Home » gossips
టాలీవుడ్ మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, చిరంజీవితో సినిమా ఓకే చెప్పించాడని తెలుస్తుంది. పూరీ దర్శకత్వంలో చివరిగా వచ్చిన చిత్రం ‘లైగర్’. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలు మధ్య విడుదలై ఘోరమైన పరాజయాన్ని మూటకట్టుకుంది. దీంతో పూరీ సీన్ అయ్యిపోయింది అనుకున్నారంతా. Waltair Veerayya : అభిమానులను నిరాశపరిచిన వాల్తేరు వీరయ్య.. కానీ అందరికి షాక్ ఇస్తూ పూరీ, చిరుతో సినిమా ఒప్పించాడు. […]
Dil Raju : టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న తమిళ సినిమా ‘వారిసు’. టాలీవుడ్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా తెలుగులో ‘వారసుడు’ టైటిల్ తో విడుదల కానుంది. సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో ఈ సినిమా చుట్టూ, నిర్మాత దిల్ రాజు చుట్టూ వివాదం నడుస్తుంది. Charan – Arjun : ఆ స్టార్ డైరెక్టర్‌కి బన్నీ, చరణ్‌లు నో […]
Charan – Arjun : టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ తో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’తో పాన్ ఇండియా హిట్టులను అందుకోవడంతో, ఆ తరువాత నటించే సినిమాలు కూడా అదే రేంజ్ లో ఉండేలా చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో సూపర్ హిట్టులు ఇచ్చిన ఒక స్టార్ డైరెక్టర్ కి ఈ ఇద్దరి స్టార్స్ నో చెప్పారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. Mega Power Star Ram Charan receives True […]
Balakrishna : అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి నటసింహ బాలకృష్ణ హీరోగా ఒక సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తతం అనిల్ రావిపూడి ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకొని.. సినిమాను అనుకున్న సమయంలో పూర్తీ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ సినిమా గురించి ఒక ఇంటరెస్టింగ్ టాపిక్ ఒకటి సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. Balakrishna : బాలయ్యబాబు మొదటి యాడ్ రెమ్యునరేషన్ ఎంతో […]
Vijay Devarakonda : ఇటీవల విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఆగస్టులో ఈ సినిమా రిలీజయింది. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా సినిమాగా రిలీజయిన లైగర్ భారీ పరాజయాన్ని మూటకట్టుకుంది. సినిమా ముందు ఓవర్ హైప్ ఇచ్చాడు విజయ్. సినిమా ఫ్లాప్ అయ్యాక అసలు కనపడకుండా పోయాడు. అయితే లైగర్ కి ముందు విజయ్ చేతిలో దాదాపు నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి అన్నారు. లైగర్ సినిమా పోవడంతో పూరి కాంబోలో రావాల్సిన జనగణమన […]
Ali : కమెడియన్ అలీ, పవన్ కళ్యాణ్ మంచి స్నేహితులు అని అందరికి తెలిసిందే. చాలా సార్లు పవన్ కూడా ఈ విషయాన్ని బహిరంగంగానే చెప్పాడు. అలీ లేకపోతే నేను సినిమా చేయను అని కూడా చెప్పాడు. అలాంటి ఈ స్నేహితుల మధ్య రాజకీయాలు చిచ్చు పెట్టాయి. పవన్ కళ్యాణ్ జనసేనని కాదని అలీ వైసీపీలో జాయిన్ అయ్యాడు. అంతేకాక పవన్ పై విమర్శలు కూడా చేశాడు. ఆ సమయంలో పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు అలీని బాగా […]
Balakrishna : గత కొంతకాలంగా బాలయ్యబాబు మంచి ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అఖండ సినిమా భారీ విజయం సాధించింది. ఆ తర్వాత అన్ స్టాపబుల్ షో కూడా సూపర్ హిట్ అయి ఇప్పుడు సీజన్ 2 కూడా మొదలైంది. ఇదే ఊపులో బాలకృష్ణ కొత్త సినిమా వీర సింహ రెడ్డి టైటిల్ ని కూడా ప్రకటించారు. ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా బాలకృష్ణ కెరీర్లో మొట్టమొదటి యాడ్ చేశారు. ఇటీవల సెలబ్రిటీలంతా […]
God Father : ఇటీవల మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన గాడ్ ఫాదర్ సినిమా ఎంతటి భారీ విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. చాలా రోజుల తర్వాత మెగాస్టార్ రేంజ్ కి తగ్గ హిట్ పడింది. ఈ సినిమాతో చిరంజీవితో పాటు మెగా అభిమానులు కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దాటి దూసుకుపోతుంది ఈ సినిమా. గాడ్ ఫాదర్ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయినా లూసిఫర్ సినిమాకి రీమేక్ అని […]
Nayan-Vignesh : స్టార్ హీరోయిన్ నయనతార, దర్శకుడు విగ్నేష్ శివన్ గత కొన్నేళ్లుగా ప్రేమించుకొని కొన్ని నెలల క్రితం జూన్ 9న మహాబలిపురంలో గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత రెండు సార్లు హనీమూన్ కి కూడా వెళ్లొచ్చారు ఈ జంట. ఇటీవల ఈ జంట తమకి కవల పిల్లలు పుట్టారని అందరికి షాకిచ్చారు. పెళ్లయి నాలుగు నెలలు కూడా కాలేదు అప్పుడే పిల్లలు ఎలా అని కొంతమంది ప్రశ్నిస్తుంటే సరోగసి ద్వారా కన్నట్టు సమాచారం వచ్చింది. […]
Nikhil : హీరో నిఖిల్ ఇటీవల కార్తికేయ సినిమాకి సీక్వెల్ కార్తికేయ 2 తో ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ విజయం సాధించాడు. ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయి దేశమంతటా భారీ విజయం సాధించి ఇప్పటికే దాదాపు 120 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది ఈ సినిమా. దేశవ్యాప్తంగా ప్రేక్షకులు, సెలబ్రిటీలు ఈ సినిమాపై, చిత్ర యూనిట్ పై అభినందనలు కురిపించారు. ఇక ఈ సినిమాకి కూడా సీక్వెల్ గా కార్తికేయ 3 ఉండొచ్చని […]