బాలీవుడ్ భామలు మౌని రాయ్, దిశా పటాని..
ప్రస్తుతం అట్లాంటా టూర్ లో ఉన్నారు.
వీరితో పాటు అక్షయ్ కుమార్, నోరా ఫతేహి, సోనమ్ బజ్వా కూడా టూర్‌లో ఉన్నారు.
ఫ్లోరిడా డల్లాస్‌లోని ఇండియన్ ఆడియన్స్ కోసం స్టేజి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వెళ్లారు.
ఇక అక్కడ ఫోటోలను తమ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు.
తాజాగా సంధ్య వెలుగులో మౌని రాయ్, దిశా పటాని, సోనమ్ బజ్వా..
అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు.
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.