Oscars95 : 2023లో ఆస్కార్ గెలుచుకున్న సినిమాలు ఇవే..

ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూసిన 95వ ఆస్కార్ అవార్డుల వేడుక పూర్తి అయ్యింది. అనుకున్నట్లే నాటు నాటు ఆస్కార్ గెలిచింది. ఇక నాటు నాటు తో పాటు నిలిచిన ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’, ‘అల్ దట్ బ్రీత్స్’ సినిమాల్లో.. ది ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ అందుకుంది. కాగా..

Kaburulu

Kaburulu Desk

March 13, 2023 | 06:49 PM

Oscars95 : 2023లో ఆస్కార్ గెలుచుకున్న సినిమాలు ఇవే..

Oscars95 : ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూసిన 95వ ఆస్కార్ అవార్డుల వేడుక పూర్తి అయ్యింది. లాస్‌ఏంజిల్స్‌లో జరిగిన ఈ వేడుకలో ప్రపంచంలోని పలు సినీ పరిశ్రమకు చెందిన సినీ తారలు హాజరయ్యి సందడి చేశారు. ఇక ఎప్పుడు లేనంతగా ఇండియాలో కూడా ఆస్కార్ వేడుక పై ఎక్కువ ఆసక్తి చూపించారు. అందుకు కారణం ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించిన RRR సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ బరిలో నిలవడం. ఈ పాట ఆస్కార్ గెలవడం పక్కా అంటూ హాలీవుడ్ మీడియా కూడా కోడై కోయడంతో.. ఆస్కార్ కలగా ఉన్న ఇండియన్ సినిమాకి ఆస్కార్ వరిస్తుందనే ఆశని కలిగించింది భారతీయుల్లో. అనుకున్నట్లే నాటు నాటు ఆస్కార్ గెలిచింది. ఇక నాటు నాటు తో పాటు నిలిచిన ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’, ‘అల్ దట్ బ్రీత్స్’ సినిమాల్లో.. ది ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ అందుకుంది.

Naatu Naatu Song : చరిత్ర సృష్టించిన నాటు నాటు సాంగ్.. ఆస్కార్ గెలుచుకున్న నాటు నాటు..

కాగా వీటితో 95వ ఆస్కార్ బరిలో నిలిచి విజేతగా నిలిచిన సినిమాల లిస్ట్ మీకోసం..

బెస్ట్ పిక్చర్ – (Everything Everywhere All at Once)

బెస్ట్ డైరెక్టర్ – Daniel Kwan & Daniel Scheinert (Everything Everywhere All at Once)

బెస్ట్ యాక్టర్ – Brendan Fraser (The Whale)

బెస్ట్ యాక్ట్రెస్ – Michelle Yeoh (Everything Everywhere All at Once)

ది బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ – Ke Huy Quan (Everything Everywhere All at Once)

ది బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ – Jamie Lee Curtis (Everything Everywhere All at Once)

Ustaad Bhagat Singh : మొదలైన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ పనులు..

బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే – Daniel Kwan & Daniel Scheinert (Everything Everywhere All at Once)

బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే – Sarah Polley (Women Talking)

బెస్ట్ సినిమాటోగ్రఫీ – James Friend (All Quiet on the Western Front)

బెస్ట్ ఎడిటింగ్ అవార్డు – Paul Rogers (Everything Everywhere All at Once)

బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ – Avatar: The Way of Water

బెస్ట్ సౌండ్ – Mark Weingarten, James H. Mather, Al Nelson, Chris Burdon and Mark Taylor (Top Gun: Maverick)

బెస్ట్ ఒరిజినల్ స్కోర్ – Volker Bertelmann (All Quiet on the Western Front)

బెస్ట్ ఒరిజినల్ సాంగ్ – నాటు నాటు సాంగ్ (RRR Movie)

బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ – Production Design: Christian M. Goldbeck; Set Decoration: Ernestine Hipper (All Quiet on the Western Front)

Mouni Roy and Disha Patani Glamour show in Sunset Shades..

బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ – Ruth Carter (Black Panther: Wakanda Forever)

బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ – Adrien Morot, Judy Chin and Annemarie Bradley (The Whale)

ది బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం – (All Quiet on the Western Front)

బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం – Guillermo del toro’s Pinocchio

బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం – The Boy, the Mole, the Fox and the Horse

బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిమ్స్ – Navalny

బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం – The Elephant Whisperers

బెస్ట్ షార్ట్ ఫిలిం యాక్షన్ – An Irish Goodbye