Kaburulu Telugu News
5
  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London
  • Impact of Pervasive Quackery on Patient Well-being
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
    • Home » Author » M N

M N

M N

Check latest and Live Updates

Halari Donkey: గాడిదకు సీమంతం.. గాడిద పిల్లకు బారసాల.. వీళ్ళు సంథింగ్ స్పెషల్ గురూ!

Halari Donkey: గాడిదకు సీమంతం.. గాడిద పిల్లకు బారసాల.. వీళ్ళు సంథింగ్ స్పెషల్ గురూ!

- February 27, 2023 | 12:54 PM

Halari Donkey: ఈ మధ్య మన దేశంలో పశువులు, జంతువుల పట్ల వైఖరి మారుతుంది. వాటిని పూజించడం, ప్రేమించడం ఎక్కువైంది. అందుకే గోమాతలకు సీమంతాలు, లేగదూడలకు బారసాలలు అప్పుడప్పుడు వార్తలు అవుతున్నాయి. అయితే.. వీళ్ళు ఇంకా స్పెషల్ అనిపించుకుంటున్నారు. గాడిద గర్భం దాల్చితే సీమంతం చేస్తారు.. గాడిదకు బిడ్డ పుడితే బారసాల చేస్తారు. గాడిదకు సంబంధించి ఏదైనా ఇక్కడ ప్రజలు సంబరాలు చేసుకుంటారు. గుజరాత్ లోని రాజ్ కోట్ లో గాడిదలకు సామూహిక సీమంతాలు చేశారు. ఇటీవలే […]

Medico Preethi: ప్రీతి మృతిపై ఏబీవీపీ ఆందోళన.. కేఎంసీ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. సైఫ్‌ ఉరి డిమాండ్!

Medico Preethi: ప్రీతి మృతిపై ఏబీవీపీ ఆందోళన.. కేఎంసీ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. సైఫ్‌ ఉరి డిమాండ్!

- February 27, 2023 | 12:28 PM

Medico Preethi: వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల అనస్తీషియా పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రీతి కన్ను మూసిన సంగతి తెలిసిందే. సీనియర్ల వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన ప్రీతి ఐదు రోజులు మృత్యువుతో పోరాడి ప్రాణాలు కోల్పోయింది. ప్రీతిని కాపాడడం కోసం ప్రత్యేక వైద్య బృందం అన్ని విధాలుగా ప్రయత్నం చేసినప్పటికీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ తో ఫలితం లేకపోయింది. ప్రీతీ మృతితో ఆదివారం రాత్రి నిమ్స్ హాస్పటల్ వద్ద హై డ్రామా చోటు చేసుకుంది. కాగా, ప్రీతి మృతికి […]

West Bengal: టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్‌కు వెళ్తున్న బాలిక.. ట్రాఫిక్ ఫ్రీ గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసిన పోలీసులు

West Bengal: టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్‌కు వెళ్తున్న బాలిక.. ట్రాఫిక్ ఫ్రీ గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసిన పోలీసులు

- February 27, 2023 | 11:37 AM

West Bengal: పోలీసులంటే మన సమాజంలో ఒక రకమైన భావన ఉంటుంది. పోలీసులంటే కొడతారు.. తిడతారు.. అనవసర కేసులలో ఇరికించి హింస పెడతారని చాలామంది అనుకుంటుంటారు. అయితే, పోలీసులలో కూడా మంచి వారు, మానవత్వం ఉన్నవాళ్లు ఎందరో ఉన్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకొని మేమున్నామంటూ ముందుకొచ్చిన ఎంతోమంది పోలీసులను ఇప్పటికే చూశాం. కాగా.. ఇప్పుడు మనం చెప్పుకొనే పోలీస్ కూడా ఆ కోవకి చెందిన వ్యక్తే. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా బ్రిడ్జ్ సమీపంలో ఓ బాలిక […]

Medico Preethi: పోరాడి ఓడిన మెడికో ప్రీతి.. రూ.30 లక్షల పరిహారం.. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం

Medico Preethi: పోరాడి ఓడిన మెడికో ప్రీతి.. రూ.30 లక్షల పరిహారం.. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం

- February 27, 2023 | 09:14 AM

Medico Preethi: వైద్య విద్యార్థిని ప్రీతి మృత్యువుతో పోరాడి ఓడింది. ఐదు రోజులుగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 9.10 గంటలకు కన్నుమూసింది. సీనియర్ విద్యార్థి వేధింపులు తట్టుకోలేక పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి వరంగల్ ఎంజిఎంలో ఆత్మహత్యకు యత్నించిన సంగతి తెలిసిందే. ముందుగా ఎంజీఎంలో చికిత్స అందించగా అక్కడ నుండి హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స అందించారు. అయితే, ప్రీతి ఆరోగ్యం మరింత క్షీణించడంతో తుదిశ్వాస విడిచినట్లు నిమ్స్ వైద్యులు ప్రకటించారు. వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో […]

NCESS Research: 410 కోట్ల ఏండ్ల నాటి శిలలు.. హైదరాబాద్‌కు 100 కిమీ దూరంలో గుర్తింపు!

NCESS Research: 410 కోట్ల ఏండ్ల నాటి శిలలు.. హైదరాబాద్‌కు 100 కిమీ దూరంలో గుర్తింపు!

- February 27, 2023 | 08:49 AM

NCESS Research: మరో అరుదైన.. పురాతన కాలం నాటి శిలలు బయటపడ్డాయి. అది కూడా ఎలాంటి కఠిన వాతావరణంలోనైనా చెక్కుచెదరని ఖనిజ లవణం జిర్కోన్ శిలలు కావడం దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలోని చిత్రియాల్ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో కొన్ని అత్యంత అరుదైన శిలలను వెలికితీశారు. ఇవి 410 కోట్ల సంవత్సరాల నాటివని గుర్తించారు. ఆ శిలల వయసు రీత్యా భూమి ఏర్పడిన తొలినాళ్ల నాటివని భావిస్తున్నారు. కోల్ కతాకు చెందిన ప్రెసిడెన్సీ యూనివర్సిటీ, నేషనల్ సెంటర్ […]

Love Story: ఫేస్ బుక్ ప్రేమ.. కులాంతర వివాహంతో బెదిరింపులు.. పోలీస్ స్టేషన్‌కి చేరిన ప్రేమ కథ!

Love Story: ఫేస్ బుక్ ప్రేమ.. కులాంతర వివాహంతో బెదిరింపులు.. పోలీస్ స్టేషన్‌కి చేరిన ప్రేమ కథ!

- February 26, 2023 | 11:11 PM

Love Story: ముందు ఫేస్ బుక్ లో అందరిలాగానే వాళ్ళిద్దరికీ పరిచయం ఏర్పడింది. కానీ, అందరిలా కాకుండా వాళ్లకి ప్రేమ చిగురించింది. దీంతో కులాలు వేరు కావడంతో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరని నమ్మకంతో వాళ్లిద్దరే వేరుగా వెళ్లి పెళ్లి చేసుకొని కాపురం పెట్టారు. అది అమ్మాయి వాళ్లకి తెలియడంతో పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని గూడూరులో ఈ సంఘటన జరిగింది. ఆ ఇద్దరికీ ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడగా.. కొంతకాలం తర్వాత […]

Murder: హైదరాబాద్‌లో ఆగని దారుణాలు.. మరో యువకుడి హత్య.. తల, మొండెం వేరుచేసి!

Murder: హైదరాబాద్‌లో ఆగని దారుణాలు.. మరో యువకుడి హత్య.. తల, మొండెం వేరుచేసి!

- February 26, 2023 | 05:00 PM

Murder: హైదరాబాద్ లో వరస హత్యలు హడలెత్తిస్తున్నాయి. అది కూడా క్రూరాతి క్రూరంగా ఈ హత్యలు ఉండడం సమాజం మీద తీవ్ర ప్రభావం పడుతుంది. మొన్నటికి మొన్న నవీన్ హత్య సంచలనం సృష్టించింది. ప్రేమ వ్యవహారంలో హరిహర కృష్ణ అనే యువకుడు స్నేహితుడు నవీన్ ను అతి కిరాతకంగా హతమార్చాడు. ఒక్కో శరీర భాగాన్ని వేరుచేసి ప్రియురాలికి ఫోటోలు పెట్టి సైకోలా ప్రవర్తించాడు. అదలా ఉండగానే ఇప్పుడు మరో హత్య కలకలం సృష్టించింది. ఈ హత్యలో కూడా […]

Sri Sathyasai District: కదిరిలో ఉద్రిక్తత.. వైసీపీ కార్యకర్తల భుజాలపైకెక్కి టీడీపీపై మీసం మెలేసిన సీఐ!

Sri Sathyasai District: కదిరిలో ఉద్రిక్తత.. వైసీపీ కార్యకర్తల భుజాలపైకెక్కి టీడీపీపై మీసం మెలేసిన సీఐ!

- February 26, 2023 | 04:32 PM

Sri Sathyasai District: ఏపీలో శాంతిభద్రతలు, పోలీసుల తీరుపై ప్రతిపక్ష నేతలు చాలా కాలంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ పోలీసులు వైసీపీ నేతలకు, కార్యకర్తలకు అండగా ఉండడం వలనే రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతింటున్నాయని.. పోలీసుల అండతోనే వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్నాయని ప్రతిపక్ష పార్టీలు వాపోతున్నాయి. అది నిజమేనేమో అనేలా ఓ సీఐ వైసీపీ కార్యకర్తల భుజాల మీదకెక్కి టీడీపీ శ్రేణులపై మీసం మెలేసి తొడగొట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో శనివారం […]

Heart Attack: రవితేజ పాటకి స్టెప్పేస్తూ 19 ఏళ్ల యువకుడికి గుండెపోటు.. అక్కడిక్కడే మృతి!

Heart Attack: రవితేజ పాటకి స్టెప్పేస్తూ 19 ఏళ్ల యువకుడికి గుండెపోటు.. అక్కడిక్కడే మృతి!

- February 26, 2023 | 04:10 PM

Heart Attack: ఒకప్పుడు గుండెపోటు, గుండె జబ్బులు అంటే చాలా అరుదుగా కనిపించేది. 90ల్లో అయితే.. 60 ఏళ్ళు, 50 ఏళ్ల పైన వారికి వచ్చేది. అందులో కూడా చాలా మందికి మైల్డ్ స్ట్రోక్ కనిపించి తిరిగి కొన్నాళ్ళు పాటు బ్రతికేవారు. కానీ, ఇప్పుడు ఈ మహమ్మారికి వయసుతో పనిలేదు. వృద్ధుల నుండి పిల్లల వరకు ఎవరినైనా కబళిస్తుంది. అది కూడా కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్లే.. నిలబడిన వాళ్ళు నిలబడినట్లే ప్రాణాలను హరిస్తుంది. ఒక్క మన తెలుగు […]

Bus Fire Accident: ఘోర అగ్నిప్రమాదం.. మంటల్లో కాలి బూడిదైన రెండు ఆర్టీసీ బస్సులు!

Bus Fire Accident: ఘోర అగ్నిప్రమాదం.. మంటల్లో కాలి బూడిదైన రెండు ఆర్టీసీ బస్సులు!

- February 26, 2023 | 03:44 PM

Bus Fire Accident: తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండలంలో రెండు ఆర్టీసీ బస్సులు దగ్ధం అయ్యాయి. మండలంలోని గంపులగ్రామ శివారులో ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో రెండు ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సులు ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని దగ్ధమయ్యాయి. అయితే ప్రమాదం జరిగిన సమయంలో రెండు బస్సులలో ఎవరూలేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఏపీఎస్ఆర్టీసీకి చెందిన వెన్నెల బస్సు సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. బ్యాటరీలో తలెత్తిన సమస్యతో బస్సు లైట్లు పనిచేయలేదు. దీంతో […]

← 1 … 29 30 31 32 33 … 72 →

Latest News

  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London
  • Impact of Pervasive Quackery on Patient Well-being

© 2022. Kaburulu AboutContactPrivacy PolicyDisclaimer