Kaburulu Telugu News
5
  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London
  • Impact of Pervasive Quackery on Patient Well-being
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
    • Home » Tag » Health Tips

#Health Tips

Boiled Egg : గుడ్డు ఇలాగే తినండి.. ఇలా తింటేనే ఆరోగ్యం..

Boiled Egg : గుడ్డు ఇలాగే తినండి.. ఇలా తింటేనే ఆరోగ్యం..

Health Tips - December 6, 2022 | 05:45 PM

Boiled Egg :  అందరూ పోషక ఆహరం తినాలని అనుకుంటున్నారు కానీ అన్ని పోషకాలు మన శరీరానికి అందాలంటే రోజుకు ఒక గుడ్డు తినాలి. రోజుకు ఒక గుడ్డు తింటే దాని వలన మన శరీరానికి పోషకాలను అందించవచ్చు. అయితే గుడ్లను మనం ఎన్నో రకాలుగా తింటూ ఉంటాము. ఆమ్లెట్, ఎగ్ ఫ్రై , ఎగ్ కర్రీ, ఎగ్ పఫ్.. ఇలా రకరకాలుగా తింటారు. కానీ వీటన్నింటి కంటే ఎగ్ ను ఉడకబెట్టి తింటేనే మంచి పోషకాలు లభిస్తాయి. […]

Weak Up Early : ఉదయాన్నే నిద్ర లేవండి.. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి..

Weak Up Early : ఉదయాన్నే నిద్ర లేవండి.. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి..

Health Tips - December 5, 2022 | 09:00 PM

Weak Up Early :  పాతకాలంలో అందరికి 80 సంవత్సరాలు వచ్చినా చాలా ఆరోగ్యంగానే ఉండేవారు కానీ ఇపుడు అనారోగ్యం కలగడానికి వయసుతో సంభంధం అనేది లేకుండా ఉంది. ఏ వయసు వారికైనా ఎలాంటి రకమైన వ్యాధులైన రావచ్చు. అప్పుడు అందరూ తొందరగా పడుకొని తొందరగా నిద్ర లేచేవారు. కానీ ఇపుడు అందరూ కూడా రాత్రి పూట లేటుగా పడుకొని ఉదయం కూడా లేటుగా లెగుస్తున్నారు. ముఖ్యంగా ఫోన్ వచ్చాక బెడ్ మీదకెక్కి ఫోన్ పట్టుకొని చూస్తూ పడుకొని […]

Food for Suger patients : షుగర్ పేషెంట్స్ ఆహారంలో ఈ జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోండి..

Food for Suger patients : షుగర్ పేషెంట్స్ ఆహారంలో ఈ జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోండి..

Health Tips - December 4, 2022 | 04:00 PM

Food for Suger patients :  ఈ రోజుల్లో చాలా మందికి షుగర్ వస్తుంది. కొంతమందికి వంశపారంపర్యంగా వస్తుంది అని అనుకునేవారు కానీ ఇప్పుడు చాలా మందికి షుగర్ వ్యాధి అనేది ఉంది. ఏదయినా వేరే రకాల జబ్బులు ఉన్నప్పుడు టెస్టులు చేయించుకుంటే షుగర్ ఉంది అని చాలా మందికి బయటపడుతుంది. 45 సంవత్సరాలు పైబడిన వారు సంవత్సరానికి ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకుంటే మంచిది. షుగర్ పేషంట్స్ తీసుకునే ఆహరం ద్వారానే షుగర్ ని కంట్రోల్లో ఉంచగలరు. […]

Women Hair : అమ్మాయిలూ.. పెళ్ళికి రెడీ అవుతున్నారా.. మీ జుట్టుని అందంగా ఇలా తయారుచేసుకోండి..

Women Hair : అమ్మాయిలూ.. పెళ్ళికి రెడీ అవుతున్నారా.. మీ జుట్టుని అందంగా ఇలా తయారుచేసుకోండి..

Health Tips - December 3, 2022 | 05:50 PM

Women Hair :  అమ్మాయిలకి అందాన్ని తెచ్చిపెట్టేది వాళ్ళ శిరోజాలే. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్లో ఇంకా ఎక్కువగా రెడీ అవుతుంటారు. ఇపుడు పెళ్లిళ్ల సీజన్ వచ్చింది కాబట్టి అందరు అమ్మాయిలు మేకప్, ఫ్యాషన్ జడలు వేసుకుంటూ ఉంటారు. పెళ్లి కూతురే కాదు పెళ్ళికి వెళ్లే వారు ఎవరైనా కూడా రకరకాల జడలు వేసుకుంటారు. అందుకు ఈ టిప్స్ శిరోజాలకోసం పాటిస్తే మీ జుట్టు ఎంతో అందంగా కనబడుతుంది. ముఖ్యంగా జుట్టుకి రోజూ నూనె రాస్తూ ఉండాలి దీని వలన […]

Sesame : నువ్వులు తినడం వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా??

Sesame : నువ్వులు తినడం వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా??

Health Tips - December 3, 2022 | 05:35 PM

Sesame :  నువ్వులు అనేవి మనకు ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తాయి. ముఖ్యంగా చలిమికాలంలో నువ్వులు తినడం వలన మన శరీరానికి వేడిని అందిస్తాయి. మన పెద్దవాళ్ళు చెసే పిండివంటల్లో నువ్వులు వేయడం ఒక అలవాటుగా చేసుకున్నారు. మన తెలుగు పిండి వంటకాల్లో చాలా వరకు నువ్వులు భాగంగా ఉంటాయి. ఆరోగ్యాన్ని గురించి ఆలోచించే మన పెద్దలు ముందే ఇలా ఆలోచించారు. Periods Pain : పీరియడ్స్ లో నొప్పిని తగ్గించే ఆహార పదార్థాలు * నువ్వులు రోజూ ఆహారంలో […]

Salt : కూరల్లో ఉప్పు ఎక్కువైందా?? ఇలా చెయ్యండి చాలు..

Salt : కూరల్లో ఉప్పు ఎక్కువైందా?? ఇలా చెయ్యండి చాలు..

Health Tips - November 30, 2022 | 09:26 AM

Salt :  కూరలు చాలా బాగా రుచిగా ఉండాలంటే ముఖ్యమైన పదార్థం ఉప్పు. అది సరైన మోతాదులో ఉంటే కూర చాలా బాగుంటుంది. అది తక్కువైనా, ఎక్కువైనా కూర రుచి బాగోదు. అసలు ఏ వంటలోనైనా ఉప్పు కచ్చితంగా ఉంటేనే దానికి తగిన రుచి ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ఎవ్వరికైనా కూరలో ఉప్పు ఎక్కువగా పడడం, తక్కువగా పడడం జరుగుతుంది. తక్కువైతే మళ్ళీ వేస్తే సరిపోతుంది. కానీ ఎక్కువైతే ఎలా అని కొంతమంది కంగారుపడతారు, ఆ కూరని […]

Depression : డిప్రెషన్ కి గురవుతున్నారా.. సంతానోత్పత్తి తగ్గడం ఖాయం…

Depression : డిప్రెషన్ కి గురవుతున్నారా.. సంతానోత్పత్తి తగ్గడం ఖాయం…

Health Tips - November 30, 2022 | 09:13 AM

Depression : ఇటీవల కాలంలో చాలామంది చిన్న చిన్న విషయాలకు కూడా డిప్రెషన్ కి గురవుతున్నారు. ఇందులో పురుషులు, స్త్రీలు అనే తేడా లేకుండా ఉద్యోగం రాలేదనో, ఎగ్జామ్ పాస్ అవ్వలేదు అనో, లేకపోతే డబ్బులు లేవు అనో ఏదో ఒకదానికి డిప్రెషన్ కి గురవుతున్నారు. ఇలా డిప్రెషన్ కి గురైన వారు అనేక అనారోగ్య సమస్యలను తెచ్చుకుంటున్నారు. అందులో ముఖ్యంగా సంతానోత్పత్తి తగ్గడం. డిప్రెషన్ కి గురైన వారు మరియు డిప్రెషన్ బారిన పడని వారిని కంపేర్ […]

Hangover : హ్యాంగ్ ఓవర్ తగ్గించుకోవడం ఎలా??

Hangover : హ్యాంగ్ ఓవర్ తగ్గించుకోవడం ఎలా??

Health Tips - November 29, 2022 | 01:05 PM

Hangover :  ఈ మధ్య చాలామంది పార్టీలకు అలవాటు పడి డ్రింకింగ్ హ్యాబిట్ గా మార్చుకుంటున్నారు లేదా కొంతమంది వీకెండ్ పార్టీస్ కి బాగా అలవాటు పడుతున్నారు. పార్టీలో బాగా మందు తాగేసి మళ్ళీ నెక్స్ట్ డే మామూలుగా ఆఫీస్ కి వెళ్ళాలి కానీ ఎక్కువగా తాగడం వలన హ్యాంగ్ ఓవర్ వస్తుంది. కొంతమంది ఎక్కువగా తాగకపోయిన హ్యాంగ్ ఓవర్ వస్తుంది అది వారి శరీరం తీరుపై ఆధారపడి ఉంటుంది. హ్యాంగ్ ఓవర్ ను తగ్గించుకోవడానికి మనం తినే […]

Night Time Food : రాత్రి పూట డిన్నర్ లేటుగా తింటున్నారా..? అయితే మీ పద్ధతి మార్చుకోవాలి..

Night Time Food : రాత్రి పూట డిన్నర్ లేటుగా తింటున్నారా..? అయితే మీ పద్ధతి మార్చుకోవాలి..

Health Tips - November 28, 2022 | 01:16 PM

Night Time Food :  ప్రస్తుతం చాలా మంది రోజూ డిన్నర్ లేటుగానే తింటున్నారు. కానీ ఇలా తినడం మన ఆరోగ్యానికి మంచిది కాదు. రాత్రి పూట భోజనం లేటుగా తింటే నిద్రపోవడానికి కూడా లేటు అవుతుంది. కాబట్టి రాత్రి పూట భోజనానికి నిద్రకు రెండు గంటల సమయం ఉండాలి. ఇక కొంతమంది అన్నాన్ని టీవీ చూసుకుంటూ లేదా ఫోన్ చూసుకుంటూ తింటూ ఉంటారు. ఇది కూడా మంచి పద్ధతి కాదు. రాత్రి పూట లేటుగా అన్నం తినడం […]

Chicken : తందూరి చికెన్ అంటూ.. కాల్చుకొని తింటున్నారా??.. అయితే జాగ్రత్త..

Chicken : తందూరి చికెన్ అంటూ.. కాల్చుకొని తింటున్నారా??.. అయితే జాగ్రత్త..

Health Tips - November 27, 2022 | 09:28 AM

Chicken :  ఇటీవల చాలా మంది నాన్ వెజ్ ఎక్కువగా తింటున్నారు. అందులో చికెన్ ఎక్కువగా తింటూ ఉంటారు. చికెన్ ని చాలా రకాలుగా చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, బొంగులో చికెన్, శవర్మ, తందూరీ చికెన్, గ్రిల్ చికెన్ అని వండుకుంటూ ఉంటారు. కానీ ఇటీవల చాలా మంది బయటే రోడ్ల మీద, హోటల్స్ లో ఎక్కడ పడితే అక్కడ చికెన్ అని తింటున్నారు. సాధారణంగా చికెన్ ని మామూలుగా వండుకొని తింటే మంచి పోషకాలు లభిస్తాయి. […]

← 1 … 5 6 7 8 →

Latest News

  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London
  • Impact of Pervasive Quackery on Patient Well-being

© 2022. Kaburulu AboutContactPrivacy PolicyDisclaimer