Home » politics
Gannavaram: కృష్ణా జిల్లా గన్నవరం రణరంగంగా మారింది. స్థానిక టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు గన్నవరంలోని టీడీపీ ఆఫీస్ పై దాడి చేశారు. కార్యాలయం ఆవరణలో ఉన్న కారుకు ఆందోళనకారులు నిప్పు పెట్టడంతోపాటు కార్యాలయంలోని సామగ్రి, కంప్యూటర్లు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. రెండు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను వంశీ వ్యక్తిగతంగా విమర్శించారు. దీనిపై స్థానిక టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం […]
Bandi Sanjay: గుంట నక్కలే గుంపులుగా వస్తాయ్.. సింహం సింగిల్ గా వస్తుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కాంగ్రెస్-బీఆర్ఎస్ పొత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జహీరాబాద్ వెళ్తున్న సంజయ్ కి పటాన్ చెరు రింగు రోడ్డు దగ్గర పటాన్ చెరు నియోజకవర్గ బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్.. సింహం సింగిల్ గా వస్తుందని గుంట నక్కలు గుంపులుగా వస్తాయంటూ కామెంట్స్ చేశారు. అంతేకాకుండా.. మేము అభివృద్ధి ఎజెండాతో […]
Nara Lokesh: ఏపీలో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 1 ఎంత వివాదం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీవో రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్షాలు నానా యాగీ చేసి చివరికి హైకోర్టులో కూడా స్టే తీసుకొచ్చాయి. అయితే ఆ స్టే గడువు ఉందా లేదా అనేది తెలియదు కానీ ప్రభుత్వం మాత్రం జీవోను అమలు చేస్తుంది. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోతో స్వల్ప […]
Revanth Reddy: ప్రగతి భవన్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాలలో మంట పెట్టాయి. నక్సలైట్లు బాంబులు పెట్టి.. ప్రగతి భవన్ ని పేల్చేయాలంటూ ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. రేవంత్ రెడ్డి ములుగు నుండి హాత్ సే హాత్ జోడో యాత్రను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ యాత్రలో ములుగు జిల్లాలో పర్యటిస్తున్న రేవంత్ రెడ్డి.. రెండో రోజు బహిరంగ సభలో మాట్లాడారు. […]
Kotam Reddy Sridhar Reddy: గత ఎన్నికల్లో జిల్లా మొత్తాన్ని క్లీన్ స్వీప్ చేసిన వైసీపీలో ఇప్పుడు ఇప్పుడు వర్గ పోరు, నేతల అసంతృప్తి తీవ్రంగా ఇబ్బందులు పెడుతుంది. ఇప్పటికే ఇక్కడ ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం రాజకీయంగా కలకలం రేపుతోంది. వివాదాస్పద వ్యాఖ్యలు, వ్యంగ్యాస్త్రాలు సంధించడంలో పేరున్న కోటంరెడ్డి ఇప్పుడు అదే వ్యాఖ్యలను ప్రభుత్వంపైనా, సొంత పార్టీ నేతలపైనా ఉపయోగించారు. పార్టీ పదవుల నుండి తప్పించి.. భద్రతా సిబ్బందిని కూడా తగ్గించగా.. కోటంరెడ్డి […]
Telangana Congress: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అధికార బీఆర్ఎస్ పై ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్రస్థాయిలో విరుచుకుపడడం తెలిసిందే. గతంలో ఎన్నడూ కనిపించని రీతిలో ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఆయన ప్రసంగం వాడీవేడిగా సాగింది. అదలా ఉండగానే అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీతో కాంగ్రెస్ సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ అయ్యారు. గంటపాటు అబరుద్దీన్ తో కాంగ్రెస్ నేతల సమావేశం కొనసాగింది. ఒకవైపు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీని అక్బరుద్దీన్ […]
Vitapu Balasubrahmanyam: ఏపీలో ఫోన్ ట్యాపింగ్ అంశం కలకలం రేపుతోంది. ఇప్పటికే నెల్లూరు జిల్లా వైసీపీ ఎంపీలు ఆనం రాంనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన ఫోన్లను ప్రభుత్వమే ట్యాపింగ్ చేస్తుందని ఆరోపించారు. కోటంరెడ్డి ఈ విషయంపై రచ్చ ఇంకా కొనసాగుతుండగా.. పార్టీ పదవుల నుండి ఆయన్ని తప్పించారు. ఆనం రాంనారాయణరెడ్డిని కూడా ఇంచార్జి పదవి నుండి తొలగించారు. ప్రభుత్వంపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్న నేతలు.. పదుల కొద్దీ సిమ్ కార్డులు మార్చినా ప్రభుత్వం […]
Telangana High Court: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తెలంగాణలో కొద్ది నెలలుగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారంటూ తెలంగాణ ప్రభుత్వం నాటి ఆడియోలు, వీడియోలను అన్ని పార్టీల అధ్యక్షులు, న్యాయమూర్తులకు పంపింది. దీంతో ఇది రాజకీయంగా పెద్ద దుమారమే చెలరేగింది. ఇందులో బీజేపీ నేతల ప్రోత్సహం ఉందంటూ.. కొందరు బీజేపీ నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ కేసు విచారణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేశారు. కాగా, ఇప్పుడు […]
V. V. Lakshminarayana: బీఆర్ఎస్ పార్టీ విస్తరణలో భాగంగా ఇప్పటికే ఏపీలో రిటైర్డ్ అధికారులకు గాలిమేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తోట చంద్రశేఖర్, రావెళ్ల కిషోర్ తో పాటు మరి కొందరిని పార్టీలోకి చేర్చుకొని పదవులు అప్పగించిన కేసీఆర్.. మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణకు కూడా ఆహ్వానం పలికారని.. ఆయన కూడా అందుకు సుముఖంగా ఉన్నారని.. వచ్చే ఎన్నికలలో విశాఖ పార్లమెంట్ నుండి లక్ష్మీనారాయణ బీఆర్ఎస్ నుండి రంగంలో దిగనున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. కాగా, దీనిపై […]
Jagga Reddy: నేను కాంగ్రెస్ లో ఉన్నా.. కాంగ్రెస్ కంటే బీజేపీ చరిత్ర నాకు బాగా తెలుసు.. అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలలో గవర్నర్ ప్రసంగంపై బీజేపీ అసంతృప్తిలో ఉంది. అందుకే త్వరలోనే గవర్నర్ ను మార్చవచ్చని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. మొన్న గవర్నర్ ప్రసంగం అనంతరం మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి గవర్నర్ బయట చాలా నరికారని.. పులి తీరుగా గాండ్రించారని.. కానీ పిల్లి తీరుగా సభలో ప్రసంగించారని ఎద్దేవా చేశారు. కాగా.. ఆదివారం మరోసారి […]