Home » Author » Kaburulu kaburulu
Bandla Ganesh : సినీ నటుడు, నిర్మాత బండ్ల్ గణేష్ పవన్ కళ్యాణ్ కి ఎంతటి అభిమానో అందరికి తెలిసిందే. ఎప్పుడు స్టేజి ఎక్కినా పవన్ కళ్యాణ్ ని పొగుడుతూ మాట్లాడతారు. పవన్ ని ఎవరన్నా ఏమన్నా అంటే వాళ్ళకి కౌంటర్లు వేస్తాడు. ఇక తన ట్విట్టర్లో అయితే పవన్ కి సంబంధించిన పోస్టులు రెగ్యులర్ గా పోస్ట్ చేస్తూ ఉంటాడు. తన హీరోని ప్రతిసారి పైకి లేపడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. ఈ విషయంలో తాజాగా బండ్లగణేష్ […]
Prabhas : ఇటీవల బీజేపీ నేతలు తెలుగు సినీ పరిశ్రమ మీద బాగా ఫోకస్ చేశారు. టాలీవుడ్ హీరోలతో వరుసగా సమావేశం అవుతున్నారు. కొన్ని రోజుల క్రితమే బీజేపీ అగ్ర నేతలు అమిత్ షా, జేపీ నడ్డా ఎన్టీఆర్, నితిన్ ని మీట్ అవ్వగా త్వరలో నిఖిల్ ని కూడా కలుస్తారు అని వార్తలు వస్తున్నాయి. తాజాగా బీజేపీ అగ్రనేత, దేశ హోంమంత్రి అమిత్ షా ప్రభాస్ ని కలవనున్నట్టు తెలుస్తుంది. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని […]
Shree Karthick : శర్వానంద్ హీరోగా, అమల ముఖ్యపాత్రలో తెరెక్కిన ‘ఒకేఒక జీవితం’ సినిమా ఇటీవల రిలీజయి మంచి విజయం అందుకుంది. టైం ట్రావెల్ కాన్సప్ట్ కి అమ్మ సెంటిమెంట్ ని జోడించి దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు. సినిమా చూసిన వాళ్లంతా కన్నీళ్లు పెట్టుకొని దర్శకుడిని అభినందిస్తున్నారు. తమిళ్ లో కొన్ని షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లని తెరకెక్కించిన శ్రీ కార్తీక్ ఒకేఒక జీవితం సినిమాతో తెలుగు, తమిళ్ లో ఒకేసారి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి […]
Coriander : మనకి మార్కెట్లో కొత్తిమీర విరివిగా దొరుకుతుంది. సాధారణంగా మనం కొత్తిమీరని అన్ని రకాల కూరలలో, రసం, చారు, సాంబారు ఇంకా చాలా వాటిల్లో గార్నిష్ లాగా వాడతాం. కొత్తిమీరతో పచ్చడి కూడా చేసుకుంటాం. ఇక కొత్తిమీరని పచ్చిగా కూడా తినొచ్చు. కొంతమంది కొత్తిమీరని తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు. కానీ కొత్తిమీర తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. *కొత్తిమీరలో అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉన్నాయి. *కొత్తిమీర మన శరీరంలో హానికర […]
SSMB29 : తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా పెంచిన దర్శకుడు రాజమౌళి. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాకి, తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొని RRR సినిమాతో ఆ స్థాయిని మరింత పెంచారు. RRR సినిమా చూసిన తర్వాత టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ప్రేక్షకులు, నెటిజన్లు, టెక్నీషియన్స్ అంతా రాజమౌళి దర్శకత్వాన్ని అభినందించారు. RRR సినిమా తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నారు. ఆ […]
Amala Paul : మలయాళం సినిమాతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన అమలాపాల్ తెలుగులో బెజవాడ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగు, తమిళ్ లో వరుసగా సినిమాలు చేసింది. అయితే గత కొంతకాలంగా కేవలం తమిళ్ లోనే ఎక్కువగా సినిమాలు చేస్తుంది. తెలుగు సినిమాల్లో కనిపించట్లేదు. తాజాగా తమిళ్ మీడియాకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అమలాపాల్ టాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. BiggBoss 6 Second Week Nominations : రెండోవారం బిగ్ బాస్ నామినేషన్స్ […]
BiggBoss 6 Second Week Nominations : బిగ్ బాస్ 6 అప్పుడే మొదటివారం పూర్తయింది. అన్ని సీజన్లకంటే ఈ సారి కొత్తగా మొదటివారం ఎలిమినేషన్ తీసేయడంతో కంటెస్టెంట్లు హ్యాపీగా ఫీల్ అయ్యారు. చివరివరకు నామినేషన్ లో ఉన్నవాళ్ళని తీసుకొచ్చి చివర్లో ఎలిమినేషన్ లేదని నాగార్జున చెప్పారు. ఇక రెండో వారం ప్రారంభమవగానే ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ సోమవారం పూర్తయింది. ఈ సారి నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు కేవలం ఒక్కర్ని మాత్రమే నామినేట్ చేయాలి. […]