Home » gossips
Ram Charan : ఆహాలో ప్రసారమవుతున్న అన్‌స్టాపబుల్ టాక్ షో అన్‌స్టాపబుల్ గా దూసుకుపోతుంది. నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోకి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ పూర్తి చేయగా, ఇవాళ ఒక చిన్న వీడియో గ్లింప్స్ ని కూడా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు షో నిర్వాహకులు. Prabhas : రేపటి నుండి మొదలుకానున్న ‘ప్రభాస్-మారుతీ’ సినిమా షెడ్యూల్.. తాజాగా ఈ ఎపిసోడ్ […]
Pushpa 2 : దర్శకుడు సుకుమార్, స్టైలిష్ అల్లు అర్జున్ కలయికలో వచ్చిన మూడో చిత్రం ‘పుష్ప ది రైస్’. ఒక రీజినల్ సినిమాగా విడుదలైన ఈ చిత్రం పాన్ ఇండియా వైడ్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపుని సంపాదించుకుంది. దీంతో ఈ క్రేజ్ ని క్యాష్ చేసుకొని ఇటీవలే రష్యాలో కూడా పుష్ప 1 చిత్రాన్ని విడుదల చేశారు మేకర్స్. ఇంతటి హిట్టుని అందుకున్న ఈ మూవీ సెకండ్ పార్ట్ కోసం అభిమానులు ఎంతగానో […]
SSMB28 : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘SSMB28’. ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు ఈ మూవీ రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘అతడు’, ‘ఖలేజా’ సినిమాలు మంచి విజయాలు అందుకోవడంతో ఈ మూవీపై అంచనాలు మరెంత పెంచేసింది. కాగా ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక న్యూస్ బయటకి వచ్చింది. SSMB29 : మహేష్-రాజమౌళి సినిమా […]
NTR30 : టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక వరల్డ్ వైడ్ గా వచ్చిన ఈ పాపులారిటీని కాపాడుకునేందుకు తన తదుపరి ప్రాజెక్టులు కూడా అదే రేంజిలో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తనకి ఇంతకుముందు అదిరిపోయే హిట్టుని అందించిన దర్శకుడు కొరటాల శివని నమ్ముకున్నాడు. NTR30గా వస్తున్న ఈ సినిమా అనౌన్స్ చేసి ఇప్పటికే చాలా రోజులు అయింది. కానీ ఇప్పటివరకు సెట్స్ పైకి వెళ్లలేదు. Balakrishna […]
Hyper Aadi : తెలుగు సూపర్ హిట్ కామెడీ షో “జబర్దస్త్” ద్వారా చాలామంది పాపులారిటీని సంపాదించుకున్నారు. అందులో ఒకడు ‘హైపర్ ఆది’. తన స్పాంటేనియస్‌తో అప్పటికప్పుడు పంచ్‌లు, సెటైర్‌లు వేస్తూ ఆడియన్స్ ని ఆకట్టుకుంటాడు. ప్రతి స్కిట్‌లో ప్రేమ, పెళ్లి వంటి అంశాలను జోడించి డబుల్ మీనింగ్ డైలాగులతో ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాడు. ఆది స్పాంటేనియస్ నచ్చడంతో కొందరు దర్శకులు వారి సినిమాలకు కొన్ని కామెడీ సన్నివేశాలను రాయించుకుంటున్నారు. Balakrishna : “స్వామి రామానుజాచార్య” పాత్రలో బాలయ్య? […]
Balakrishna : ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ “వీరసింహా రెడ్డి” సినిమాని పూర్తి చేసే పనిలో పడ్డాడు. మలినేని గోపీచంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. వింటేజ్ బాలయ్యని పరిచయం చేస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ‘జై బాలయ్య’ సాంగ్ రెండు స్టేట్స్ లోను మోత మోగిపోతుంది. Balakrishna : […]
Prabhas : పాన్ ఇండియా హీరో ప్రభాస్, దర్శకుడు మారుతీ కలయికలో ఒక సినిమా రాబోతున్నట్లు ప్రకటించినా, అధికారికంగా మాత్రం లాంచ్ కాలేదు. కానీ ఈ సినిమా గురించి రోజుకో వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ భారీ బడ్జెట్ చిత్రం హారర్ కామెడీ నేపథ్యంతో తెరకెక్కబోతుంది. Prabhas : బాహుబలితో అమిత్ షా భేటీ.. ఇందుకేనా.. ఇక ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తీ చేసుకొంది అంటూ సినీవర్గాల్లో […]
Meenakshi Chaudhary : ఒక చిన్న సినిమాగా ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్టుని అందుకున్న సినిమా ‘డీజే టిల్లు’. సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. కేవలం రూ.10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు రూ.30 కోట్లు కొల్లగొట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. Pooja Hegde : SSMB28 […]
Pooja Hegde : టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్ లకు ఒక సపరేట్ క్రేజ్ ఉంటది. అలాంటి కాంబినేషన్ లో ఒకటి ‘మహేష్ – త్రివిక్రమ్’. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘అతడు’, ‘ఖలేజా’ మంచి ప్రజాధారణ పొందాయి. ఇప్పుడు మూడోసారి వీరిద్దరూ జతకట్టడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు కలిగేలా చేసింది. మూవీ లాంచ్ కూడా పూజ కార్యక్రమాలతో చాలా గ్రాండ్ మొదలైనప్పటికీ చిత్రీకరణ మాత్రం ముందుకు వెళ్లలేకపోతుంది. Sai Pallavi : బాలీవుడ్ హీరోకి […]
Sai Pallavi : యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనునట్లు తెలుస్తుంది. సౌత్ లో ఈ హీరోయిన్ తో సినిమాలు చేయాలనీ ఎంతోమంది హీరోలు, నిర్మాతలు కోరుకుంటుంటారు. కానీ ఈ అమ్మడు మాత్రం సెలెక్టివ్ గా సినిమాలను ఎంపిక చేసుకుంటూ ఎటువంటి ఎక్సపోసింగ్ లేకుండా ఇతర హీరోయిన్లకు బిన్నంగా ముందుకు వెళుతుంటుంది. Charan – Arjun : ఆ స్టార్ డైరెక్టర్‌కి బన్నీ, చరణ్‌లు నో చెప్పారంటా.. ఎవరు ఆ డైరెక్టర్? […]