Soundarya Rajinikanth : రెండో బాబుకి జన్మనిచ్చిన రజినీకాంత్ కూతురు..

Kaburulu

Kaburulu Desk

September 12, 2022 | 01:26 PM

Soundarya Rajinikanth : రెండో బాబుకి జన్మనిచ్చిన రజినీకాంత్ కూతురు..

Soundarya Rajinikanth :  రజినీకాంత్ చిన్న కూతురు సౌందర్య రజినీకాంత్ తాజాగా రెండో బాబుకి జన్మనిచ్చింది. సౌందర్య, విషగన్ దంపతులకి గతంలో ఓ బాబు వేద్ కృష్ణ ఉండగా, కొన్ని నెలల క్రితం తాను తల్లిని కాబోతున్నాను అంటూ తన బేబీ బంప్ ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సౌందర్య.

SSMB28 : మహేష్-త్రివిక్రమ్ సినిమా షూటింగ్ మొదలు.. వైరల్ అవుతున్న షూట్ పిక్..

తాజాగా సౌందర్య ఓ బాబుకి జన్మనిచ్చింది. ఈ బాబుకి అప్పుడే ”వీర్ రజినీకాంత్ వనంగమూడి” అని పేరు పెట్టారు. తన బేబీ బంప్ ఫోటోలని, తన బాబు వేలిని పట్టుకున్న ఫోటోలని సౌందర్య సోషల్ మీడియాలో షేర్ చేసి.. ”దేవుడు, మా తల్లితండ్రుల దీవెనలతో వేద్ తమ్ముడు వీర్ కి మేము స్వాగతం చెప్తున్నాము. నాకు సపోర్ట్ చేసిన డాక్టర్లకు ధన్యవాదాలు” అని పోస్ట్ చేసింది. దీంతో పలువురు ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.