టాలీవుడ్ సిస్టర్స్ కాజల్ అగర్వాల్, నిషా అగర్వాల్..

హీరోయిన్లుగా నటించి తెలుగు ఆడియన్స్‌ని అలరించారు.

నిషా అగర్వాల్ పెళ్లి చేసుకొని సినిమాలకి గుడ్ బై చెప్పేయగా..

కాజల్ మాత్రం ఇంకా సినిమాల్లో కొనసాగుతూనే ఉంది.

కమల్ హాసన్‌తో భారతీయుడు-2 సినిమాలో

బాలకృష్ణతో NBK108 వంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్‌లో నటిస్తుంది. 

తాజాగా వీరిద్దరూ కలిసి ఒక మ్యాగజైన్ కోసం ఫోజులిచ్చి అదరగొట్టారు.

ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.