Kaburulu Telugu News
5
  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London
  • Impact of Pervasive Quackery on Patient Well-being
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
    • Home » Author » M N

M N

M N

Check latest and Live Updates

Ganta Srinivasa Rao: పార్టీ మార్పు.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన గంటా!

Ganta Srinivasa Rao: పార్టీ మార్పు.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన గంటా!

- January 18, 2023 | 09:23 PM

Ganta Srinivasa Rao: టీడీపీ ఉత్తరాంధ్ర సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీ మారనున్నాడా? అంటే నిన్నటి వరకు రాజకీయ వర్గాలు ముక్త కంఠంతో అవుననే సమాధానాలు ఇచ్చాయి. గత ఏడాదికి పైగా గంటా మౌనం.. ఉత్తరాంద్ర వైసీపీ నేతలంతా టీడీపీ నేతలపై మాటల దాడికి దిగినా గంటా మాత్రం మౌనమే సమాధానంగా ఉంటూ వచ్చారు. ఈక్రమంలోనే గంటా వైసీపీలో చేరనున్నారని కొన్నాళ్ళు.. కాదు కాదు బీజేపీలో చేరనున్నారని మరికొన్నాళ్లు ప్రచారం జరిగింది. ఈ మధ్యనే […]

Khammam: బీఆర్ఎస్ ధూంధామ్.. 2024 తర్వాత మోడీ ఇంటికే!

Khammam: బీఆర్ఎస్ ధూంధామ్.. 2024 తర్వాత మోడీ ఇంటికే!

- January 18, 2023 | 09:00 PM

Khammam: 2024 ఎన్నికల తర్వాత మోడీ ఇంటికి.. మేము ఢిల్లీకి అని.. సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభలో మాట్లాడిన సీఎం.. కాంగ్రెస్, బీజేపీలపై ఫైర్ అయ్యారు. ‘దేశంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఒకటే ఒక మాట నా మనసును కలచివేస్తోంది. రాజకీయాల్లో ఎందరో గెలుస్తారు ఒడతారు. ఇవాళ మన దేశం లక్ష్యం ఏంటీ.. భారత్ తన లక్ష్యాన్ని కోల్పోయింది. బిత్తరపోయి గత్తర పడుతోంది. ఇది నా […]

Khammam: బీజేపీతో ప్రజాస్వామ్యానికి ముప్పు.. మోడీ కౌంట్ డౌన్ స్టార్ట్!

Khammam: బీజేపీతో ప్రజాస్వామ్యానికి ముప్పు.. మోడీ కౌంట్ డౌన్ స్టార్ట్!

- January 18, 2023 | 04:59 PM

Khammam: జాతీయ పార్టీగా అవతరించిన బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కేరళ సీఎం విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజాతో పాటు పలువురు జాతీయ నేతలు ఈ సభకు హాజరయ్యారు. ఈ సభలో మాట్లాడిన కేరళ సీఎం పినరయి విజయన్.. ప్రజాస్వామ్యానికి బీజేపీ […]

SDSC: మొన్న ఇద్దరు.. నేడు మరొకరు ఆత్మహత్య.. స్పేస్ సెంటర్‌లో ఏం జరుగుతుంది?

SDSC: మొన్న ఇద్దరు.. నేడు మరొకరు ఆత్మహత్య.. స్పేస్ సెంటర్‌లో ఏం జరుగుతుంది?

- January 18, 2023 | 04:26 PM

SDSC: పూర్వపు నెల్లూరు జిల్లాలోని ప్రస్తుత తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది. మొన్న ఇద్దరు సీఐఎస్ఎఫ్ సిబ్బంది 24 గంటలలోనే ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపగా.. మొన్న చనిపోయిన ఎస్సై భార్య.. భర్త మృతదేహాన్ని చూసేందుకు వచ్చి ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. అంతకు ముందే ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోగా.. ఆ తర్వాత రోజే ఎస్సై.. ఇప్పుడు ఎస్సై భార్య బలవన్మరణంతో స్పేస్ సెంటర్ లో విషాద […]

Assembly Elections 2023: 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. పోలింగ్ తేదీలు ఇవే

Assembly Elections 2023: 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. పోలింగ్ తేదీలు ఇవే

- January 18, 2023 | 03:50 PM

Assembly Elections 2023: ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (CEC) బుధవారం ప్రకటించింది. త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 16న జరుగుతాయని, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 27న జరుగుతాయని సీఈసీ ప్రకటించింది. మూడు రాష్ట్రాలలో ఓట్ల లెక్కింంపు మార్చి 2న జరుగుతుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఈ మూడు రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉందని సీఈసీ […]

AP High Court: ఇద్దరు అధికారులకు జైలు శిక్ష.. సాయంత్రం వరకు కోర్టులో నిలబడాలని తీర్పు

AP High Court: ఇద్దరు అధికారులకు జైలు శిక్ష.. సాయంత్రం వరకు కోర్టులో నిలబడాలని తీర్పు

- January 18, 2023 | 01:45 PM

AP High Court: ఏపీలో ఇద్దరు ప్రభుత్వ అధికారులకు జైలు శిక్ష విధిస్తూ హైకర్టు సంచలన తీర్పు వెలువరించింది. గతంలో కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయనందుకు హైకోర్టు ఈ శిక్ష విధిస్తున్నట్టుగా తెలిపింది. ఐఏఎస్ అధికారి, ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న బుడితి రాజశేఖర్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీగా బాధ్యతలు నిర్వహిస్తున్న రామకృష్ణలకు కోర్టు నెల రోజుల జైలు శిక్ష విధించింది. దీంతో పాటు రూ.2 వేల చొప్పున జరిమానా కట్టాలని ఆదేశించింది. […]

Khammam Meeting: ప్రగతి భవన్‌లో హడావుడి.. యాదాద్రి టూ ఖమ్మం నలుగురు సీఎంలు

Khammam Meeting: ప్రగతి భవన్‌లో హడావుడి.. యాదాద్రి టూ ఖమ్మం నలుగురు సీఎంలు

- January 18, 2023 | 12:30 PM

Khammam Meeting: భాగ్యనగరంలో జాతీయస్థాయి నేతలతో హడావుడిగా మారింది. జాతీయ పార్టీగా మారిన బీఆర్ఎస్ తొలిసారిగా భారీ బహిరంగసభను తలపెట్టింది. ఖమ్మంలో కనీవినీ ఎరుగని స్థాయిలో ఈ సభకు ఏర్పాట్లు జరగగా.. ఈ సభ కోసం నలుగురు ముఖ్యమంత్రులు.. మరికొందరు జాతీయ స్థాయి నేతలు హాజరయ్యారు. సభకు అత్యాధునిక టెక్నాలజీతో భారీ ఏర్పాట్లు చేయగా సభ కోసం వచ్చిన నేతలకు ప్రగతి భవన్ లో ఘనస్వాగతం లభించింది. బహిరంగసభలో పాల్గొనేందుకు ఢిల్లీ, పంజాబ్, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు […]

Kesineni Chinni: నానీ వ్యాఖ్యలకి సోదరుడు చిన్ని కౌంటర్స్.. హీట్ రాజేస్తున్న బెజవాడ పాలిటిక్స్!

Kesineni Chinni: నానీ వ్యాఖ్యలకి సోదరుడు చిన్ని కౌంటర్స్.. హీట్ రాజేస్తున్న బెజవాడ పాలిటిక్స్!

- January 18, 2023 | 11:49 AM

Kesineni Chinni: ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే ఏపీలో రాజకీయాలు అగ్గి రేజేస్తున్నాయి. ఒకవైపు రానున్న ఎన్నికలలో ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందో.. ఎవరు ఎవరితో జత కలుస్తారో ఆసక్తి పుట్టిస్తుండగా.. ఏ పార్టీకి ఆ పార్టీ అంతర్గతంగా రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలకు మరింత ఆసక్తిగా మార్చేస్తున్నాయి. బెజవాడ రాజకీయాలంటేనే సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అన్న సంగతి తెలిసిందే. కాగా.. టీడీపీలో ఈ అంతర్గత రాజకీయాలు కాకరేపుతున్నాయి. టీడీపీ సీనియర్ నేత.. ప్రస్తుత విజయవాడ […]

Sr NTR: నేడు ఎన్ఠీఆర్ వర్ధంతి.. తాతకి నివాళులు అర్పించిన మనవళ్లు

Sr NTR: నేడు ఎన్ఠీఆర్ వర్ధంతి.. తాతకి నివాళులు అర్పించిన మనవళ్లు

- January 18, 2023 | 09:05 AM

Sr NTR: రాముడు.. కృష్ణుడు. ఏడుకొండల వెంకన్నా.. పోతులూరి వీరబ్రహ్మన్న.. ఇలా ఏ పాత్ర ఆయన చేస్తే ఆ పాత్రకు నిండుదనం. అంతేకాదు రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన ముఖ్యమంత్రిగా అనితర సాధ్యుడు అనిపించుకున్న మహానటుడు ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 27వ వర్ధంతి నేడు. ఈ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. తెల్లవారుజామునే ఘాట్ వద్దకు చేరుకున్న ఎన్టీఆర్ […]

BRS Party: సర్వం సిద్ధం.. బీఆర్ఎస్ సభకు కనీవినీ ఏర్పాట్లు!

BRS Party: సర్వం సిద్ధం.. బీఆర్ఎస్ సభకు కనీవినీ ఏర్పాట్లు!

- January 18, 2023 | 08:40 AM

BRS Party: ఖమ్మంలో భారత రాష్ట్ర సమితి బహిరంగ సభకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ గా మారిన తర్వాత నిర్వహించే తొలిసభ కావడంతో పార్టీ అధిష్టానం ఈ సభ కోసం ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. మంత్రి హరీష్ రావు కొన్ని రోజులుగా ఖమ్మంలోనే మకాం వేసి మరీ సభ ఏర్పాట్లను దగ్గరుండి నిర్వహించారు. సీఎం కేసీఆర్ తో పాటు మరో ఇద్దరు సీఎంలు, జాతీయ పార్టీ అధ్యక్షులు కూడా హాజరయ్యే సభ కావడంతో సభ […]

← 1 … 58 59 60 61 62 … 72 →

Latest News

  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London
  • Impact of Pervasive Quackery on Patient Well-being

© 2022. Kaburulu AboutContactPrivacy PolicyDisclaimer