Home » life style
ఉల్లిపాయలు అన్ని కూరల్లో వేసుకుంటాము. అలాగే ఉల్లికాడలు తినడం వలన మనకు చాలా రకాల ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. ఉల్లిపాయలు ఎక్కువగా నిలువ ఉంచితే వాటి పైన ఉల్లి కాడలు..............
ఇటీవల చాలా మంది వారానికి ఒకసారి అయినా రెస్టారెంట్లో తినాలని అనుకుంటున్నారు. చాలామంది అలాగే చేస్తున్నారు. కానీ రెస్టారెంట్లో తినే పదార్థాలు అన్నీ మన ఆరోగ్యానికి మంచివి కాదు. కాబట్టి............
వంటలు వండుకోవాలంటే నూనెను వాడుకోవాల్సిందే. అయితే పిండి వంటలు, పూరీలు, వడలు, గారెలు, బజ్జీలు వంటివి వండుకున్నప్పుడు మనం ఉపయోగించిన నూనెను మళ్ళీ మళ్ళీ వాడకూడదు. కానీ..........
ఇప్పటికే కేరళలో షవర్మాని బ్యాన్ చేశారు. తమిళనాడులోని కొన్ని ప్రదేశాల్లో కూడా షవర్మాని బ్యాన్ చేశారు. ఇంకొన్ని రాష్ట్రాల్లో కూడా షవర్మాని బ్యాన్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇటీవల షవర్మా తిని........
షుగర్ ఉన్నవారు కొన్ని రకాల ఆహార పదార్థాలని తగ్గించి, షుగర్ తక్కువగా ఉండే పదార్థాలని తీసుకుంటారు. అలాంటివాటిలో రాగులు ఒకటి. రాగులతో చేసిన ఆహారపదార్థాలను..................
డాల్డాను మనం ఇప్పుడు నెయ్యికి బదులుగా వాడుతున్నాము ఎందుకంటే అది నెయ్యి కంటే రేటు తక్కువ కాబట్టి. కానీ అసలు మన భారతదేశానికి డాల్డా అనేది ఎలా వచ్చిందో మీకు తెలుసా?.................
ఆరోగ్యం బాగుండాలని రకకాల ఆహారపదార్థాలను తినాలని అనుకుంటారు. వాటిని డైట్ లో చేర్చుకుంటారు. కానీ మన దగ్గర ఉన్న పోషకపదార్థాల గురించి మనం తెలుసుకోవాలి. మన వంటింట్లో ఉండే చాలా పదార్థాలు.............
ఈ రోజుల్లో చాలా మందికి కీళ్ళనొప్పులు అనేవి కామన్ గా ఉంటున్నాయి. కీళ్ళ నొప్పుల వలన ఛాతి, ఉదరం, వీపు భాగాలు కూడా నొప్పికి గురవుతాయి. భుజాలు, మోకాళ్ళు, మణికట్టు, కీళ్ళ నొప్పులు ఇలా ఎటువంటి నొప్పులకైనా............
మనం రోజూ వాడుకునే బట్టలు మనం రోజూ ఉతుక్కుంటాము. కానీ మనం రోజూ ఉపయోగించే బెడ్‌షీట్స్, దుప్పట్లు వంటివి రోజూ ఉతకాలంటే కష్టమైన పనే. కానీ మన ఇంట్లో..............
పువ్వులంటే అందరికీ ఇష్టమే అంతే కాకుండా వాటిని చూడడం వలన మన మైండ్ ఎంతో రిలీఫ్ గా మరియు ఇల్లు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి చాలా మంది తమ ఇళ్లల్లో ఫ్లవర్ వాజ్ లలో ప్లాస్టిక్ కాకుండా రియల్ పువ్వులు పెడుతుంటారు. కానీ అవి........