Kaburulu Telugu News
5
  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London
  • Impact of Pervasive Quackery on Patient Well-being
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
    • Home » Author » M N

M N

M N

Check latest and Live Updates

Tirumala Tirupati: తిరుమలలో కొత్త రూల్.. ఇకపై నెలకి ఒక్కసారి మాత్రమే శ్రీవారి దర్శనం!

Tirumala Tirupati: తిరుమలలో కొత్త రూల్.. ఇకపై నెలకి ఒక్కసారి మాత్రమే శ్రీవారి దర్శనం!

- March 1, 2023 | 06:00 PM

Tirumala Tirupati: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడి కరుణా కటాక్షాల కోసం తెలుగు రాష్ట్రాల నుండే కాదు ప్రపంచ నలుమూలల నుండి వేచి ఉంటారు. ఆ ఏడుకొండలు ఎక్కి వెంకన్నన్ని దర్శించుకుని పరవశించిపోతుంటారు. మన తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కన తమిళనాడు, కర్ణాటక ప్రజలైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు శ్రీవారి దర్శనానికి వస్తుంటారు. అయితే, ఇకపై అలా కుదరదు. ఎందుకంటే, నేటి నుంచి తిరుమలకు వచ్చే భక్తులను నెలకి ఒకసారి మాత్రమే అనుమతించనున్నారు. దాని కోసం ఫేస్ […]

Street Dogs: చిన్నారులపై వీధి కుక్కల దాడి.. బెజవాడను వణికిస్తున్న శునకాలు..!

Street Dogs: చిన్నారులపై వీధి కుక్కల దాడి.. బెజవాడను వణికిస్తున్న శునకాలు..!

- March 1, 2023 | 05:22 PM

Street Dogs: హైదరాబాద్‌లో వీధికుక్కల దాడిలో బాలుడు మరణించిన ఘటన అందరినీ కదిలించిన సంగతి తెలిసిందే. భాగ్యనగరంలో నాలుగేళ్ల బాలుడిపై వీధికుక్కలు మూకుమ్మడిగా దాడి చేసి ప్రాణాలు తోడేసిన దుర్ఘటన ఎందరినో నిర్ఘాంత పరచింది. అడవిలో జంతువును వేటాడినట్లు ఆకలిగొన్న అయిదు కుక్కలు అన్ని వైపులనుంచీ దాడికి తెగబడటంతో తీవ్రంగా గాయాలపాలైన చిన్నారి కడకు నిస్సహాయంగా కన్ను మూశాడు. ఈ ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించిన తెలంగాణ హైకోర్టు- వీధికుక్కల నియంత్రణకు ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని, […]

CM KCR: తిమ్మాపూర్ లో కేసీఆర్.. తెలంగాణ ఉద్యమ ప్రారంభాన్ని గుర్తుచేసుకున్న సీఎం!

CM KCR: తిమ్మాపూర్ లో కేసీఆర్.. తెలంగాణ ఉద్యమ ప్రారంభాన్ని గుర్తుచేసుకున్న సీఎం!

- March 1, 2023 | 04:48 PM

CM KCR: సీఎం కేసీఆర్ కామారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌ లో పర్యటిస్తున్నారు. తిరుమలగా పేరుగాంచిన తిమ్మాపూర్‌​వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవంలో సీఎం దంపతులు పాల్గొన్నారు. తిమ్మాపూర్ లోని శ్రీదేవీ, భూదేవీ సమేత వెంకటేశ్వర స్వామిని సీఎం కేసీఆర్ దంపతులు దర్శించుకున్నారు. అక్కడ స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. సీఎం దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ దంపతులు మొదట బాన్సు వాడకు వెళ్లగా వారికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, […]

Kakinada: గత ఏడాది యువతిని చంపిన ప్రేమోన్మాది.. నేడు సెషన్స్ సంచలన తీర్పు!

Kakinada: గత ఏడాది యువతిని చంపిన ప్రేమోన్మాది.. నేడు సెషన్స్ సంచలన తీర్పు!

- March 1, 2023 | 04:33 PM

Kakinada: గత ఏడాది కాకినాడలో ప్రేమోన్మాది దేవికా అనే యువతిని దారుణంగా హత్యచేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడికి తాజాగా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఏపీలోని కాకినాడ జిల్లా పెదపూడి మండలం కాండ్రేగుల సమీపంలో తన ప్రేమను నిరాకరించిందన్న కక్షతో గత ఏడాది అక్టోబర్ లో గుబ్బల వెంకటసూర్యనారాయణ అనే యువకుడు పట్టపగలు దేవికా అనే యువతిని అతి కిరాతకంగా హత్య చేశాడు. కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం గంగవరానికి చెందిన కాదా రాంబాబు […]

YS Sharmila: ఒక్క విగ్రహాన్ని కూల్చితే.. వెయ్యి విగ్రహాలు పెడతాం.. బీఆర్ఎస్ నేతలపై షర్మిల విసుర్లు!

YS Sharmila: ఒక్క విగ్రహాన్ని కూల్చితే.. వెయ్యి విగ్రహాలు పెడతాం.. బీఆర్ఎస్ నేతలపై షర్మిల విసుర్లు!

- March 1, 2023 | 02:59 PM

YS Sharmila: మీరు ఒక్క విగ్రహాన్ని కూల్చితే.. మా కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు వెయ్యి విగ్రహాలు పెడతారని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బీఆర్ఎస్ నేతలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. పాలకుర్తిలో షర్మిల పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని కూల్చివేయడంపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విగ్రహాన్ని కూల్చేశారని షర్మిల ఆరోపించారు. విగ్రహం కూల్చివేతకు మూల్యం తప్పదన్నారు. అవుతాపూర్ లో వైఎస్ఆర్ విగ్రహాన్ని కూల్చడం నీచమైన చర్య అంటూ మండిపడిన షర్మిల.. […]

Visakhapatnam: నాగుపాము తలకి గాయం.. ఆపరేషన్ చేసి తలపై కుట్లు వేసిన వైద్యుడు!

Visakhapatnam: నాగుపాము తలకి గాయం.. ఆపరేషన్ చేసి తలపై కుట్లు వేసిన వైద్యుడు!

- March 1, 2023 | 01:41 PM

Visakhapatnam: వైద్యులు దేవుళ్ళతో సమానం అని ఊరికే అనరు. అమ్మ ప్రాణం పోస్తే.. మనకి ఎలాంటి అనారోగ్యం చేసినా మళ్ళీ డాక్టర్లు ప్రాణం పోసి పునర్జన్మని ఇస్తారు. అందుకే వైద్యో నారాయణో హరి అని మన పురాణాల నుండే దేవుళ్ళకి సముచిత స్థానం కల్పించారు. సహజంగా పాములంటే అందరికీ భయమే ఉంటుంది. అలాంటిది నాగుపాము అయితే దాని కంట్లో పడినా పగబట్టి కాటేస్తుందని సమాజంలో ఒక భయం ఉంటుంది. కానీ, అంతటి విషపూరితమైన నాగుపాముకి గాయమైతే ఆపరేషన్ […]

Husband Kidney sale For Divorce: విడాకులకు భార్య రూ.10 లక్షల డిమాండ్.. కిడ్నీ భేరం పెట్టిన భర్త!

Husband Kidney sale For Divorce: విడాకులకు భార్య రూ.10 లక్షల డిమాండ్.. కిడ్నీ భేరం పెట్టిన భర్త!

- March 1, 2023 | 01:20 PM

Husband Kidney sale For Divorce: పాపం ఆ భర్త ఎంత ఆవేదన చెందాడో కానీ.. ఏది ఏమైనా తన భార్యకు విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. కానీ.. ఆ భార్యేమో తాను విడాకులు ఇవ్వాలంటే తనకి రూ.10 లక్షలు భరణం ఇస్తేనేనని తెగేసి చెప్పింది. తన దగ్గర అంత డబ్బు లేకపోయినా ఏది ఏమైనా భార్యను వదిలించుకోవాలని డిసైడ్ అయిన భర్త ఏకంగా తన కిడ్నీని బేరం పెట్టేశాడు. అది కూడా ఫ్లెక్సీ చేయించి మరీ […]

Viveka Murder Case: వివేకా హత్యకేసు.. ఎంపీ అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు!

Viveka Murder Case: వివేకా హత్యకేసు.. ఎంపీ అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు!

- March 1, 2023 | 12:48 PM

Viveka Murder Case: వైఎస్ఆర్ సోదరుడు, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో హీట్ పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణకి బదిలీ అయిన తర్వాత దర్యాప్తులో వేగం పెంచిన సీబీఐ.. ఈ కేసులో ఇప్పటికే వివేకా కుటుంబ సభ్యులైన ఎంపీ వైఎస్ అవినాష్ ను రెండుసార్లు విచారించగా.. ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి రెండుసార్లు నోటీసులు ఇచ్చి ఇప్పటికే ఒకసారి విచారణ జరిపారు. కాగా, ఇప్పుడు మరోసారి భాస్కర్ రెడ్డిని […]

Sri Chaitanya College: ఇంటర్ కాలేజీ విద్యార్థి ఆత్మహత్య.. లెక్చరర్స్ పెట్టే ఒత్తిడి తట్టుకోలేకనేనా?

Sri Chaitanya College: ఇంటర్ కాలేజీ విద్యార్థి ఆత్మహత్య.. లెక్చరర్స్ పెట్టే ఒత్తిడి తట్టుకోలేకనేనా?

- March 1, 2023 | 11:29 AM

Sri Chaitanya College: మార్చి నెల వచ్చేసింది. అకడమిక్ ఇయర్ ముగిసే సమయం ఆసన్నమైంది. అందుకే ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడి మొదలవుతుంది. ర్యాంకులు, మార్కుల పోటీలలో కాలేజీల మధ్య ఉండే వైరంతో టీచర్లు, లెక్చరర్లు విద్యార్థులపై తీవ్రంగా ఒత్తిడి పెట్టే సంగతి తెలిసిందే. ఒకవైపు, కాలేజీలలో ర్యాగింగ్, వేధింపులతో ఈ మధ్య కాలంలో స్టూడెంట్స్ ఆత్మహత్యల పరంపర కొనసాగుతుండగా.. ఇప్పుడు ఇలా లెక్చరర్ల ఒత్తిడి కూడా పిల్లల ఉసురు తీస్తుంది. హైదరాబాద్ నార్సింగిలోని […]

LPG Cylinder Price Hike: మళ్ళీ బాదేశారు బాబోయ్.. వంట గ్యాస్ సిలిండర్ పై రూ.50 పెంపు!

LPG Cylinder Price Hike: మళ్ళీ బాదేశారు బాబోయ్.. వంట గ్యాస్ సిలిండర్ పై రూ.50 పెంపు!

- March 1, 2023 | 08:27 AM

LPG Cylinder Price Hike: దేశంలోని సామాన్య, మధ్య తరగతి ప్రజలకు మరో షాక్​ తగిలింది. దేశంలో ఎల్​పీజీ సిలిండర్​ ధరలు మరింత పెరిగాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మరో సారి గ్యాస్ సిలిండర్ ధరలను పెంచేశాయి. అటు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు, ఇటు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు రెండూ కూడా పెరిగాయి. సాధారణంగా గృహ అవసరాలకు వాడే 14.2 కేజీల డొమెస్టిక్​ గ్యాస్​ సిలిండర్​పై రూ. 50 పెరిగితే.. వాణిజ్య సిలిండర్‌ ధరపై […]

← 1 … 26 27 28 29 30 … 72 →

Latest News

  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London
  • Impact of Pervasive Quackery on Patient Well-being

© 2022. Kaburulu AboutContactPrivacy PolicyDisclaimer