Kaburulu Telugu News
5
  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London
  • Impact of Pervasive Quackery on Patient Well-being
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
    • Home » Author » Kaburulu kaburulu

Kaburulu kaburulu

Kaburulu kaburulu

Check latest and Live Updates

Mukhachitram Review : ముఖచిత్రం రివ్యూ .. సినిమా ఎలా ఉందంటే??

Mukhachitram Review : ముఖచిత్రం రివ్యూ .. సినిమా ఎలా ఉందంటే??

- December 9, 2022 | 06:25 PM

Mukhachitram Review :  వికాస్ వసిష్ఠ, ప్రియా వడ్లమాని, ఆయేషాఖాన్, చైత‌న్య‌రావు మెయిన్ లీడ్స్ లో హీరో విశ్వక్సేన్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన సినిమా ముఖ చిత్రం. కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ కథ, మాటలు అందించగా కొత్త దర్శకుడు గంగాధర్ ఈ సినిమాని తెరకెక్కించాడు. సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన దగ్గర్నుంచి దీనిపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ లోనే కథ ఇండైరెక్ట్ గా చెప్పడంతో సినిమాపై ఆసక్తి కలిగింది, కథ విషయానికొస్తే హీరో వికాస్ […]

SSMB28 : మహేష్ బాబుకి అక్కగా సింగర్ సునీత?

SSMB28 : మహేష్ బాబుకి అక్కగా సింగర్ సునీత?

- December 9, 2022 | 03:20 PM

SSMB28 : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘SSMB28’. ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు ఈ మూవీ రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘అతడు’, ‘ఖలేజా’ సినిమాలు మంచి విజయాలు అందుకోవడంతో ఈ మూవీపై అంచనాలు మరెంత పెంచేసింది. కాగా ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక న్యూస్ బయటకి వచ్చింది. SSMB29 : మహేష్-రాజమౌళి సినిమా […]

NTR30 : కరోనా నేపథ్యంలో ఎన్టీఆర్, కొరటాల సినిమా..

NTR30 : కరోనా నేపథ్యంలో ఎన్టీఆర్, కొరటాల సినిమా..

- December 9, 2022 | 03:18 PM

NTR30 : టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక వరల్డ్ వైడ్ గా వచ్చిన ఈ పాపులారిటీని కాపాడుకునేందుకు తన తదుపరి ప్రాజెక్టులు కూడా అదే రేంజిలో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తనకి ఇంతకుముందు అదిరిపోయే హిట్టుని అందించిన దర్శకుడు కొరటాల శివని నమ్ముకున్నాడు. NTR30గా వస్తున్న ఈ సినిమా అనౌన్స్ చేసి ఇప్పటికే చాలా రోజులు అయింది. కానీ ఇప్పటివరకు సెట్స్ పైకి వెళ్లలేదు. Balakrishna […]

Hyper Aadi : సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హైపర్ ఆది..

Hyper Aadi : సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హైపర్ ఆది..

- December 9, 2022 | 03:15 PM

Hyper Aadi : తెలుగు సూపర్ హిట్ కామెడీ షో “జబర్దస్త్” ద్వారా చాలామంది పాపులారిటీని సంపాదించుకున్నారు. అందులో ఒకడు ‘హైపర్ ఆది’. తన స్పాంటేనియస్‌తో అప్పటికప్పుడు పంచ్‌లు, సెటైర్‌లు వేస్తూ ఆడియన్స్ ని ఆకట్టుకుంటాడు. ప్రతి స్కిట్‌లో ప్రేమ, పెళ్లి వంటి అంశాలను జోడించి డబుల్ మీనింగ్ డైలాగులతో ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాడు. ఆది స్పాంటేనియస్‌ నచ్చడంతో కొందరు దర్శకులు వారి సినిమాలకు కొన్ని కామెడీ సన్నివేశాలను రాయించుకుంటున్నారు. Balakrishna : “స్వామి రామానుజాచార్య” పాత్రలో బాలయ్య? […]

Balakrishna : “స్వామి రామానుజాచార్య” పాత్రలో బాలయ్య?

Balakrishna : “స్వామి రామానుజాచార్య” పాత్రలో బాలయ్య?

- December 9, 2022 | 03:12 PM

Balakrishna : ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ “వీరసింహా రెడ్డి” సినిమాని పూర్తి చేసే పనిలో పడ్డాడు. మలినేని గోపీచంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. వింటేజ్ బాలయ్యని పరిచయం చేస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ‘జై బాలయ్య’ సాంగ్ రెండు స్టేట్స్ లోను మోత మోగిపోతుంది. Balakrishna : […]

Garlic : వెల్లుల్లి తినడం వల్ల ఎంత లాభమో తెలుసా??

Garlic : వెల్లుల్లి తినడం వల్ల ఎంత లాభమో తెలుసా??

- December 8, 2022 | 06:41 PM

Garlic : వెల్లుల్లిపాయలను చాలా మంది ఎక్కువగా వాడరు. కానీ వెల్లుల్లిపాయలను కూడా రోజూ తినాలి. వెల్లుల్లి ముఖ్యంగా చలికాలంలో రోజూ తిన్నట్లైతే ఈ కాలంలో వచ్చే జలుబు, దగ్గు వంటివి మనకు రాకుండా జాగ్రత్తపడవచ్చు. చిన్నపిల్లలు ఘాటుగా ఉందని లేదా వాసన బాగా వస్తుందని ఎక్కువగా తినరు కానీ వారి చేత కూడా రోజుకు కనీసం రెండు వెల్లుల్లిపాయలను ఏదో ఒక రూపంలో తినేలా చేయాలి. వెల్లుల్లిపాయలను రోజూ రెండు తింటే షుగర్ ఉన్నవారికి అది కంట్రోల్లో […]

PaniPuri : పానీ పూరీ రోజూ తినడం వలన కలిగే నష్టాలు ఏంటో తెలుసా??

PaniPuri : పానీ పూరీ రోజూ తినడం వలన కలిగే నష్టాలు ఏంటో తెలుసా??

- December 8, 2022 | 06:30 PM

PaniPuri :  పానీపూరీ అనగానే అందరూ చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కానీ అది నెలలో రెండు మూడు సార్లు అయితే బాగానే ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో అందరూ రోజూ పానీపూరీ తినడానికి ఇష్టపడుతున్నారు. రోజూ తినడం వలన మనం ఆరోగ్యానికి సంబందించిన ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. పానీపూరి తినడం వల్ల అనేక రకాల వ్యాధులు వస్తాయి.. * పానీపూరీలో ఉపయోగించే నీరు కలుషితమైతే టైఫాయిడ్ రావచ్చు. పిల్లలకైతే కడుపులో నొప్పి, కడుపులో మంట కూడా వస్తుంది. […]

Prabhas : రేపటి నుండి మొదలుకానున్న ‘ప్రభాస్-మారుతీ’ సినిమా షెడ్యూల్..

Prabhas : రేపటి నుండి మొదలుకానున్న ‘ప్రభాస్-మారుతీ’ సినిమా షెడ్యూల్..

- December 8, 2022 | 12:34 PM

Prabhas : పాన్ ఇండియా హీరో ప్రభాస్, దర్శకుడు మారుతీ కలయికలో ఒక సినిమా రాబోతున్నట్లు ప్రకటించినా, అధికారికంగా మాత్రం లాంచ్ కాలేదు. కానీ ఈ సినిమా గురించి రోజుకో వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ భారీ బడ్జెట్ చిత్రం హారర్ కామెడీ నేపథ్యంతో తెరకెక్కబోతుంది. Prabhas : బాహుబలితో అమిత్ షా భేటీ.. ఇందుకేనా.. ఇక ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తీ చేసుకొంది అంటూ సినీవర్గాల్లో […]

Meenakshi Chaudhary : టిల్లు స్క్వేర్ సినిమాలోకి హిట్-2 భామ ఎంట్రీ?

Meenakshi Chaudhary : టిల్లు స్క్వేర్ సినిమాలోకి హిట్-2 భామ ఎంట్రీ?

- December 8, 2022 | 12:00 PM

Meenakshi Chaudhary : ఒక చిన్న సినిమాగా ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్టుని అందుకున్న సినిమా ‘డీజే టిల్లు’. సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. కేవలం రూ.10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు రూ.30 కోట్లు కొల్లగొట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. Pooja Hegde : SSMB28 […]

Pooja Hegde : SSMB28 సినిమా నుంచి పూజ హెగ్దే అవుట్?

Pooja Hegde : SSMB28 సినిమా నుంచి పూజ హెగ్దే అవుట్?

- December 8, 2022 | 11:28 AM

Pooja Hegde : టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్ లకు ఒక సపరేట్ క్రేజ్ ఉంటది. అలాంటి కాంబినేషన్ లో ఒకటి ‘మహేష్ – త్రివిక్రమ్’. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘అతడు’, ‘ఖలేజా’ మంచి ప్రజాధారణ పొందాయి. ఇప్పుడు మూడోసారి వీరిద్దరూ జతకట్టడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు కలిగేలా చేసింది. మూవీ లాంచ్ కూడా పూజ కార్యక్రమాలతో చాలా గ్రాండ్ మొదలైనప్పటికీ చిత్రీకరణ మాత్రం ముందుకు వెళ్లలేకపోతుంది. Sai Pallavi : బాలీవుడ్ హీరోకి […]

← 1 … 48 49 50 51 52 … 77 →

Latest News

  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London
  • Impact of Pervasive Quackery on Patient Well-being

© 2022. Kaburulu AboutContactPrivacy PolicyDisclaimer