Kaburulu Telugu News
5
  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London
  • Impact of Pervasive Quackery on Patient Well-being
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
    • Home » Author » M N

M N

M N

Check latest and Live Updates

YS Sharmila: వివేకా హత్యకేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు.. అన్నకు షర్మిల కీలక సూచనలు!

YS Sharmila: వివేకా హత్యకేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు.. అన్నకు షర్మిల కీలక సూచనలు!

- January 24, 2023 | 06:50 PM

YS Sharmila: ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి సోదరుడు, ప్రస్తుత సీఎం జగన్ మోహన్ రెడ్డికి స్వయానా బాబాయి వైఎస్ వివేకా హత్య కేసులో తాజాగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. కేసు విచారణలో భాగంగా.. సోమవారం పులివెందులకు వెళ్లిన సీబీఐ అధికారులు.. అవినాష్ అందుబాటులో లేకపోవడంతో ఆయన పీఏకి నోటీసులు అందజేశారు. మంగళవారం రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీ అవినాష్ రెడ్డి హైదరాబాద్ లోని సీబీఐ […]

Tirumala: శ్రీవారి ఆలయ లడ్డూ కౌంటర్‌లో చోరీ.. ఏకంగా వెంకన్నకే ఎసరుపెట్టిన దొంగ!

Tirumala: శ్రీవారి ఆలయ లడ్డూ కౌంటర్‌లో చోరీ.. ఏకంగా వెంకన్నకే ఎసరుపెట్టిన దొంగ!

- January 24, 2023 | 05:01 PM

Tirumala: కలియుగ వైకుంఠంగా.. కోరిన కోరికలు తీర్చే వడ్డీ కాసుల వాడిగా పిలుచుకునే వేంకటేశ్వరుని దివ్వ సన్నిధిగా తిరుమలకు విశిష్టత. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రపంచ ప్రఖ్యాత గాంచిన దేవాలయం. అయితే, తిరుమలలో ఇటీవల వివాదాస్పద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈమధ్యనే ఆలయంపై డ్రోన్ సంచరించిన వ్యవహారం తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఘటన మరువక ముందే తాజాగా లడ్డు కౌంటర్ లో దొంగతనం జరిగింది. ఆదమరచి అంతా నిద్రుస్తున్న […]

Hero Balakrishna: పుసుకున్న నోరు జారిన బాలయ్య.. సీరియస్ అయిన అక్కినేని హీరోలు!

Hero Balakrishna: పుసుకున్న నోరు జారిన బాలయ్య.. సీరియస్ అయిన అక్కినేని హీరోలు!

- January 24, 2023 | 04:25 PM

Hero Balakrishna: సినీ హీరో, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ గురించి అందరికీ తెలిసిందే. అది రాజకీయ సభ అయినా.. సినీ వేడుకైనా ప్రసంగాలు తనదైన శైలి ఉంటుంది. యాదృచ్ఛికమో, కాకతాళీయమో అంటూ పురాణాలు, ఇతిహాసాల సంగతుల నుండి వారి తండ్రి మాజీ సీఎం ఎన్టీఆర్ సమయంలో సంగతులు, ఇప్పటి సంగతులు అన్నీ కలగలిపి మాట్లాడుతూ ఉంటారు. సినిమాలలో పవర్ ఫుల్ డైలాగులు చెప్పే బాలయ్య స్టేజ్ ఎక్కితే ఎందుకో ఇప్పటికీ అనర్గళంగా మాట్లాడలేరు. బాలయ్య మాట్లాడేది టార్గెట్ […]

Janasena: ఇప్పటికీ బీజేపీతోనే ఉన్నాం.. పొత్తులపై పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Janasena: ఇప్పటికీ బీజేపీతోనే ఉన్నాం.. పొత్తులపై పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

- January 24, 2023 | 03:39 PM

Janasena: ఇప్పటికీ తాము బీజేపీతో పొత్తులోనే ఉన్నామని జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వెల్లడించారు. అంతేకాదు, వచ్చే ఎన్నికలలో కూడా బీజేపీతో పొత్తు కొనసాగుతుందని ఆయన తెలిపారు. తన ఎన్నికల ప్రచారం రథం వారాహికి పూజా కార్యక్రమాల కోసం కొండగట్టుకు వచ్చిన పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. టీడీపీ-జనసేన-బీజేపీల పొత్తుతో 2014 కాంబినేషన్ పై కాలమే సమాధానం చెబుతుందన్నారు. ప్రస్తుతానికి బీజేపీతో కలసి ఉన్నామన్న జనసేనాని.. ఎవరు కలసి వస్తే వాళ్ళతో పొత్తుకు వెళ్తామని, […]

Telangana Secretariat: సచివాలయ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్.. మరోసారి తెలంగాణకు జాతీయ నేతలు

Telangana Secretariat: సచివాలయ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్.. మరోసారి తెలంగాణకు జాతీయ నేతలు

- January 24, 2023 | 03:13 PM

Telangana Secretariat: నూతన సచివాలయ భవనాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 20 ఎకరాల విస్తీర్ణంలో రూ. 617 కోట్లతో గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ తో అధునాతనంగా ఈ భవన నిర్మాణం చేపట్టారు. లోపలికి సహజమైన గాలి, వెలుతురు వచ్చేలా డిజైన్ చేశారు. ఎనిమిది అంతస్తులతో కూడిన భవనంలో ఆరో అంతస్తులో సీఎం సచివాలయం సిద్ధం చేశారు. ఇప్పటికే నిర్మాణం ముగింపు దశకు చేరుకున్న కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 17న […]

TDP: నరసరావుపేట టీడీపీలో కొత్త లొల్లి.. అధిష్టానానికి రాయపాటి హెచ్చరికలు

TDP: నరసరావుపేట టీడీపీలో కొత్త లొల్లి.. అధిష్టానానికి రాయపాటి హెచ్చరికలు

- January 24, 2023 | 01:20 PM

TDP: గుంటూరు జిల్లా నరసరావుపేట తెలుగు దేశం పార్టీలో కొత్త లొల్లి మొదలైంది. నరసరావుపేట ఎంపీ టికెట్ కొత్త వాళ్లకి ఇవ్వనున్నారని పార్టీలో ప్రచారం జరుగుతుండడంతో అక్కడ సిట్టింగ్ క్యాండిడేట్, పార్టీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు అలెర్ట్ అయ్యారు. కొత్తవాళ్ళని ఇక్కడకి తీసుకొస్తే సహకరించేది లేదని.. ఓడించి పంపిస్తామని కూడా రాయపాటి అధిష్టానానికి బహిరంగంగానే హెచ్చరికలు జారీచేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే కార్యాచరణ మొదలు పెట్టారు. ఇందులో భాగంగా […]

Mekathoti Sucharita: మాజీ హోంమంత్రి సుచరిత డ్రైవర్ ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే?

Mekathoti Sucharita: మాజీ హోంమంత్రి సుచరిత డ్రైవర్ ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే?

- January 24, 2023 | 12:29 PM

Mekathoti Sucharita: ఏపీ మాజీ హోంమంత్రి సుచరిత ఎస్కార్ట్ డ్రైవర్ చెన్నకేశవరావు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. గత కొంతకాలంగా గుంటూరులోని బ్రాడీపేట 4వ లైన్‌లో ఓ గదిలో ఉంటున్న చెన్నకేశవరావు.. ఊహించని విధంగా సోమవారం రాత్రి తన గదిలో సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. మాజీ హోమ్ మంత్రి మేకతోటి సుచరిత నివాసానికి కొద్దిదూరంలో ఉన్న ఓ హాస్టల్‌లో ఆమె సెక్యూరిటీ సిబ్బంది, కారు డ్రైవర్లు రూమ్ తీసుకుని ఉంటున్నారు. డ్రైవర్‌ చెన్నకేశవరావు […]

Pawan Kalyan: కొండగట్టులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. వారాహీకి ప్రత్యేక పూజలు

Pawan Kalyan: కొండగట్టులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. వారాహీకి ప్రత్యేక పూజలు

- January 24, 2023 | 11:19 AM

Pawan Kalyan: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ కొండగట్టుకు విచ్చేశారు. ఎన్నికల ప్రచారం కోసం పవన్ ఇప్పటికే తన వారాహి వాహనాన్ని సిద్ధం చేసుకున్నారు. వాహనానికి కొండగట్టులో నేడు పూజలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుండి కొండగట్టు ఆలయానికి కూడా చేరుకున్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం అంటే జనసేనాని పవన్ కళ్యాణ్ కు ఎంతో సెంటిమెంట్. అందుకే, ఈ ఆలయంలోని స్వామివారిని పూజించుకొని తన ఎన్నికల సమరాన్ని సాగించడానికి, తాను […]

Nara Lokesh: కడప పర్యటనకు లోకేష్.. మరో రెండు రోజులలో పాదయాత్ర ప్రారంభం!

Nara Lokesh: కడప పర్యటనకు లోకేష్.. మరో రెండు రోజులలో పాదయాత్ర ప్రారంభం!

- January 24, 2023 | 08:45 AM

Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ 25వ తేదీ బుధవారం కడపకు రానున్నారు. యువగళం పేరుతో ఈ నెల 27 నుంచి లోకేశ్‌ కుప్పం నుంచి పాదయాత్ర చేపట్టనున్న నేపథ్యంలో ముందుగా కడపకు వచ్చి అమీన్‌పీర్‌ దర్గా, మరియాపురం చర్చిలలో లోకేశ్‌ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. అనంతరం అక్కడ నుండి తిరుమలకి వెళ్లి 26న వేంకటేశ్వరుని దర్శనం చేసుకొని అదే రోజు కుప్పం వెళ్లనున్నారు. ఆ తర్వాత రోజు 27న పాదయాత్ర […]

Viveka Case: వివేకా హత్య కేసు.. విచారణకి పిలిచిన సీబీఐ.. 5 రోజుల గడువు కోరిన ఎంపీ అవినాష్!

Viveka Case: వివేకా హత్య కేసు.. విచారణకి పిలిచిన సీబీఐ.. 5 రోజుల గడువు కోరిన ఎంపీ అవినాష్!

- January 24, 2023 | 08:16 AM

Viveka Case: ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి సోదరుడు, ప్రస్తుత సీఎం జగన్ మోహన్ రెడ్డికి స్వయానా బాబాయి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. కాగా, తాజాగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. కేసు విచారణలో భాగంగా.. సోమవారం పులివెందులకు వెళ్లిన సీబీఐ అధికారులు.. అవినాష్ అందుబాటులో లేకపోవడంతో ఆయన పీఏకి […]

← 1 … 52 53 54 55 56 … 72 →

Latest News

  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London
  • Impact of Pervasive Quackery on Patient Well-being

© 2022. Kaburulu AboutContactPrivacy PolicyDisclaimer