాగం చేసుకోవాలని అంతా అనుకుంటున్నారు. Tooth Alignment : టూత్ అలైన్మెంట్ గురించి తెలుసుకోండి.. రోగనిరోధక శక్తిని పెంచే ఆహార ఔషధాలలో మన వంట ఇంటి […]