Kaburulu Telugu News
5
  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London
  • Impact of Pervasive Quackery on Patient Well-being
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
    • Home » movie

Alluri Trailer : హీరో అంటే పోలీస్.. ఫస్ట్ టైం పవర్‌ఫుల్ యాక్షన్‌తో వస్తున్న శ్రీ విష్ణు.. అల్లూరి ట్రైలర్ రిలీజ్..

Alluri Trailer : హీరో అంటే పోలీస్.. ఫస్ట్ టైం పవర్‌ఫుల్ యాక్షన్‌తో వస్తున్న శ్రీ విష్ణు.. అల్లూరి ట్రైలర్ రిలీజ్..

సినిమా - September 16, 2022 | 01:28 PM

Alluri Trailer :  గతంలో చాలా మంచి మంచి సినిమాలతో మెప్పించిన శ్రీ విష్ణు గత కొంతకాలం నుంచి సరైన విజయం కోసం ఎదురు చూస్తున్నాడు. కొన్ని రోజులుగా వరుస ఫ్లాప్స్ చూస్తున్నాడు. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని మొదటి సారి ఫుల్ యాక్షన్ సినిమా ‘అల్లూరి’తో త్వరలో రానున్నాడు శ్రీవిష్ణు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ట్రైలర్ ని లాంచ్ చేశారు. హీరో నాని చేతుల మీదుగా అల్లూరి ట్రైలర్ ని లాంచ్ చేశారు. […]

Dongalunnaru Jaagratha Trailer : కారులో ఇరుక్కున్న హీరో.. కారులో బాంబ్.. దొంగలున్నారు జాగ్రత్త ట్రైలర్ రిలీజ్..

Dongalunnaru Jaagratha Trailer : కారులో ఇరుక్కున్న హీరో.. కారులో బాంబ్.. దొంగలున్నారు జాగ్రత్త ట్రైలర్ రిలీజ్..

సినిమా - September 15, 2022 | 01:55 PM

Dongalunnaru Jaagratha Trailer :  మత్తు వదలరా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కీరవాణి రెండో తనయుడు శ్రీసింహ. ఆ సినిమాతో మంచి విజయం సాధించాడు. ఆ తర్వాత తెల్లారితే గురువారం సినిమాతో కమర్షియల్ సక్సెస్ సాధించకపోయినా ప్రేక్షకుల నుంచి మన్ననలు పొందాడు. ఇప్పుడు దొంగలున్నారు జాగ్రత్త అంటూ మరో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాతో రాబోతున్నాడు శ్రీసింహ. శ్రీసింహ హీరోగా, ప్రీతీ అస్రాని హీరోయిన్ గా కొత్త దర్శకుడు సతీష్ త్రిపుర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని సురేష్ […]

Bandla Ganesh : మా హీరోని చూసి నేర్చుకోండి.. యువ హీరోలకి బండ్లన్న క్లాస్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

Bandla Ganesh : మా హీరోని చూసి నేర్చుకోండి.. యువ హీరోలకి బండ్లన్న క్లాస్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

సినిమా - September 14, 2022 | 11:23 AM

Bandla Ganesh :  సినీ నటుడు, నిర్మాత బండ్ల్ గణేష్ పవన్ కళ్యాణ్ కి ఎంతటి అభిమానో అందరికి తెలిసిందే. ఎప్పుడు స్టేజి ఎక్కినా పవన్ కళ్యాణ్ ని పొగుడుతూ మాట్లాడతారు. పవన్ ని ఎవరన్నా ఏమన్నా అంటే వాళ్ళకి కౌంటర్లు వేస్తాడు. ఇక తన ట్విట్టర్లో అయితే పవన్ కి సంబంధించిన పోస్టులు రెగ్యులర్ గా పోస్ట్ చేస్తూ ఉంటాడు. తన హీరోని ప్రతిసారి పైకి లేపడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. ఈ విషయంలో తాజాగా బండ్లగణేష్ […]

Shree Karthick : అయిదేళ్ళు వెయిట్ చేసినా పర్లేదు.. అల్లు అర్జున్ తో సినిమా చేస్తాను..

Shree Karthick : అయిదేళ్ళు వెయిట్ చేసినా పర్లేదు.. అల్లు అర్జున్ తో సినిమా చేస్తాను..

సినిమా - September 14, 2022 | 10:58 AM

Shree Karthick :  శర్వానంద్ హీరోగా, అమల ముఖ్యపాత్రలో తెరెక్కిన ‘ఒకేఒక జీవితం’ సినిమా ఇటీవల రిలీజయి మంచి విజయం అందుకుంది. టైం ట్రావెల్ కాన్సప్ట్ కి అమ్మ సెంటిమెంట్ ని జోడించి దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు. సినిమా చూసిన వాళ్లంతా కన్నీళ్లు పెట్టుకొని దర్శకుడిని అభినందిస్తున్నారు. తమిళ్ లో కొన్ని షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లని తెరకెక్కించిన శ్రీ కార్తీక్ ఒకేఒక జీవితం సినిమాతో తెలుగు, తమిళ్ లో ఒకేసారి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి […]

SSMB29 : మహేష్-రాజమౌళి సినిమా స్టోరీలైన్ ఇదే.. హాలీవుడ్ ఫిలిం ఫెస్టివల్ లో చెప్పేసిన రాజమౌళి..

SSMB29 : మహేష్-రాజమౌళి సినిమా స్టోరీలైన్ ఇదే.. హాలీవుడ్ ఫిలిం ఫెస్టివల్ లో చెప్పేసిన రాజమౌళి..

సినిమా - September 13, 2022 | 01:14 PM

SSMB29 : తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా పెంచిన దర్శకుడు రాజమౌళి. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాకి, తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొని RRR సినిమాతో ఆ స్థాయిని మరింత పెంచారు. RRR సినిమా చూసిన తర్వాత టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ప్రేక్షకులు, నెటిజన్లు, టెక్నీషియన్స్ అంతా రాజమౌళి దర్శకత్వాన్ని అభినందించారు. RRR సినిమా తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నారు. ఆ […]

Soundarya Rajinikanth : రెండో బాబుకి జన్మనిచ్చిన రజినీకాంత్ కూతురు..

Soundarya Rajinikanth : రెండో బాబుకి జన్మనిచ్చిన రజినీకాంత్ కూతురు..

సినిమా - September 12, 2022 | 01:26 PM

Soundarya Rajinikanth :  రజినీకాంత్ చిన్న కూతురు సౌందర్య రజినీకాంత్ తాజాగా రెండో బాబుకి జన్మనిచ్చింది. సౌందర్య, విషగన్ దంపతులకి గతంలో ఓ బాబు వేద్ కృష్ణ ఉండగా, కొన్ని నెలల క్రితం తాను తల్లిని కాబోతున్నాను అంటూ తన బేబీ బంప్ ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సౌందర్య. SSMB28 : మహేష్-త్రివిక్రమ్ సినిమా షూటింగ్ మొదలు.. వైరల్ అవుతున్న షూట్ పిక్.. తాజాగా సౌందర్య ఓ బాబుకి జన్మనిచ్చింది. ఈ బాబుకి అప్పుడే […]

SSMB28 : మహేష్-త్రివిక్రమ్ సినిమా షూటింగ్ మొదలు.. వైరల్ అవుతున్న షూట్ పిక్..

SSMB28 : మహేష్-త్రివిక్రమ్ సినిమా షూటింగ్ మొదలు.. వైరల్ అవుతున్న షూట్ పిక్..

సినిమా - September 12, 2022 | 12:52 PM

SSMB28 : మహేష్ బాబు- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో గతంలో అతడు, ఖలేజా విసినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి. అతడు సినిమా నేటికీ ఒక క్లాసిక్ గా మిగిలి ప్రేక్షకులని అలరిస్తుంది. వీరిద్దరి కాంబినేషన్ లో మళ్ళీ సినిమా రావాలని అభిమానులతో పాటు సినీ ప్రేమికులు కూడా కోరుకున్నారు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత వీరి కాంబినేషన్ లో సినిమాని ప్రకటించారు. మహేష్ బాబు హీరోగా, పూజాహెగ్డే హీరోయిన్ గా త్రివిక్రమ్ […]

Krishnam Raju Last Rites : మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో కృష్ణంరాజు అంత్యక్రియలు.. అధికారలాంఛనాలతో..

Krishnam Raju Last Rites : మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో కృష్ణంరాజు అంత్యక్రియలు.. అధికారలాంఛనాలతో..

సినిమా - September 12, 2022 | 12:33 PM

  Krishnam Raju Last Rites :  రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆదివారం ఉదయం అనారోగ్య సమస్యలతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణం టాలీవుడ్ కి, ప్రభాస్ కి తీరని లోటు మిగిల్చింది. నేడు సోమవారం సాయంత్రం మొయినాబాద్ లోని ఆయన సొంత ఫామ్ హౌస్‌లో కృష్ణంరాజు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరిగాయి. Krishnam Raju : రెబెల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత.. విషాదంలో టాలీవుడ్.. సోమవారం మధ్యాహ్నం వరకు కృష్ణంరాజు పార్థివదేహాన్ని అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం […]

Krishnam Raju : రెబెల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత.. విషాదంలో టాలీవుడ్..

Krishnam Raju : రెబెల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత.. విషాదంలో టాలీవుడ్..

సినిమా - September 11, 2022 | 03:44 AM

Rebel Star Krishnam Raju :  ఎన్నో గొప్ప సినిమాలని తెలుగు ప్రేక్షకులకి అందించిన నటుడు, రెబల్ స్టార్, రాజకీయ వేత్త, ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు హఠాత్తుగా మరణించారు. 1940 జనవరి 20న జన్మించిన ఉప్పలపాటి కృష్ణంరాజు 1966లో చిలకాగోరింక సినిమాతో తెలుగు ప్రజలని మొదటిసారి పలకరించారు. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి రెబల్ స్టార్ గా ఎదిగారు. నటుడిగా ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న ఆయన కేంద్రమంత్రిగా కూడా సేవలందించారు. తన వారసుడిగా […]

VJ Sunny : బిగ్‌బాస్ నాకు ఉపయోగపడలేదు.. సీజన్ 5 విన్నర్ వీజే సన్నీ సంచలన వ్యాఖ్యలు..

VJ Sunny : బిగ్‌బాస్ నాకు ఉపయోగపడలేదు.. సీజన్ 5 విన్నర్ వీజే సన్నీ సంచలన వ్యాఖ్యలు..

సినిమా - September 10, 2022 | 01:48 PM

VJ Sunny :  బిగ్‌బాస్ షో కి వెళ్లాలని చాలా మంది సెలబ్రిటీలు, ఇప్పుడిప్పుడే ఫామ్ లోకి వస్తున్న వాళ్లంతా అనుకుంటారు. బిగ్‌బాస్ లోకి వెళ్తే డబ్బులు, ఫేమ్ సంపాదించొచ్చు అని ఆశిస్తారు. వాళ్ళు అనుకున్నట్టే బిగ్‌బాస్ లోకి వెళ్తే డబ్బులతో పాటు ఫేమ్ కూడా వస్తుంది. బిగ్‌బాస్ నుంచి బయటకి వచ్చాక ఆ ఫేమ్ తో కొన్నాళ్ళు హడావిడి చేస్తారు. అయితే బిగ్‌బాస్ తో ఫేమ్, డబ్బులు వచ్చినా సినిమా అవకాశాలు మాత్రం వస్తాయో, రావో చెప్పలేరు. […]

← 1 … 3 4 5 6 →

Latest News

  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London
  • Impact of Pervasive Quackery on Patient Well-being

© 2022. Kaburulu AboutContactPrivacy PolicyDisclaimer