Home » Author » Kaburulu kaburulu
తాజాగా నరేష్ పవిత్రని పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చాడు. ఈ మేరకి నరేష్ తన ట్విట్టర్ లో ఓ వీడియోని పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో నరేష్, పవిత్రా కలిసి కేక్ కట్ చేసి తినిపించుకొని...........
పూర్ణ మలయాళ భామ కావడంతో కొన్ని నెలల క్రితం తన సొంతరాష్ట్రం అయిన కేరళకి చెందిన షానిద్ ఆసిఫ్ అలీని వివాహం చేసుకుంది. షానిద్ ఆసిఫ్ అలీ ప్రస్తుతం దుబాయ్ లో ప్రముఖ వ్యాపార వేత్తగా కొనసాగుతున్నాడు. దీంతో పూర్ణ వివాహం కూడా దుబాయిలోనే ఘనంగా జరిగింది. తాజాగా తాను...........
Sandwich : సాయంత్రం పూట లేదా రాత్రి పూట ఏం తినాలి అని చాలా మందికి డౌట్ ఉంటుంది. ఏమన్నా తింటే రాత్రి పూట హెవీ అవుతుందేమో అని, బజ్జిలు లాంటివి తింటే ఆయిల్ ఫుడ్ అని, రాత్రి పూట అరగదేమో అని.. ఇలా చాలా మంది రాత్రి పూట, సాయంత్రం పూట ఏం తినాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి సింపుల్ గా, హెల్త్ కి కూడా బాగుండేలా, సింపుల్ గా తయారయ్యే వెజ్ […]
Blood Circulation : మన శరీరంలోని అన్ని అవయవాలకు రక్తం సరఫరా జరుగుతూ ఉంటుంది. రక్తంలోని మలినాలు ఉన్నట్లైతే వాటి వలన మనకు కొన్ని రకాల చర్మ సమస్యలు వస్తాయి. అయితే అది శుద్ధిగా మరియు ఎటువంటి ఆటంకం లేకుండా మన శరీరం అంతా క్రమం తప్పకుండా వ్యాపించాలి అంటే మనం కొన్ని ఆహార పదార్థాలను ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి. * బీట్ రూట్ లో ఉండే ఫైబర్, విటమిన్ సి, ఐరన్, పొటాషియం రక్తాన్ని శుభ్రపరచడమే కాకుండా […]
Fruits : పండ్లను మనం తింటే అన్ని రకాల పోషకాలు లభిస్తాయని తెలుసు. అంతే కాకుండా పండ్లలో అన్ని రకాల విటమిన్లు, మినరల్స్, ఫైబర్, యాంటి ఆక్సిడెంట్లు మన శరీరానికి ఎంతో శక్తిని ఇస్తాయి. డాక్టర్లు కూడా అనారోగ్యానికి గురైన వారిని పండ్లు తినమని సలహా ఇస్తూ ఉంటారు. కానీ పండ్లు తినడం వలన మనకు ఎంత మంచి జరుగుతుందో అదే విధంగా సరైన రీతిలో పండ్లను తినకపోతే అంతే నష్టం కూడా జరుగుతుంది అని ప్రముఖ డైటీషియన్స్ […]
Winter : చలికాలం రాగానే అందరూ మొదటగా మార్చుకునే అలవాటు వేడి వేడి నీళ్ళతో స్నానం చేయడం కానీ చలికాలంలో గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. వేడి నీళ్ళతో స్నానం చేస్తే మన చర్మం పొడిబారుతుంది. కాబట్టి మరీ వేడి నీళ్లు కాకుండా గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. రాత్రి పూట పడుకునే ముందు మేకప్ వేసుకుంటే తీసేసి పడుకోవాలి లేకపోతే చలికాలంలో చర్మం డ్రైగా మారుతుంది. కాబట్టి రాత్రి పడుకునే ముందు ముఖాన్ని శుభ్రము చేసుకొని మాయిశ్చరైజర్ […]
Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మాస్ యాక్షన్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’. కె బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పక్కా మాస్ కమర్షియల్ హంగులతో తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో చిరంజీవికి జోడిగా శృతిహాసన్ నటిస్తుంది. మాస మహారాజ్ రవితేజ ఒక అతిధి పాత్రలో కనిపించబోతున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. Chiranjeevi : మళ్ళీ అదే దారిలో వెళుతున్న చిరంజీవి.. కాగా ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక అదిరిపోయే […]
Prabhas : ప్రభాస్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ కోసం చాలా మంది ఎదురు చూసారు. అయితే అందులో ఎక్కువ మంది ప్రభాస్, కృతిసనన్‌తో ఉన్న రిలేషన్ గురించి బాలయ్య అడుగుతాడా? అడిగితే ప్రభాస్ చెబుతాడా? అని వెయిట్ చేశారు. అనుకున్నట్లే బాలకృష్ణ ఆ ప్రశ్న అడిగాడు. కృతిసనన్‌కి నీకు మధ్య ఏముంది అనేది నువ్వు ఇప్పుడు చెప్పకపోతే షో అర్దాంతరంగా ఆగిపోతుంది అంటూ బాలకృష్ణ గట్టిగా క్యూస్షన్ చేశాడు. Prabhas : ప్రభాస్ అన్‌స్టాపబుల్ షో ఇవాళే ప్రసారం […]
Garbha : ఈ మధ్యకాలంలో కొత్త కథాకథనాలతో వస్తున్న న్యూ టాలెంటెడ్ డైరెక్టర్స్ తెలుగు సినీ పరిశ్రమని నెంబర్ వన్ పొజిషన్‌లో పెడుతున్నారు. టాలెంట్ ఉంటే చాలు తమ నైపుణ్యంతో సినిమాని మొబైల్స్‌లో సైతం చిత్రీకరించి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. అలా ఒక యంగ్ అండ్ టాలెంటెడ్ టీం ‘గర్భ’ అనే సినిమాని తెరకెక్కించారు. Prabhas : ప్రభాస్ అన్‌స్టాపబుల్ షో ఇవాళే ప్రసారం కానుంది.. గ్రామంలోని కులాల నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాని ‘సంజీవ్ […]
Naga Chaitanya : అక్కినేని నాగచైతన్య ఈ ఏడాది ‘బంగార్రాజు’ వంటి సినిమాతో మంచి హిట్టుని అందుకున్న ఆ తరువాత ‘థాంక్యూ’, ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలతో పరాజయాలని అందుకున్నాడు. దీంతో ఒక సాలిడ్ కమ్‌బ్యాక్ ఇవ్వడానికి తమిళ మాస్ డైరెక్టర్‌ని నమ్ముకున్నాడు. ‘మానాడు’ వంటి టైం లూప్ కాన్సెప్ట్‌తో అదిరిపోయే హిట్టుని అందుకున్న వెంకట్ ప్రభు ఈ సినిమా తెరకెక్కించబోతున్నాడు. Nagarjuna : చైతో చేశాను.. నెక్స్ట్ అఖిల్‌తో చేస్తున్నాను.. ఏజెంట్, ఘోస్ట్ కలిసొస్తే ఎలా […]