Kaburulu Telugu News
5
  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London
  • Impact of Pervasive Quackery on Patient Well-being
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
    • Home » Author » Kaburulu kaburulu

Kaburulu kaburulu

Kaburulu kaburulu

Check latest and Live Updates

Dil Raju : పవన్, మహేష్ సినిమాలతో బాగా నష్టపోయా.. దిల్ రాజు!

Dil Raju : పవన్, మహేష్ సినిమాలతో బాగా నష్టపోయా.. దిల్ రాజు!

- December 29, 2022 | 05:29 PM

Dil Raju : టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సంచలన కామెంట్స్ చేశాడు. “పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాలతో చాలా నష్టపోయా. నా కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ డ్యామేజ్ ఆ సినిమాలు వల్ల జరిగింది. నేను కాబట్టి తట్టుకున్న ఇంకొకరు అయితే తప్పకుండా ఆత్మహత్య చేసుకునేవారు లేదా ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోయేవారు” అని వ్యాఖ్యానించాడు. పవన్ అన్‌స్టాపబుల్‌లో రామ్‌చరణ్‌.. ఇంతకీ ఆ సినిమాలు ఏంటి అని ఆలోచిస్తున్నారా? అవే పవన్ కళ్యాణ్ – […]

Prabhas : ప్రభాస్ అన్‌స్టాపబుల్ షో ఇవాళే ప్రసారం కానుంది..

Prabhas : ప్రభాస్ అన్‌స్టాపబుల్ షో ఇవాళే ప్రసారం కానుంది..

- December 29, 2022 | 05:09 PM

Prabhas : ప్రభాస్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ కోసం ఆశగా ఎదురు చూస్తున్న అభిమానులకు.. రెండు భాగాలుగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించి బిగ్ ట్రీట్ ఇచ్చిన ఆహా టీం, ఇప్పుడు ఇంకాస్త మనసు పెద్దది చేసుకొని ఈ ఎపిసోడ్ ని ఒకరోజు ముందే విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ముందుగా ఈ ఎపిసోడ్ ని ఈ నెల 30న న్యూ ఇయర్ గిఫ్ట్ గా ప్రసారం చేస్తున్నట్లు ప్రకటించింది ఆహా టీం. Prabhas : ప్రభాస్ అన్‌స్టాపబుల్ కొత్త ప్రోమో […]

Malavika Mohanan : మది అందాలతో మతి పోగొడుతున్న మాళవిక..

Malavika Mohanan : మది అందాలతో మతి పోగొడుతున్న మాళవిక..

- December 28, 2022 | 09:40 PM

Prabhas : ప్రభాస్ అన్‌స్టాపబుల్ కొత్త ప్రోమో వచ్చేసింది..

Prabhas : ప్రభాస్ అన్‌స్టాపబుల్ కొత్త ప్రోమో వచ్చేసింది..

- December 28, 2022 | 09:28 PM

Prabhas : బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాపబుల్ షోకి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వస్తున్నాడని తెలిసిన దగ్గర నుండి ఆ ఎపిసోడ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఎదురు చూస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. ఈ ఎపిసోడ్ ని ఈ నెల 30న న్యూ ఇయర్ గిఫ్ట్ గా ప్రసారం చేస్తున్నట్లు ప్రకటించిన ఆహా టీం.. ఈరోజు మరో అదిరిపోయే బహుమతి చెప్పింది. పవన్ అన్‌స్టాపబుల్‌లో రామ్‌చరణ్‌.. ఈ బాహుబలి ఎపిసోడ్ ని రెండు భాగాలుగా రిలీజ్ […]

OCD Symptoms : మీలో ఈ లక్షణాలు ఉన్నాయా అయితే OCD కావొచ్చు..

OCD Symptoms : మీలో ఈ లక్షణాలు ఉన్నాయా అయితే OCD కావొచ్చు..

- December 28, 2022 | 02:00 PM

OCD Symptoms :  OCD (అబ్సస్సివ్ కంపల్సివ్ డిజార్డర్) అంటే అబ్సషన్ అంటే అనవసర ఆలోచనలు పదే పదే రావడం, కంపల్సివ్ అంటే ఒకే పని పదే పదే చేయడాన్ని నియంత్రిచలేకపోవడం ఈ వ్యాధి లక్షణాలు. కానీ చాలామందికి ఈ లక్షణాలు ఉన్నాయని ఇది ఒక రకమైన సమస్య అని ఎవరికీ తెలియదు. ఈ సమస్య వలన చేసిన పనినే మళ్ళీ చేస్తూ ఉండడం, రకరకాల ఆలోచనలతో మానసికంగా భాద పడుతూ ఉంటారు. OCD లక్షణాలు : *అనవసర […]

Custard Apple Leaves : సీతాఫలం ఆకుల వల్ల కూడా ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా??

Custard Apple Leaves : సీతాఫలం ఆకుల వల్ల కూడా ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా??

- December 28, 2022 | 01:00 PM

Custard Apple Leaves :  తియ్యగా ఉండే సీతాఫలం పండ్లంటే చాలా మందికి ఇష్టమే. సీతాఫలం పండ్లు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే సీతాఫలం ఆకులని కూడా తినవచ్చని మీకు తెలుసా?. సీతాఫలం ఆకులు, బెరడుతో కషాయాలు చేసుకొని తాగవచ్చు, ఇలా చేయడం వలన ఎన్నో రకాల ఆరోగ్యపరమైన ప్రయోజనాలను పొందవచ్చు. సీతాఫలం ఆకులను కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు తగ్గించుకోవడానికి ఉపయోగించవచ్చు. Gastric Problem : గ్యాస్ బాధని తగ్గించడం ఎలాగో తెలుసా..? *సీతాఫలం చెట్టు ఆకులకు […]

Gastric Problem : గ్యాస్ బాధని తగ్గించడం ఎలాగో తెలుసా..?

Gastric Problem : గ్యాస్ బాధని తగ్గించడం ఎలాగో తెలుసా..?

- December 28, 2022 | 12:27 PM

Gastric Problem :  ఇటీవల గ్యాస్ సమస్య అనేది వయసుతో సంభంధం లేకుండా ఇప్పుడు అందరికి వస్తుంది. గ్యాస్ వస్తే ఛాతిలో నొప్పి, కడుపులో మంట వస్తూ ఉంటాయి. ముఖ్యంగా గ్యాస్ రావడానికి మనం తినే ఆహారమే కారణం. కారం, పులుపు, ఉప్పు వంటి వాటిని మనం మోతాదుకు మించి తింటే అది జీర్ణం కాకపోతే కడుపులో యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. అదే గ్యాస్ రూపంలో మనకు నొప్పిని కలిగిస్తుంది. గ్యాస్ సమస్య ఎక్కువగా వస్తే తగ్గించుకోవడానికి ఎండోస్కోపీ […]

Iron Rust Cleaning : ఇనుము వస్తువుల నుంచి తుప్పును ఎలా తొలగించాలా తెలుసా..

Iron Rust Cleaning : ఇనుము వస్తువుల నుంచి తుప్పును ఎలా తొలగించాలా తెలుసా..

- December 27, 2022 | 09:00 PM

Iron Rust Cleaning :  ఇనుము వస్తువులు, పనిముట్లు, ఇనుప మంచం, జీన్స్ గుండీలు… ఇలా ఏదయినా ఇనుప వస్తువులు నీళ్ళు తగిలినా, తగలకపోయినా కూడా తుప్పు పడుతూ ఉంటాయి. కాబట్టి తుప్పు పట్టకుండా ఉండడానికి ఇనుప వస్తువులను పొడి ప్రదేశంలో ఉంచాలి లేదా ఒక ప్లాస్టిక్ కవర్ ను ఇనుప వస్తువులకు కట్టి ఉంచాలి. అప్పుడు తొందరగా తుప్పు పట్టదు. తుప్పు పట్టినట్లైతే కొన్ని చిట్కాలను ఉపయోగించి తొలగించవచ్చు. Children’s Using Phones : మీ పిల్లలకి […]

Eating Chicken : కోడి మాంసం రోజూ తింటున్నారా?? అయితే ఆరోగ్య సమస్యలు తప్పవు..

Eating Chicken : కోడి మాంసం రోజూ తింటున్నారా?? అయితే ఆరోగ్య సమస్యలు తప్పవు..

- December 27, 2022 | 08:00 PM

Eating Chicken :  చాలా మందికి చికెన్ తిననిదే రోజూ ముద్ద దిగదు. కానీ చికెన్ తినేవాళ్ళు దానిని బాగా ఉడికించి తినాలి అంతేకాని ఫ్రై, డీప్ ఫ్రై చేసుకొని తినకూడదు. ఫ్రై వంటివి చేసుకొని రోజూ తింటూ ఉంటే మన శరీరంలోని కొలెస్ట్రాల్ శాతం పెరుగుతుంది. చికెన్ రోజూ తినడం వలన మన శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఈ వేడి వలన ముక్కులో నుండి రక్తం కారడం జరుగుతుంది. ఇలా జరిగినపుడు కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన […]

Children’s Using Phones : మీ పిల్లలకి సెల్ ఫోన్స్ ఇస్తున్నారా?? వాళ్ళ కంటికి ప్రమాదం..

Children’s Using Phones : మీ పిల్లలకి సెల్ ఫోన్స్ ఇస్తున్నారా?? వాళ్ళ కంటికి ప్రమాదం..

- December 27, 2022 | 06:49 PM

Children’s Using Phones :  కరోనా టైములో పిల్లలందరికీ ఆన్లైన్ క్లాసెస్ మరియు బయట ఆటలు ఆడడం తగ్గడం వలన ఎక్కువ సమయాన్ని ఫోన్స్ లోనే గడిపారు. కరోనాకు ముందు ప్రతి వంద మందిలో 5 గురికి కంటి సమస్య ఉండేది కానీ కరోనా తర్వాత ప్రతి వంద మందిలో 20 మందికి కంటి సమస్య ఏర్పడిందని పలువురు డాక్టర్లు చెప్తున్నారు. ఇదేవిధంగా ఫోన్స్ వాడుతూ ఉంటే 2050 నాటికి ప్రపంచంలో సగం జనాభా కంటి సమస్యకు గురి […]

← 1 … 39 40 41 42 43 … 77 →

Latest News

  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London
  • Impact of Pervasive Quackery on Patient Well-being

© 2022. Kaburulu AboutContactPrivacy PolicyDisclaimer