Kaburulu Telugu News
5
  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London
  • Impact of Pervasive Quackery on Patient Well-being
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
    • Home » Author » M N

M N

M N

Check latest and Live Updates

BRS Party: కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం.. తుమ్మలని లైట్ తీసుకుంటారా? పైకి తెస్తారా?

BRS Party: కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం.. తుమ్మలని లైట్ తీసుకుంటారా? పైకి తెస్తారా?

- January 15, 2023 | 11:10 PM

BRS Party: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయాలు రసకందాయంగా సాగుతున్నాయి. ఒకవైపు అధికార పార్టీ నేతలు ఎవరికి వారే అన్న తీరులో శిబిరాలు నిర్వహిస్తుంటే.. పార్టీ అధిష్టానం మాత్రం ఎవరికి వారే అవసరం అన్నట్లు అందరినీ దగ్గర చేసుకొనే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో వర్గ పోరు బహిర్గతం కాగా.. తాజాగా జరిగిన నూతన సంవత్సర వేడుకలలో ఇది కాస్తా బట్టబయలైంది. నూతన సంవత్సర వేడుకలలో భాగంగా మంత్రి పువ్వాడ అజయ్ […]

V. V.Vinayak: దర్శకుడు వినాయక్ పొలిటికల్ కామెంట్స్.. ఆ పార్టీ కోసమేనా?

V. V.Vinayak: దర్శకుడు వినాయక్ పొలిటికల్ కామెంట్స్.. ఆ పార్టీ కోసమేనా?

- January 15, 2023 | 10:21 PM

V. V. Vinayak: తెలుగు సినీ దర్శకుడు వీవీ వినాయక్ ఓ రాజకీయ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు ఆ వేదికగా చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలుగు రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారాయి. వినాయక్ కు అటు తెలుగుదేశం పార్టీతో పాటు వైసీపీలో కీలకంగా ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అటు వినాయక్ సొంత ప్రాంతంలో కుటుంబం కూడా వైసీపీకి సన్నిహితంగా ఉంది. స్టార్ హీరో యంగ్ టైగర్ […]

Mount Abu: ఇళ్లలో నీరు కూడా గడ్డకట్టేలా మైనస్ 7 డిగ్రీల చలి.. మనదేశంలోనే!

Mount Abu: ఇళ్లలో నీరు కూడా గడ్డకట్టేలా మైనస్ 7 డిగ్రీల చలి.. మనదేశంలోనే!

- January 15, 2023 | 06:24 PM

Mount Abu: రాజస్థాన్‌ రాష్ట్రం మొత్తం చలితో వణికిపోతోంది. విపరీతమైన చల్లగాలులు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. రోజు రోజుకు ఈ రాష్ట్రంలో మైనస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో మైనస్ డిగ్రీలకు పడిపోతోంది. దీంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వృద్ధులు, చిన్నారులు అనారోగ్యాలకు గురువుతున్నారు. ఆదివారం ఉదయం రాజస్థాన్ లోని ఫతేపూర్‌లో – 4.7 డిగ్రీల సెల్సియస్‌, అదే రాష్ట్రంలోని చురు ప్రాంతంలో – 2.7 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు […]

Telangana Secretariat: తెలంగాణ నూతన సచివాలయ భవన ప్రారంభోత్సవ తేదీ ఇదే!

Telangana Secretariat: తెలంగాణ నూతన సచివాలయ భవన ప్రారంభోత్సవ తేదీ ఇదే!

- January 15, 2023 | 06:00 PM

Telangana Secretariat: నూతన సచివాలయ భవనాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 20 ఎకరాల విస్తీర్ణంలో రూ. 617 కోట్లతో గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ తో అధునాతనంగా ఈ భవన నిర్మాణం చేపట్టారు. లోపలికి సహజమైన గాలి, వెలుతురు వచ్చేలా డిజైన్ చేశారు. ఎనిమిది అంతస్తులతో కూడిన భవనంలో ఆరో అంతస్తులో సీఎం సచివాలయం సిద్ధం చేశారు. ఇప్పటికే నిర్మాణం ముగింపు దశకు చేరుకున్న కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 17న […]

BRS Party: ఏపీలో భారీగా వెలసిన కేసీఆర్ ఫ్లెక్సీలు.. సంక్రాంతి తర్వాత ఏం జరగబోతుంది?

BRS Party: ఏపీలో భారీగా వెలసిన కేసీఆర్ ఫ్లెక్సీలు.. సంక్రాంతి తర్వాత ఏం జరగబోతుంది?

- January 15, 2023 | 05:28 PM

BRS Party: తెలంగాణ సీఎం కేసీఆర్ తమ బీఆర్ఎస్ పార్టీని దేశమంతా విస్తరించే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే మరో తెలుగు రాష్ట్రమైన ఏపీలో కూడా తన పార్టీ కార్యకలాపాలు మొదలు పెట్టారు. ఇప్పటికే ఏపీ పార్టీకి అధ్యక్షుడిని కూడా ఎన్నుకున్న బీఆర్ఎస్ పార్టీ మరికొంతమందిని కూడా పార్టీలో చేర్చుకుంది. ఇక, ఏపీలో పార్టీ విస్తరణకు వచ్చిన ఏ అవకాశాన్ని కూడా ఇక్కడ నాయకులు వదులుకోవడం లేదు. ఏపీలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్న […]

Nepal Plane Crash: ల్యాండింగ్‌కు 10 సెకన్ల ముందు కూలిన విమానం.. 72 మంది మృతి

Nepal Plane Crash: ల్యాండింగ్‌కు 10 సెకన్ల ముందు కూలిన విమానం.. 72 మంది మృతి

- January 15, 2023 | 05:03 PM

Nepal Plane Crash: నేపాల్ లో ఘోర ప్రమాదం సంభవించింది. నేపాల్‌లోని పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఖట్మాండూ నుంచి కాస్కీ జిల్లాలోని పొఖారాకు బయల్దేరిన విమానం కుప్పకూలింది. ప్రమాదం జరిగినప్పుడు విమానంలో 72 మంది ఉన్నారు. త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన విమానం కుప్పకూలిపోయింది. వెంటనే మంటలు వ్యాపించడంతో చూస్తుండగానే విమానం కాలిపోయింది. విమానంలోని 72 మంది మృతదేహాలను బయటకు తీశామని విమానయాన అధికారులు తెలిపారు. విమానంలో 53 మంది […]

AP Politics: రాజకీయాలకు దగ్గుబాటి గుడ్ బై.. ఎన్నికల వేళ ఎందుకీ నిర్ణయం?

AP Politics: రాజకీయాలకు దగ్గుబాటి గుడ్ బై.. ఎన్నికల వేళ ఎందుకీ నిర్ణయం?

- January 15, 2023 | 10:13 AM

AP Politics: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీనియర్ రాజకీయ నేత, మాజీ సీఎం ఎన్టీఆర్ పెద్ద అల్లుడు, కేంద్రమంత్రి పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. ఈ మేరకు ఆయన తన అభిప్రాయాన్ని అభిమానులు, అనుచరుల మధ్య వ్యక్తపరిచారు. వెంకటేశ్వరరావు ఒక్కరే కాదు.. తనతో పాటుగా తన కుమారుడు హితేష్ కూడా రాజకీయాలకు స్వస్తి చెబుతున్నట్లు అభిమానుల మధ్య వెల్లడించారు. అయితే, ఆయన భార్య పురందేశ్వరి మాత్రం బీజేపీలోనే కొనసాగనున్నారు. నిజానికి 2014లోనే దగ్గుబాటి […]

BRS Party: తుమ్మల VS రేగా.. ఇంటి పోరు బట్టబయలైంది!

BRS Party: తుమ్మల VS రేగా.. ఇంటి పోరు బట్టబయలైంది!

- January 15, 2023 | 09:30 AM

BRS Party: తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ గా రూపాంతరం చెంది జాతీయ స్థాయిలో జెండా పాతాలని చూస్తున్నారు. ఇప్పటికే ఆ దిశగా అడుగులు మొదలు పెట్టిన గులాబీ బాస్ ప్రతి అడుగు ఆచితూచి పగడ్బంధీగా వేస్తున్నారు. అయితే.. కేసీఆర్ ఒకవైపు జాతీయ స్థాయి రాజకీయాలపై ఫోకస్ చేస్తుంటే.. ఇక్కడ రాష్ట్రంలో తమ్ముళ్లు మాత్రం ఇంటి పోరులో కత్తులు దూస్తున్నారు. బహిరంగంగానే మాటల దాడికి దిగుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో గ్రూపు […]

Sankranti 2023: వెండి కంచంలో 173 రకాల వంటలతో అల్లుడికి విందు.. వారెవ్వా లక్ అంటే నీదే బాసూ!

Sankranti 2023: వెండి కంచంలో 173 రకాల వంటలతో అల్లుడికి విందు.. వారెవ్వా లక్ అంటే నీదే బాసూ!

- January 15, 2023 | 09:02 AM

Sankranti 2023: అతిధి మర్యాదలకు పెట్టింది పేరు గోదావరి జిల్లాలు. మ‌ర్యాద అంటే.. గోదావ‌రోళ్లు.. గోదావ‌రోళ్లంటే మ‌ర్యాద అనేంత‌గా ఉంటుంది. వారు మాట్లాడే విధానం.. అతిథి మర్యాదల వ‌ర‌కు అన్నింటిలో కూడా వారి మర్యాద ఉట్టిప‌డుతుంది. ముఖ్యంగా మాట‌కు ముందు గారు, మాట త‌రువాత గారు అంటూ మ‌ర్యాద‌కు మారుపేరుగా నిలుస్తుంటారు. ఇక అల్లుళ్ల‌కు గోదావరోళ్లు ఇచ్చే రెస్పెక్ట్ ఓ రేంజ్‌లో ఉంటుంది. సంక్రాంతి పండుగ వ‌చ్చిందంటే ఇక ఈ మ‌ర్యాద పీక్స్ లెవ‌ల్‌కు వెళ్తుంది. ఇంటికొచ్చిన […]

Sankranti 2023: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు.. అందంగా ముస్తాబైన ఊరూవాడ

Sankranti 2023: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు.. అందంగా ముస్తాబైన ఊరూవాడ

- January 15, 2023 | 08:39 AM

Sankranti 2023: సంక్రాంతి పండుగంటేనే ప్రతి ఇంటా ఘుమఘుమలాడే పిండి వంటలు.. ఆకాశంలో ఎగిరే పతంగులు, వాకిళ్లలో పరుచుకునే రంగురంగుల ముగ్గులు, హరిదాసుల కీర్తనలు, పిల్లలు,పెద్దలు ఆటపాటలతో సందడి చేసే పల్లెలు, పట్టణాలు, నగరాలు. వాడవాడలా సంక్రాంతి సంబురాలు అంబరాన్ని అంటుతున్నాయి. పిండివంటల రుచులు, ముగ్గుల పోటీలు, కళా-సాంస్కృతిక కార్యక్రమాలతో రాష్ట్రం నలుమూలలా సంక్రాంతి శోభ సంతరించుకుంది. రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. వారాంతంలోనే పెద్ద పండుగ కూడా కలిసి రావడంతో చదువు, ఉద్యోగరీత్యా […]

← 1 … 61 62 63 64 65 … 72 →

Latest News

  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London
  • Impact of Pervasive Quackery on Patient Well-being

© 2022. Kaburulu AboutContactPrivacy PolicyDisclaimer