Kaburulu Telugu News
5
  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London
  • Impact of Pervasive Quackery on Patient Well-being
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
    • Home » Author » M N

M N

M N

Check latest and Live Updates

Uttar Pradesh: పదేళ్ల వయసులో మరణించిన కుర్రాడు.. 15 ఏళ్ల తర్వాత వెతుక్కుంటూ వచ్చాడు!

Uttar Pradesh: పదేళ్ల వయసులో మరణించిన కుర్రాడు.. 15 ఏళ్ల తర్వాత వెతుక్కుంటూ వచ్చాడు!

- February 28, 2023 | 12:50 PM

Uttar Pradesh: అప్పుడప్పుడు మనం నమ్మలేనివి కూడా జరిగి ఆశ్చర్యపోయేలా చేస్తుంటాయి. ఇది కూడా అలాంటి కథనమే. ఓ బాలుడు పదేళ్ల వయసులో పాము కాటుకు గురై మరణించాడు. కుటుంబ సభ్యులు కూడా వారి సంప్రదాయం ప్రకారం బాలుడికి అంత్యక్రియలు కూడా పూర్తిచేశారు. కానీ.. సడెన్ గా 15 ఏళ్ల తర్వాత మళ్ళీ అతను కుటుంబాన్ని వెతుక్కుంటూ తిరిగి వచ్చాడు. నమ్మశక్యం కాని ఈ కథ ఉత్తరప్రదేశ్ లోని దేవరియా జిల్లా భగల్పూర్‌ బ్లాక్‌లో జరిగింది. అసలు […]

MLA Raja Singh: మరో బుల్లెట్ ప్రూఫ్ కార్.. బీజేపీ ఎమ్మెల్యేకి బిగ్ రిలీఫ్ ఇచ్చిన కేసీఆర్ సర్కార్!

MLA Raja Singh: మరో బుల్లెట్ ప్రూఫ్ కార్.. బీజేపీ ఎమ్మెల్యేకి బిగ్ రిలీఫ్ ఇచ్చిన కేసీఆర్ సర్కార్!

- February 28, 2023 | 12:30 PM

MLA Raja Singh: కేసీఆర్ సర్కార్ పై తీవ్రంగా విరుచుకుపడే గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు కేసీఆర్‌ సర్కార్‌ బిగ్‌ రిలీఫ్‌ ఇచ్చింది. ఎట్టకేలకు ఎమ్మెల్యే రాజా సింగ్ కు మరో బులెట్ ప్రూఫ్ కేటాయించింది. తన పాత వాహనాన్ని మార్చాలని పలు మార్లు రాజా సింగ్ కోరారు. కానీ కేసీఆర్‌ సర్కార్‌ అస్సలు పట్టించుకోలేదు. తన బుల్లెట్ ప్రూఫ్ కారు పదేపదే మొరాయిస్తున్నా.. తెలంగాణ ప్రభుత్వం దాన్ని మార్చడం లేదని నిరసనగా.. ఒకదశలో […]

Special Marriage: తన భార్యతో లేచిపోయిన వ్యక్తి భార్యను పెళ్లాడి ప్రతీకారం తీర్చుకున్న బాధితుడు!

Special Marriage: తన భార్యతో లేచిపోయిన వ్యక్తి భార్యను పెళ్లాడి ప్రతీకారం తీర్చుకున్న బాధితుడు!

- February 28, 2023 | 11:35 AM

Special Marriage: అప్పుడప్పుడు మనం కొన్ని వార్తలు చూస్తే.. అర్రే అదెలా సాధ్యమైందబ్బా అనిపిస్తుంది. ఎందుకంటే అలాంటి ఘటనలు సినిమాలలోనో, పుస్తకాలలోనో చదవడమే తప్ప.. నిజ జీవితంలో ఊహించుకోవడం కూడా కష్టమే. కానీ, ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నట్లు.. నో ఛాన్స్ అన్నవి కూడా అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకొనే పెళ్లి కూడా అలాంటిదే మరి. ఓ వ్యక్తి తన భార్యతో లేచిపోగా.. బాధితుడు తన భార్యతో వెళ్లిపోయిన వ్యక్తి భార్యతో పరిచయం పెంచుకొని.. పెళ్లి […]

Global Investors Summit 2023: సమ్మిట్‌కు సర్వం సిద్ధం.. అందరూ ఆహ్వానితులేనన్న సీఎం జగన్!

Global Investors Summit 2023: సమ్మిట్‌కు సర్వం సిద్ధం.. అందరూ ఆహ్వానితులేనన్న సీఎం జగన్!

- February 28, 2023 | 08:56 AM

Global Investors Summit 2023: అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న గ్లోబల్ ఇన్వెస్టింగ్ సమ్మిట్ కు వేదికగా నిలిచేందుకు విశాఖలో సర్వం సిద్ధమైంది. పారిశ్రామిక దిగ్గజాలన్నీ కలిసి ఒక్క చోట చేరనున్నారు. పారిశ్రామికవేత్తలు, కంపెనీలు రాష్ట్రానికి వచ్చేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సిటీ ఆఫ్ డెస్టినీగా పేరు గాంచిన విశాఖ వారికి ఆహ్వానం పలుకుతోంది. రెండు రోజుల పాటు జరిగే పెట్టుబడుల సదస్సుకు విశాఖ ముస్తాబైంది. విశాఖ వేదికగా జరిగే ఈ భారీ ఈవెంట్ కి అగ్రశ్రేణి […]

Nara Lokesh: గడువు ముగుస్తుంది.. అసెంబ్లీకి దూరం కావాల్సి వస్తున్న నారా లోకేష్

Nara Lokesh: గడువు ముగుస్తుంది.. అసెంబ్లీకి దూరం కావాల్సి వస్తున్న నారా లోకేష్

- February 28, 2023 | 08:36 AM

Nara Lokesh: టీడీపీ అగ్రనేత నారా లోకేష్ అసెంబ్లీకి దూరం కావాల్సి వస్తుంది. మరో నెల రోజులలోనే ఆయన పదవీ కాలం ముగియనుంది. మళ్ళీ పదవి దక్కే అవకాశం, బలం లేకపోవడంతో ఆయన అసెంబ్లీకి దూరం కావాల్సి వస్తుంది. ఒక్క లోకేష్ కు మాత్రమే కాదు.. ప్రస్తుతం ఏపీలో ఏడుగురు ఎమ్మెల్సీలు, తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. ఏపీ విషయానికి వస్తే నారా లోకేశ్ తో పాటు బచ్చుల అర్జునుడు, పోతుల సునీత, […]

Jagtial Collector: కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడం లేదు.. ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్‌కు ఫిర్యాదు!

Jagtial Collector: కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడం లేదు.. ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్‌కు ఫిర్యాదు!

- February 27, 2023 | 11:22 PM

Jagtial Collector: బీర్లు ఎన్ని ఉన్నా.. కింగ్ ఫిషర్ బీర్ కిక్కే వేరంటారు మందు బాబులు. అంతలా బీర్లలో కింగ్ ఫిషర్ బీర్ రారాజుగా పిలుచుకుంటారు. అయితే, అలాంటి కింగ్ ఫిషర్ బీర్లు వైన్ షాప్స్ లో దొరకడం లేదు. దీంతో మా దగ్గర వైన్ షాప్ లో కింగ్ ఫిషర్ బీర్ దొరకడం లేదు సార్.. ఆ బీర్ కోసం రోజు 30 కిమీ దూరం వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తుంది. కాస్త ఈ సమస్యను పరిష్కరించండి […]

KTR: మెదడు మోకాళ్ళలో ఉందా.. అరికాళ్ళలో ఉందా.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కేటీఆర్ ధ్వజం!

KTR: మెదడు మోకాళ్ళలో ఉందా.. అరికాళ్ళలో ఉందా.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కేటీఆర్ ధ్వజం!

- February 27, 2023 | 10:21 PM

KTR: కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మెదడు మోకాళ్ళలో ఉందా.. లేక అరికాళ్లలో ఉందా అని రాష్ట్ర మంత్రి కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీ ఎంతో శ్రమపడి కరోనా వ్యాక్సిన్ కనిపెట్టాడని అంటున్నారని.. మరి శాస్త్రవేత్తలంతా గడ్డి కోశారా? ఇలాంటి వ్యాఖ్యలు చేసే కిషన్ రెడ్డిని ఏమనాలి? అని కేటీఆర్ మండిపడ్డారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో రూ.125 కోట్లతో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శంకుస్థాపనలు చేసిన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ ప్రసంగించారు. […]

MLC Elections: మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ టీచర్‌ ఎమ్మెల్సీ బరిలో 21 మంది!

MLC Elections: మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ టీచర్‌ ఎమ్మెల్సీ బరిలో 21 మంది!

- February 27, 2023 | 10:06 PM

MLC Elections: మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నిక హోరాహోరీగా మారింది. గురువారం నామినేషన్ల ఘట్టం ముగియగా.. మొత్తం 21 నామినేషన్లు చెల్లుబాటైనట్టు అధికారులు శుక్రవారం ప్రకటించారు. అయితే, 27 వరకు ఉపసంహరణ గడువు ఉండడంతో భారీగానే విత్ డ్రాలు ఉంటాయని అనుకున్నారు. కానీ, అదేమీ జరగలేదు. ఊహించని విధంగా 21 మంది బరిలో నిలిచారు. బీజేపీ అభ్యర్థిగా ఏ వెంకట నారాయణరెడ్డి పోటీ చేస్తుండగా.. ప్రజావాణి పార్టీ తరపున ఎల్‌ వెంకటేశ్వర్లు బరిలో ఉన్నారు. ఇక 19 […]

Somu Veerraju: వివేకా కేసులో ఎవరినీ కాపాడేది లేదు.. సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు!

Somu Veerraju: వివేకా కేసులో ఎవరినీ కాపాడేది లేదు.. సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు!

- February 27, 2023 | 03:45 PM

Somu Veerraju: ఏపీలో ఇప్పుడు కాకరేపుతున్న టాపిక్ ఏదైనా ఉందంటే అది వైఎస్ వివేకా హత్యకేసు మాత్రమేనని చెప్పుకోవాలి. అధికార, ప్రతిపక్షాల నుండి ప్రభుత్వ వర్గాల వరకూ ఎక్కడ విన్నా ఈ హత్యకేసు పైనే చర్చలు జరుగుతున్నాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ ఎంపీ అవినాష్ రెడ్డిని, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని విచారణకి పిలవడం.. ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలకు దిగడం.. వైసీపీ నేతలు సీబీఐపై విమర్శలు, టీడీపీ నేతలపై విమర్శలు ఇలా ఎటు చూసినా […]

Anurag Thakur: మెగాస్టార్ ఇంటికి వచ్చిన కేంద్రమంత్రి.. నాగార్జున, అల్లు అరవింద్‌తో సమావేశం!

Anurag Thakur: మెగాస్టార్ ఇంటికి వచ్చిన కేంద్రమంత్రి.. నాగార్జున, అల్లు అరవింద్‌తో సమావేశం!

- February 27, 2023 | 01:27 PM

Anurag Thakur: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఆయన మెగాస్టార్ చిరంజీవితో భేటీ కావడం ఆసక్తిగా మారింది. హైదరాబాద్‌లోని చిరంజీవి నివాసానికి వెళ్లి మరీ అనురాగ్ ఠాకూర్ కాసేపు ముచ్చటించారు. చిరంజీవితో పాటు నాగార్జున, అల్లు అరవింద్‌లు కూడా చిరంజీవి నివాసానికి వెళ్లి అనురాగ్ ఠాకూర్‌‌ను కలిశారు. ఈ సందర్బంగా చిత్ర పరిశ్రమకు సంబంధించిన అంశాల గురించి వారితో కేంద్ర మంత్రి చర్చించారు. ముందుగా ఇంటికి వచ్చిన కేంద్ర […]

← 1 … 28 29 30 31 32 … 72 →

Latest News

  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London
  • Impact of Pervasive Quackery on Patient Well-being

© 2022. Kaburulu AboutContactPrivacy PolicyDisclaimer