Kaburulu Telugu News
5
  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London
  • Impact of Pervasive Quackery on Patient Well-being
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
    • Home » Author » M N

M N

M N

Check latest and Live Updates

Singer Mangli: తెలుగు సినీ సింగర్ మంగ్లీ కారుపై రాళ్లదాడి.. అసలు ఏమైందంటే?

Singer Mangli: తెలుగు సినీ సింగర్ మంగ్లీ కారుపై రాళ్లదాడి.. అసలు ఏమైందంటే?

- January 22, 2023 | 05:52 PM

Singer Mangli: ప్రముఖ సినీ సింగర్ మంగ్లీ కారు‌పై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటన కర్ణాటకలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఈ మధ్య కాలంలో తెలుగుతో పాటు ఇతర బాషలలో కూడా పాపులారిటీ దక్కించుకున్న మంగ్లీ.. ఇతర రాష్ట్రాలలో స్టేజ్ షోలకు కూడా హాజరవుతుంది. ఈ క్రమంలోనే శనివారం రాత్రి బళ్లారిలోని మున్సిపల్ కళాశాల మైదానంలో బళ్లారి ఉత్సవ్ కార్యక్రమంలో పాల్గొంది. ఈ వేడుకకు సీనియర్ నటుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్ భార్య […]

Assam: 11 నెలల బాలుడి కడుపులో పిండం.. ఆపరేషన్ చేసి తొలగించిన వైద్యులు ఏమన్నారంటే?

Assam: 11 నెలల బాలుడి కడుపులో పిండం.. ఆపరేషన్ చేసి తొలగించిన వైద్యులు ఏమన్నారంటే?

- January 22, 2023 | 05:33 PM

Assam: ఆ దంపతులకు పండండి మగబిడ్డ పుట్టాడు. దీంతో ఆ తల్లిదండ్రులు చిన్నారిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. అలా అలా 11 నెలలు గడించింది. చిన్నారి అనారోగ్యం పాలయ్యాడు. పిడియాట్రిక్ దగ్గరకి తీసుకెళ్తే ఆ డాక్టర్ అనుమానించి కొన్ని వైద్య పరీక్షలు చేశారు. దీంతో ఆ అబ్బాయి కడుపులో పిండం ఉన్నట్లు గురించారు. సాధ్యమైనంత త్వరగా సర్జరీ చేసి పిండాన్ని తొలగించాలని వైద్యులు తల్లిదండ్రులకు సూచించగా వాళ్ళు కూడా ఒకే చెప్పారు. దీంతో కొన్ని గంటలపాటు శ్రమించి […]

Dinosaur Nests: నర్మదా నదిలో దొరికిన 256 డైనోసార్ గుడ్లు.. శాస్త్రవేత్తలు ఏమన్నారంటే?

Dinosaur Nests: నర్మదా నదిలో దొరికిన 256 డైనోసార్ గుడ్లు.. శాస్త్రవేత్తలు ఏమన్నారంటే?

- January 22, 2023 | 05:05 PM

Dinosaur Nests: ఈ భూగ్రహం మీద మనిషి మనుగడ మొదలవక ముందే డైనోసార్లు అంతమైపోయాయని శాస్త్రవేత్తలు చెప్తుంటారు. అయితే పుస్తకాలు, సినిమాలు, డాక్యుమెంట్ల పుణ్యమా అని డైనోసార్లు ఎలా ఉండేదో తెలుసుకోగలుగుతున్నాం. పరిశోధనల ప్రకారం ఎన్నో వేల ఏళ్ల కిందట డైనోసార్లు కనుమరుగవగా ఇప్పటికీ.. వాటి ఆనవాళ్లు మాత్రం బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ లోని నర్మద లోయలో డైనోసార్ల గుడ్లు బయటపడ్డాయి. అది కూడా ఒకటో రెండో కాదు. ఏకంగా 256 గుడ్లు బయటపడ్డాయి. దీంతో […]

BRS Party: కేసీఆర్ రెండో సభకి ముహూర్తం ఫిక్స్.. సభా స్థలం ఎక్కడంటే?

BRS Party: కేసీఆర్ రెండో సభకి ముహూర్తం ఫిక్స్.. సభా స్థలం ఎక్కడంటే?

- January 22, 2023 | 04:38 PM

BRS Party: జాతీయ పార్టీగా మారిన బీఆర్ఎస్ జాతీయ స్థాయిలోనే దూకుడు పెంచేందుకు సన్నాహాలు మొదలవుతున్నాయి. ఈ మధ్యనే ఖమ్మం వేదికగా మరో ముగ్గురు ముఖ్యమంత్రులతో కలిసి సీఎం కేసీఆర్ సమరశంఖం ఊదేశారు. ఖమ్మం సభ తర్వాత పొరుగు రాష్ట్రాలలో కూడా బీఆర్ఎస్ భారీ బహిరంగసభలు నిర్వహించాలని ప్లాన్ చేస్తుంది. నిజానికి సంక్రాంతి తర్వాత వరసగా సభలు నిర్వహించే ఛాన్స్ ఉందని అనుకున్నారు. కానీ.. బడ్జెట్ సమావేశాలు ఉండడంతో ఇది కాస్త మరో నెల వెనక్కు వెళ్ళింది. […]

Vande Bharat Express: హైదరాబాద్‌కు మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. ఎక్కడి నుండంటే?

Vande Bharat Express: హైదరాబాద్‌కు మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. ఎక్కడి నుండంటే?

- January 22, 2023 | 12:52 PM

Vande Bharat Express: రాష్ట్రాల మధ్య, ప్రధాన నగరాల మధ్య వేగవంతమైన కనెక్టివిటీని పెంచేందుకు కేంద్రప్రభుత్వం వందేభారత్ ఎక్స్ ప్రెస్ లను ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తు సంగతి తెలిసిందే. జనవరి 15 నుంచి తెలంగాణలోని సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఏపీలోని విశాఖపట్నం వరకూ ఒక వందే భారత్ రైలు ప్రారంభించారు. ఇది సికింద్రాబాద్ నుండి విశాఖ.. విశాఖ నుండి సికింద్రాబాద్ చక్కర్లు కొడుతోంది. తెలుగు ప్రజల నుండి ఈ రైలుకు విశేష ఆదరణ కూడా లభిస్తుంది. కాగా.. ఇప్పుడు […]

Priyanka Gandhi: తెలంగాణ నుండి ప్రియాంకా గాంధీ పోటీ?.. ఏ నియోజకవర్గమంటే?

Priyanka Gandhi: తెలంగాణ నుండి ప్రియాంకా గాంధీ పోటీ?.. ఏ నియోజకవర్గమంటే?

- January 22, 2023 | 12:20 PM

Priyanka Gandhi: తెలంగాణ రాజకీయాల్లో వచ్చే ఎన్నికలలో సంచలనం జరగబోతుందా అనిపిస్తుంది. ఇప్పటికే తెలంగాణ గడ్డ నుంచి ప్రధాని మోదీ పోటీకి సిద్దమవుతున్నట్లు కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. 2024 ఎన్నికల్లో దక్షిణాది నుంచి పోటీ చేయాలని భావిస్తున్న ప్రధాని.. అందులో భాగంగా తెలంగాణ నుంచి రెండు లోక్ సభ స్థానాల పైన సర్వేలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అతి పెద్ద లోక్ సభ నియోజకవర్గం మల్కాజ్ గిరి.. వెనుకబడిన మహబూబ్ నగర్ లోక్ సభ స్థానాలలో ఒక […]

Janasena: నాగబాబు పర్యటనకి అనుమతి నిరాకరణ.. అనంతపురంలో టెన్షన్ టెన్షన్!

Janasena: నాగబాబు పర్యటనకి అనుమతి నిరాకరణ.. అనంతపురంలో టెన్షన్ టెన్షన్!

- January 22, 2023 | 11:55 AM

Janasena: ఏపీలో ప్రతిపక్ష నేతల పర్యటనలు హీట్ పెంచేస్తున్న సంగతి తెలిసిందే. నేతల పర్యటనలకు పోలీసుల అనుమతి ఇవ్వకపోవడం.. అయినా నేతలు పర్యటనలకు వెనక్కు తగ్గకపోవడం.. ఇటు కార్యకర్తలు, పోలీసుల మధ్య కుమ్ములాటలు, లాఠీ ఛార్జిలతో ఎక్కడ పర్యటనలకు దిగినా వివాదాస్పదమైపోతున్నాయి. గత ఏడాది విశాఖలో పవన్ పర్యటన నుండి కుప్పంలో చంద్రబాబు పర్యటన వరకు అన్నీ రగడ రగడగానే మారిన సంగతి తెలిసిందే. ఒకవైపు పది రోజులుగా నారా లోకేష్ యువగళం పాదయాత్రకి అనుమతి కోరుతూ […]

District YSR: గురుకుల పాఠశాలలో దారుణం.. బిడ్డకి జన్మనిచ్చిన 9 తరగతి బాలిక

District YSR: గురుకుల పాఠశాలలో దారుణం.. బిడ్డకి జన్మనిచ్చిన 9 తరగతి బాలిక

- January 22, 2023 | 11:37 AM

District YSR: గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న అభం శుభం తెలియని ఓ 14 ఏళ్ల బాలిక మగ బిడ్డకి జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ, బిడ్డ ఆరోగ్యం నిలకడగానే ఉండగా.. మెరుగైన చికిత్స కోసం ఇద్దరినీ జిల్లా ఆసుపత్రికి తరలించారు. గురుకుల ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న బాలిక ప్రసవించడం స్థానికంగా కలకలం రేపింది. వైఎస్ఆర్ జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. వైఎస్ఆర్ జిల్లా వాల్మీకిపురంలో ఉన్న గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఒక […]

AP Govt: ఉద్యోగులకు జీతాల ఆలస్యం.. ఎట్టకేలకి స్పందించిన ఏపీ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి!

AP Govt: ఉద్యోగులకు జీతాల ఆలస్యం.. ఎట్టకేలకి స్పందించిన ఏపీ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి!

- January 22, 2023 | 11:18 AM

AP Govt: ఏపీలో ఉద్యోగుల జీతాల చెల్లింపు ఆలస్యంపై రగడ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షన్‌దారులకు ప్రభుత్వం జీతాలు సకాలంలో ఇవ్వాలని, ఈ మేరకు చట్టం తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ ఉద్యోగ సంఘం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి విన్నవించుకున్నారు. ఎన్ని సార్లు అడిగినా ప్రభుత్వం ఇవ్వడం లేదని ఉద్యోగ నేతలు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే పేరుకుపోయిన కోట్లాది రూపాయల బకాయిలు, పెన్షన్ల చెల్లింపుకు గవర్నర్ జోక్యం చేసుకోవాలని, లేకపోతే […]

Murder Case: భార్య ప్రియుడిని ముక్కలు ముక్కలుగా నరికి చెత్త కుప్పలో పడేసిన భర్త!

Murder Case: భార్య ప్రియుడిని ముక్కలు ముక్కలుగా నరికి చెత్త కుప్పలో పడేసిన భర్త!

- January 22, 2023 | 10:03 AM

Murder Case: వివాహేతర సంబంధాలు పచ్చని కుటుంబాల్లో చిచ్చురేపుతున్నాయి. క్షణిక సుఖం మోజులో పడి కట్టుకున్న వారిని మట్టుబెట్టే వారు కొందరైతే.. తమ కాపురంలో చిచ్చుపెట్టిన వారిని కిరాతకం హతమార్చి జైలు పాలయ్యే వారు మరికొందరు. ఎవరు ఎలాంటి దారుణానికి పాల్పడినా శిక్ష మాత్రం పిల్లలకే. తల్లి దండ్రులు ఇలా చనిపోవడం.. జైలు పాలు కావడంతో ఆ పిల్లలు అనాధలవుతున్నారు. అలా వివాహేతర సంబంధం కారణంగా మరో ప్రాణం బలవగా.. మరో భర్త నేరస్తుడయ్యాడు. భార్య ప్రియుడిని […]

← 1 … 54 55 56 57 58 … 72 →

Latest News

  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London
  • Impact of Pervasive Quackery on Patient Well-being

© 2022. Kaburulu AboutContactPrivacy PolicyDisclaimer