Kaburulu Telugu News
5
  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London
  • Impact of Pervasive Quackery on Patient Well-being
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
    • Home » Author » Kaburulu kaburulu

Kaburulu kaburulu

Kaburulu kaburulu

Check latest and Live Updates

Winter Skin Care : శీతాకాలంలో చర్మం పొడిబారకుండా ఎలా కాపాడుకోవాలో తెలుసా?

Winter Skin Care : శీతాకాలంలో చర్మం పొడిబారకుండా ఎలా కాపాడుకోవాలో తెలుసా?

- November 24, 2022 | 01:31 PM

Winter Skin Care : శీతాకాలంలో చలికి మన చర్మం, చేతులు పొడిబారుతుంటాయి. కాబట్టి మన చర్మాన్ని కాపాడుకోవాలి. ఇందుకు కొన్ని చిట్కాలు పాటించవచ్చు. *చర్మానికి మాయిశ్చరైజ్ చేయాలి, ఇలా చేస్తే చర్మం పొడిబారకుండా ఉంటుంది. *ముఖానికి ముల్తాన్ మట్టి మరియు రోజ్ వాటర్ తో ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. దీనితో చర్మం కాంతివంతంగా తయారవుతుంది. *చలికాలంలో అందరూ వేడి నీటితో స్నానం చేస్తుంటారు కానీ గోరువెచ్చని నీటితో చేయాలి లేకపోతే చర్మం పొడిబారుతుంది. * రాత్రి పడుకునే […]

Throat Infection : చలికాలంలో గొంతు నొప్పి వస్తుందా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..

Throat Infection : చలికాలంలో గొంతు నొప్పి వస్తుందా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..

- November 24, 2022 | 01:18 PM

Throat Infection :  చలికాలంలో జలుబు, దగ్గు, జ్వరం ఏది వచ్చిన మనకు గొంతు నొప్పి కూడా వస్తుంది. గొంతు నొప్పిని అశ్రద్ధ చేయకూడదు. గొంతులో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. గొంతు నొప్పిని తగ్గించడానికి కొన్ని రకాల ఇంటి చిట్కాలను వాడొచ్చు. *ఒక స్పూన్ తేనెలో కొద్దిగా అల్లం రసం కలిపి రోజుకు రెండు సార్లు తాగాలి ఇలా చేస్తే గొంతు నొప్పి తగ్గుతుంది. *రోజూ ఒక గ్లాస్ వేడి నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి గొంతులో […]

Samantha : రిలీజ్ ఆపాలంటూ.. యశోద సినిమాకి షాకిచ్చిన కోర్టు..

Samantha : రిలీజ్ ఆపాలంటూ.. యశోద సినిమాకి షాకిచ్చిన కోర్టు..

- November 24, 2022 | 01:11 PM

Samantha :  సమంత చాలా రోజుల తర్వాత మెయిన్ లీడ్ లో నటించిన యశోద సినిమా ఇటీవల నవంబర్ 11 న థియేటర్స్ లో రిలీజయి మంచి విజయం అందుకొని కలెక్షన్స్ ని కూడా సాధిస్తుంది. ఈ సినిమాలో సమంత యాక్టింగ్, యాక్షన్ సీన్స్ తో అదరగొట్టేసింది అంటూ ప్రేక్షకులు పొగిడేస్తున్నారు. సినిమా రిలీజయిన నెల రోజుల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయాలనుకుంది చిత్ర యూనిట్. ఈ మేరకు అమెజాన్ ప్రైమ్ తో ఒప్పందం కూడా చేసుకున్నారు. డిసెంబర్ […]

Kantara : కాంతార సినిమా ఓటీటీలోకి.. థియేటర్లో మిస్ అయితే ఇక్కడ చూడండి..

Kantara : కాంతార సినిమా ఓటీటీలోకి.. థియేటర్లో మిస్ అయితే ఇక్కడ చూడండి..

- November 23, 2022 | 11:53 AM

Kantara :  రిషబ్ శెట్టి హీరోగా, సప్తమి గౌడ జంటగా రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన కన్నడ సినిమా కాంతార. కన్నడలో చిన్న సినిమాగా రిలీజయి మంచి విజయం సాధించి ఆ తర్వాత దేశవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజయి భారీ హిట్ కొట్టింది. కాంతార సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమా విజయాన్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. టాలీవుడ్ లో కూడా ఈ సినిమా భారీ హిట్ అయి దాదాపు 60 […]

Avoid House Flies : ఈగలను ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..?

Avoid House Flies : ఈగలను ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..?

- November 23, 2022 | 11:42 AM

Avoid House Flies :  మన ఇళ్లల్లో ఈగలు చాలా త్వరగా వస్తు ఉంటాయి. ఆహార పదార్థాలు మూత పెట్టి లేకపోయినా, చుట్టూ పరిసరాలు బాగోకపోయినా ఈగలు వచ్చేస్తాయి. కొంతమంది ఇళ్లల్లో ఈగల బెడద ఎక్కువగా ఉంటుంది. ఈగల వలన కలరా, టైఫాయిడ్, విరేచనాలు, క్షయ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది ఈగలు రాకుండా ఉండాలంటే.. *ఇంటి చుట్టూ నీరు నిలువ ఉన్నా కూడా ఈగలు, దోమలు పెరిగి ఎక్కువగా మన ఇంటిలోనికి వస్తుంటాయి. కాబట్టి మన ఇంటి […]

Winter Food : చలికాలంలో ఆరోగ్యానికి.. ఆహారంలో వీటిని భాగం చేసుకోండి..

Winter Food : చలికాలంలో ఆరోగ్యానికి.. ఆహారంలో వీటిని భాగం చేసుకోండి..

- November 23, 2022 | 11:38 AM

Winter Food :  చలికాలం రాగానే పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అనారోగ్యానికి గురవుతుంటారు. ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరం లాంటివి చలికాలంలో రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. దీని వలన మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి, చలికాలంలో మన శరీరానికి వేడిని కలిగించే ఆహార పదార్థాలను తినాలి. మన ఆహార విధానాలను కాలానుగుణంగా మార్చుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. చలికాలంలో ఆరోగ్యం కోసం మనం తీసుకునే ఆహారంలో […]

Waltair Veerayya : బాస్ పార్టీ.. చాలా ఏళ్ళ తర్వాత మెగాస్టార్ ఊర మాస్ సాంగ్..

Waltair Veerayya : బాస్ పార్టీ.. చాలా ఏళ్ళ తర్వాత మెగాస్టార్ ఊర మాస్ సాంగ్..

- November 23, 2022 | 11:33 AM

Waltair Veerayya :  మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ లో వరుస సినిమాలు చేస్తున్నా ఒకప్పటి చిరంజీవి మాత్రం గుర్తురావట్లేదు. ఖైదీ నంబర్ 150లో పర్వాలేదనిపించినా ఆ తర్వాత సినిమాలలో మాస్ ఎలిమెంట్స్ అంతగా లేవు. ఇటీవల వచ్చిన గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవిని మాస్ గా చూపించినా చిరుకి తగ్గ స్టెప్పులు, పాటలు లేవు. వీటన్నిటికీ సమాధానంగా బాబీ డైరెక్షన్ లో రాబోతున్న వాల్తేరు వీరయ్య ఉండబోతుందని ఇప్పటికే చిత్ర యూనిట్ తెలిపారు. బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా […]

Adivi Sesh : హిట్ 2 ట్రైలర్.. హంతకుడు ఎవరు..? సస్పెన్స్ తో హిట్ ఖాయం..

Adivi Sesh : హిట్ 2 ట్రైలర్.. హంతకుడు ఎవరు..? సస్పెన్స్ తో హిట్ ఖాయం..

- November 23, 2022 | 07:25 AM

Adivi Sesh :  అడివిశేష్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇటీవలే మేజర్ సినిమాతో భారీ విజయం సాధించాడు. ఇప్పుడు మరో సినిమాతో హిట్ కొట్టడానికి వస్తున్నాడు. గతంలో నాని నిర్మాతగా శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన హిట్ సినిమా మంచి విజయం సాధించడంతో ఆ సినిమాకి సీక్వెల్ గా హిట్ 2 రాబోతుంది. ఇందులో అడివి శేష్ హీరోగా, మీనాక్షి చౌదరి, కోమలీ ప్రసాద్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇటీవలే […]

Chocolates : మూడ్ బాగోలేదా అయితే చాక్లెట్ తినండి..

Chocolates : మూడ్ బాగోలేదా అయితే చాక్లెట్ తినండి..

- November 22, 2022 | 01:05 PM

Chocolates :  చిన్న పిల్లలు ఎక్కువగా చాక్లెట్స్ తింటూ ఉంటారు. కానీ చిన్న పిల్లలే కాదు అందరూ చాక్లెట్స్ తినవచ్చు. అయితే అన్ని చాకోలెట్స్ కాదు. డార్క్‌ చాక్లెట్లు గుండెకు మేలు చేస్తాయని, వాటితో మంచి ఆరోగ్యం పొందుతారని ఇప్పటికే కొన్ని అధ్యయనాల్లో తెలిసింది. ఇటీవల దక్షిణకొరియా పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో చాక్లెట్స్ తింటే మన మూడ్ మంచిగా మారుతుంది అని తెలిసింది. కాబట్టి మనకు మనసు బాగోలేకపోయినా చాక్లెట్ తింటే మనకు ఉత్సాహం కలుగుతుంది. దానికి కారణం […]

Afternoon Sleep : మధ్యాహ్నం నిద్ర వస్తుందా.. అయితే ఇలా చేయండి..

Afternoon Sleep : మధ్యాహ్నం నిద్ర వస్తుందా.. అయితే ఇలా చేయండి..

- November 22, 2022 | 12:47 PM

Afternoon Sleep :  అందరూ ఉదయం చాలా హుషారుగా వర్క్ చేసుకుంటారు కానీ మధ్యాహ్న సమయానికి అన్నం తిన్న తరువాత మాత్రం నిద్ర ముంచుకొస్తుంది. దానికి కారణం మనం తినే అన్నంలో ఉండే గ్లూకోజ్ వేగంగా రక్తంలో కలవడం మరియు మెలటోనిన్, సెరోటోనిన్ అనే ప్రశాంతతను కలుగచేసే హార్మోన్లు విడుదల అవుతాయి. ఇవేకాక ఇంకా కొన్ని పిండి పదార్థాలు కూడా మనకు నిద్రను కలిగేలా చేస్తాయి. అలాగే మనం ఉదయం నుండి పని చేసి ఉండడం వలన కూడా […]

← 1 … 54 55 56 57 58 … 77 →

Latest News

  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London
  • Impact of Pervasive Quackery on Patient Well-being

© 2022. Kaburulu AboutContactPrivacy PolicyDisclaimer