Home » Author » Kaburulu kaburulu
Tips for Good Sleep : ఇటీవల కాలంలో చాలా మంది లేట్ గా నిద్రపోతున్నారు. దానివల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే కంటినిండా నిద్ర ఉండాలి. చాలా మంది రాత్రుళ్ళు లేట్ గా పడుకోవడంతో కంటి సమస్యలు, ఊబకాయం సమస్యలు, తలనొప్పి, అలసట, యాక్టీవ్ గా లేకపోవడం లాంటి అనేక సమస్యలు వస్తున్నాయి. ఒకవేళ మీరు త్వరగా పడుకుందామన్నా నిద్ర రాకపోతే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. త్వరగా నిద్రపోవచ్చు. * నిద్ర […]
Soundarya Rajinikanth : రజినీకాంత్ చిన్న కూతురు సౌందర్య రజినీకాంత్ తాజాగా రెండో బాబుకి జన్మనిచ్చింది. సౌందర్య, విషగన్ దంపతులకి గతంలో ఓ బాబు వేద్ కృష్ణ ఉండగా, కొన్ని నెలల క్రితం తాను తల్లిని కాబోతున్నాను అంటూ తన బేబీ బంప్ ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సౌందర్య. SSMB28 : మహేష్-త్రివిక్రమ్ సినిమా షూటింగ్ మొదలు.. వైరల్ అవుతున్న షూట్ పిక్.. తాజాగా సౌందర్య ఓ బాబుకి జన్మనిచ్చింది. ఈ బాబుకి అప్పుడే […]
SSMB28 : మహేష్ బాబు- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో గతంలో అతడు, ఖలేజా విసినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి. అతడు సినిమా నేటికీ ఒక క్లాసిక్ గా మిగిలి ప్రేక్షకులని అలరిస్తుంది. వీరిద్దరి కాంబినేషన్ లో మళ్ళీ సినిమా రావాలని అభిమానులతో పాటు సినీ ప్రేమికులు కూడా కోరుకున్నారు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత వీరి కాంబినేషన్ లో సినిమాని ప్రకటించారు. మహేష్ బాబు హీరోగా, పూజాహెగ్డే హీరోయిన్ గా త్రివిక్రమ్ […]
Krishnam Raju Last Rites : రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆదివారం ఉదయం అనారోగ్య సమస్యలతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణం టాలీవుడ్ కి, ప్రభాస్ కి తీరని లోటు మిగిల్చింది. నేడు సోమవారం సాయంత్రం మొయినాబాద్ లోని ఆయన సొంత ఫామ్ హౌస్‌లో కృష్ణంరాజు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరిగాయి. Krishnam Raju : రెబెల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత.. విషాదంలో టాలీవుడ్.. సోమవారం మధ్యాహ్నం వరకు కృష్ణంరాజు పార్థివదేహాన్ని అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం […]
Rebel Star Krishnam Raju : ఎన్నో గొప్ప సినిమాలని తెలుగు ప్రేక్షకులకి అందించిన నటుడు, రెబల్ స్టార్, రాజకీయ వేత్త, ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు హఠాత్తుగా మరణించారు. 1940 జనవరి 20న జన్మించిన ఉప్పలపాటి కృష్ణంరాజు 1966లో చిలకాగోరింక సినిమాతో తెలుగు ప్రజలని మొదటిసారి పలకరించారు. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి రెబల్ స్టార్ గా ఎదిగారు. నటుడిగా ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న ఆయన కేంద్రమంత్రిగా కూడా సేవలందించారు. తన వారసుడిగా […]
Ganji : ఇపుడు ప్రస్తుతం అందరూ కుక్కర్ లోనే అన్నం వండుతున్నారు కాబట్టి గంజి ఎవరు తయారు చెయ్యట్లేదు, ఒకవేళ స్టవ్ మీద వండినా గంజి ఎవరూ తీయట్లేదు. పాత కాలంలో అన్నం ఫైనల్ స్టేజిలో ఉన్నప్పుడు అందులోంచి గంజి నీళ్ళని తీసేవారు. ఆ గంజి నీళ్ళకి ఆవకాయ, ఉల్లిపాయ, పర్చిమిర్చి కలిపి తినేవాళ్లు. దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. గంజిలో అన్ని రకాల పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు, ఎమినో ఆమ్లాలు, కార్బోహైడ్రాట్స్ ఉన్నాయి. గంజి కావాలంటే అన్నాన్ని […]
VJ Sunny : బిగ్‌బాస్ షో కి వెళ్లాలని చాలా మంది సెలబ్రిటీలు, ఇప్పుడిప్పుడే ఫామ్ లోకి వస్తున్న వాళ్లంతా అనుకుంటారు. బిగ్‌బాస్ లోకి వెళ్తే డబ్బులు, ఫేమ్ సంపాదించొచ్చు అని ఆశిస్తారు. వాళ్ళు అనుకున్నట్టే బిగ్‌బాస్ లోకి వెళ్తే డబ్బులతో పాటు ఫేమ్ కూడా వస్తుంది. బిగ్‌బాస్ నుంచి బయటకి వచ్చాక ఆ ఫేమ్ తో కొన్నాళ్ళు హడావిడి చేస్తారు. అయితే బిగ్‌బాస్ తో ఫేమ్, డబ్బులు వచ్చినా సినిమా అవకాశాలు మాత్రం వస్తాయో, రావో చెప్పలేరు. […]
Ishaan Khattar : బాలీవుడ్ లో హీరో, హీరోయిన్స్ ప్రేమలో పడటం, విడిపోవడం సర్వ సాధారణం. ఇటీవల లైగర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించింది బాలీవుడ్ భామ అనన్య పాండే. నార్త్ తో పాటు సౌత్ లో కూడా అభిమానులని సంపాదించుకుంటుంది అనన్య. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ కజిన్, హీరో ఇషాన్ ఖట్టర్ తో అనన్య పాండే కొన్నేళ్లుగా ప్రేమాయణం సాగిస్తుంది. బాలీవుడ్ అంతా వీరిద్దరి ప్రేమాయణం గురించి తెలుసు. ఇషాన్ ఖట్టర్, అనన్య పాండే […]
Samantha : చైతన్యతో విడాకుల తర్వాత సమంత వరుస సినిమాల మీద ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లు, ఐటెం సాంగ్స్ ఒప్పుకుంటుంది. ముఖ్యంగా రెమ్యునరేషన్ పెంచేసి మనీ కోసమే కొన్ని సినిమాలు, సిరీస్ లు ఒప్పుకుంటున్నట్టు సమాచారం. చైతన్యతో విడాకుల తర్వాత పుష్పలో ‘ఊ అంటావా ఊ ఊ అంటావా’ ఐటెం సాంగ్ తో అలరించిన సమంత త్వరలో యశోద సినిమాతో పలకరించబోతుంది. సమంత మెయిన్ లీడ్ లో యశోద సినిమాని […]