Kaburulu Telugu News
5
  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London
  • Impact of Pervasive Quackery on Patient Well-being
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
    • Home » Author » M N

M N

M N

Check latest and Live Updates

AP BJP: ఏం జరుగుతుంది? ఏపీ పార్టీపై బీజేపీ అధిష్టానం ఫోకస్?

AP BJP: ఏం జరుగుతుంది? ఏపీ పార్టీపై బీజేపీ అధిష్టానం ఫోకస్?

- January 26, 2023 | 06:36 PM

AP BJP: ఏపీలో బీజేపీ పరిస్థితి ఏంటన్నది పార్టీ అధిష్టానానికి సైతం అంతుబట్టడం లేదా అనిపిస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికీ తాము బీజేపీతో పొత్తులో ఉన్నామని చెప్తున్నారు. మరోవైపు టీడీపీతో మైత్రికి బాటలు వేశారు. అయితే, టీడీపీతో కలిసేందుకు సోము వీర్రాజు నాయకత్వంలోని రాష్ట్ర పార్టీ సుముఖంగా లేదు. ఇదే పార్టీలో మరో వర్గం సోము వీర్రాజు నిర్ణయాలపై గుర్రుగా ఉన్నారు. పార్టీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వర్గం చెప్పుకొనే వారు ఈ […]

AP Capital: రాజధానిపై సుప్రీంలో మరో పిటిషన్.. మళ్ళీ ఫోకస్ లోకి శ్రీకృష్ణ కమిటీ?

AP Capital: రాజధానిపై సుప్రీంలో మరో పిటిషన్.. మళ్ళీ ఫోకస్ లోకి శ్రీకృష్ణ కమిటీ?

- January 26, 2023 | 05:33 PM

AP Capital: అదేంటో రాష్ట్రం విడిపోయి ఎనిమిదేళ్లు అవుతున్నా ఇప్పటికీ ఏపీ రాజధాని అంశం తేలడం లేదు. గత ప్రభుత్వం వేసిన అమరావతి పునాదులను ఎక్కడివక్కడే వదిలేసి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానులు నినాదం ఎత్తుకోగా.. అది కాస్త ఇప్పుడు కోర్టు వివాదాలలో చిక్కుకుంది. దీంతో ఉన్న రాజధాని ఎదిగే మార్గం లేక.. సీఎం జగన్ చెప్పే మూడు రాజధానులు ఎప్పటికి వస్తాయో తెలియక.. మొత్తానికి రాష్ట్రానికి రాజధాని అంశంలో అతీ గతీ లేకుండా […]

iNCOVACC: భారత్ బయోటెక్ నాజల్ వ్యాక్సిన్ వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే..?

iNCOVACC: భారత్ బయోటెక్ నాజల్ వ్యాక్సిన్ వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే..?

- January 26, 2023 | 04:49 PM

iNCOVACC: ఇప్పటి వరకు కరోనాకు సూది మందు ద్వారానే వ్యాక్సిన్ ఉన్న సంగతి తెలిసిందే. మూడు, నాలుగు కంపెనీల వ్యాక్సిన్లు ఉన్నా.. అందులో హైదరాబాద్ కంపెనీ భారత్ బయోటెక్ కొవాగ్జిన్ తీసుకొచ్చింది. కాగా, ఇప్పుడు అదే కంపెనీ ముక్కు ద్వారా తీసుకొనే నాజల్ వ్యాక్సిన్ ను కూడా తీసుకొచ్చింది. దీంతో నేటి నుండి ముక్కు ద్వారా తీసుకునే కరోనా వ్యాక్సిన్ మన దేశంలో అందుబాటులోకి వచ్చినట్లయింది. భారత్ బయోటెక్ తయారు చేసిన ఈ ‘ఇంకోవాక్’ వ్యాక్సిన్ ను […]

BRS Party: గవర్నర్ వ్యాఖ్యలపై.. మూకుమ్మడి దాడి మొదలు పెట్టిన బీఆర్ఎస్ నేతలు

BRS Party: గవర్నర్ వ్యాఖ్యలపై.. మూకుమ్మడి దాడి మొదలు పెట్టిన బీఆర్ఎస్ నేతలు

- January 26, 2023 | 04:22 PM

BRS Party: తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్ తమిళ సైకు మధ్య వైరం తీవ్రమవుతున్న సంగతి తెలిసిందే. ఈరోజు రాజ్ భవన్ లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరు కాలేదు. సాక్షాత్తు హైకోర్టు ఈ వేడుకలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా సీఎం నుండి స్పందన రాలేదు. కాగా.. రిపబ్లిక్ వేడుకలలో గవర్నర్ తమిళిసై కొందరికి నేను నచ్చకపోవచ్చు కానీ.. కానీ తెలంగాణ అంటే అభిమానం అంటూ పరోక్షంగా ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ పరోక్షంగా […]

Pawan Kalyan: కోడి కత్తితో పొడిపించుకోను.. కానీ ఖచ్చితంగా సీఎం అవుతా!

Pawan Kalyan: కోడి కత్తితో పొడిపించుకోను.. కానీ ఖచ్చితంగా సీఎం అవుతా!

- January 26, 2023 | 03:54 PM

Pawan Kalyan: కోడి కత్తితో పొడిపించుకొను కానీ ఖచ్చితంగా ఏపీకి సీఎం అవుతా అంటూ జనసేనాని పవర్ ఫుల్ డైలాగులు వినిపించారు. జనసేన పార్టీ కార్యాలయంలో గణతంత్ర వేడుకల్లో పవన్‌ కళ్యాణ్‌ పాల్గొని మాట్లాడారు. తాను సీఎం కావాలని రాజకీయాల్లోకి రాలేదని.. మార్పు కోసమే వచ్చానని తెలిపారు. దేశం కోసం త్యాగాలు చేసిన మహానుభావులను స్మరించుకోవాలని.. అప్పుడు మత ప్రతిపాదికన దేశ విభజన జరిగిందని తెలిపారు. వారాహి ఎలా రోడ్ల మీదకు వస్తుందో చూస్తామంటున్నారని.. నేను చట్టాలను […]

Viral News: రూ.2 వేల నోటు లాంటి పెళ్లి కార్డు.. గోదారొళ్ల క్రియేటివిటీ మామూలుగా లేదుగా!

Viral News: రూ.2 వేల నోటు లాంటి పెళ్లి కార్డు.. గోదారొళ్ల క్రియేటివిటీ మామూలుగా లేదుగా!

- January 26, 2023 | 01:17 PM

Viral News: వ్యంగ్యానికి, వెటకారానికి పెట్టింది పేరు గోదావరి జిల్లాలు. మమకారానికి కూడా తామేమీ తక్కువ కాదని నిరూపిస్తారు మరికొందరు. ఇక, క్రియేటివిటీకి కూడా గోదారోళ్ళు తక్కువేం కాదు. పదిమంది మన గురించి చెప్పుకోవాలి.. పది కాలాల పాటు గుర్తిండిపోవాలని గతంలో ఘనంగా పెళ్లిళ్లు చేసేవారు. అయితే, ఇప్పుడు అలా కాదు.. సోషల్ మీడియాలో వైరల్ కావాలి.. ఇంటర్నెట్ లో ఎక్కడ చూసినా మన గురించే చర్చ జరగాలి. ఇదీ ఇప్పుడు ఆలోచన. అందుకే ఎప్పటికప్పుడు కొత్తదనం […]

Republic Day 2023: సీఎం జగన్ సాక్షిగా.. మూడు రాజధానుల ప్రస్తావన లేని గవర్నర్ ప్రసంగం

Republic Day 2023: సీఎం జగన్ సాక్షిగా.. మూడు రాజధానుల ప్రస్తావన లేని గవర్నర్ ప్రసంగం

- January 26, 2023 | 12:19 PM

Republic Day 2023: ఇప్పటికీ మా వైఖరి మూడు రాజధానులే. త్వరలోనే సమయం, సందర్భం చూసి పరిపాలన విశాఖ రాజధాని నుండి మొదలు పెడతాం. త్వరలోనే మరింత సమగ్రంగా మూడు రాజధానులకు సంబంధించి బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెడతాం. ఇదీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దగ్గర నుండి మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పటికీ చెప్తున్న మాట. మరోవైపు ఉగాది నుండి విశాఖ రాజధానిగా కార్యకలాపాలు మొదలవుతాయని కూడా ప్రచారం జరుగుతుంది. అయితే.. మూడు రాజధానుల ప్రస్తావన లేకుండానే […]

Nellore: యువకుడి సెల్ఫీ సరదా.. తాచుపాము మెడలో వేసుకుంటే ఊరికే ఉంటుందా?

Nellore: యువకుడి సెల్ఫీ సరదా.. తాచుపాము మెడలో వేసుకుంటే ఊరికే ఉంటుందా?

- January 26, 2023 | 10:31 AM

Nellore: సెల్ఫీ.. ఇప్పుడిది ఒక ఫ్యాషన్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఈ సెల్ఫీ పిచ్చిలో పడి యువత తమ ప్రాణాలను బలితీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో వెరైటీ ఫోటోలు పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు చివరికి వారి ప్రాణాలకే ప్రమాదంగా మారుతున్నాయి. కానీ, యువతలో మార్పు రావడం లేదు. వింత వింత ఫోటోల కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నారు. తాజాగా సెల్ఫీ పిచ్చి ఓ యువకుడు తన నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ విషాదకర ఏపీలోని నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. […]

Tamilisai Soundararajan: కొందరికి నేను నచ్చకపోవచ్చు కానీ.. గవర్నర్ తమిళిసై ఎమోషనల్ వ్యాఖ్యలు

Tamilisai Soundararajan: కొందరికి నేను నచ్చకపోవచ్చు కానీ.. గవర్నర్ తమిళిసై ఎమోషనల్ వ్యాఖ్యలు

- January 26, 2023 | 09:16 AM

Tamilisai Soundararajan: హైదరాబాద్ లోని రాజ్‌భవన్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎస్ శాంతి కుమారి గణతంత్ర వేడుకలకు హాజరు కాగా, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ రచనలో అంబేద్కర్ ఎంతో అంకితభావం కనబరిచారని ప్రశంసించారు. ఆ రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిందన్నారు. ఎందరో వీరుల త్యాగ ఫలితం మన స్వాతంత్రమని.., ప్రపంచంలోనే […]

Padma Awards 2023: 106 పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. 12 మంది తెలుగు వారు వీరే

Padma Awards 2023: 106 పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. 12 మంది తెలుగు వారు వీరే

- January 26, 2023 | 08:58 AM

Padma Awards 2023: దేశ అత్యున్నత పురస్కారాలైన పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2023 ఏడాదికి గాను 106 పద్మ అవార్డులను ప్రదానం చేయడానికి రాష్ట్రపతి ఆమోదించగా.. ఈ జాబితాలో 6 పద్మవిభూషణ్, 9 పద్మభూషణ్ మరియు 91 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. అవార్డు గ్రహీతలలో 19 మంది మహిళలు, ఏడుగురు మరణానంతర అవార్డు గ్రహీతలు కూడా ఉన్నారు. ఇక, మన తెలుగు రాష్ట్రాలలో ఏపీ నుండి ఏడుగురు, తెలంగాణ నుంచి ఐదుగురు పద్మ పురస్కారం […]

← 1 … 50 51 52 53 54 … 72 →

Latest News

  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London
  • Impact of Pervasive Quackery on Patient Well-being

© 2022. Kaburulu AboutContactPrivacy PolicyDisclaimer