Kaburulu Telugu News
5
  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London
  • Impact of Pervasive Quackery on Patient Well-being
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
    • Home » Author » Kaburulu kaburulu

Kaburulu kaburulu

Kaburulu kaburulu

Check latest and Live Updates

Benefits of Mushrooms : మష్రూమ్స్ తినడం వాళ్ళ ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా??

Benefits of Mushrooms : మష్రూమ్స్ తినడం వాళ్ళ ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా??

- December 23, 2022 | 05:00 PM

Benefits of Mushrooms :  భారత్ లో పుట్టగొడుగులు విచ్చలవిడిగా లభిస్తాయి. ప్రస్తుతం ఆరోగ్యం కోరుకునే నేపథ్యంలో వీటి వినియోగం పెరగడం వల్ల మష్రూమ్ కు మంచి డిమాండ్ ఏర్పడింది. పుట్టగొడుగులను వివిధ రకాలుగా వినియోగిస్తారు. వెజ్, నాన్వెజ్ వంటకాల్లో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఇందులో చాలా రకాల పోషకాలు ఉన్నాయి. కావున ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మష్రూమ్స్ లో విటమిన్స్, మినరల్స్, ఎమినో ఆసిడ్స్ ఉన్నందున ఆరోగ్యానికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. కొంతమంది దీని […]

Aloe Vera : కలబంద ప్రయోజనాలు తెలుసా..?

Aloe Vera : కలబంద ప్రయోజనాలు తెలుసా..?

- December 23, 2022 | 04:50 PM

Aloe Vera : చాలామంది ఇళ్లలో దానంతట అదే పెరుగుతూ ఉంటుంది కలబంద (అలోవేరా). ఎక్కువ నీరు పోయక పోయినా బతికే ఎడారి మొక్క. దానిలో ఉండే ఔషధ లక్షణాలు తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఆరోగ్య పరంగానే కాకుండా సౌందర్య పరంగా కూడా కలబంద అందించే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కాదు. కాస్మెటిక్స్ , ఫుడ్స్ లో, స్కిన్ కేర్, మాయిశ్చరైజింగ్ ప్రొడక్ట్స్ లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఔషధ విషయానికొస్తే ప్రతి రోజూ ఉదయాన్నే ఖాళీ […]

White Rice Vs Brown Rice : వైట్ రైస్ లేదా బ్రౌన్ రైస్ ఏది తినాలి??

White Rice Vs Brown Rice : వైట్ రైస్ లేదా బ్రౌన్ రైస్ ఏది తినాలి??

- December 23, 2022 | 03:46 PM

White Rice Vs Brown Rice :  భారతీయులు అన్నం లేకుండా ఆహారం అసంపూర్ణంగా పరిగణిస్తారు. రైస్ లో ఆరోగ్యానికి మేలు చేసే కార్బోహైడ్రేట్స్, ఫైబర్లు చాలా ఉంటాయి. అయితే బ్రౌన్ రైస్, వైట్ రైస్ దేని ప్రయోజనాలు దానివే. చాలా మంది తరచుగా వైట్ రైస్, బ్రౌన్ రైస్ మధ్య ఏది మంచిదో అనే సందిగ్ధం అందరిలో ఉంటాయి. వైట్ రైస్ పోలిష్ చేయడానికి ముందు గోధుమ రంగులో ఉంటుంది. పాలిష్ చేయని బియ్యాన్ని మాత్రమే బ్రౌన్ […]

Kaikala Satyanarayana : సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత..

Kaikala Satyanarayana : సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత..

- December 23, 2022 | 09:52 AM

Kaikala Satyanarayana :  ప్రముఖ సీనియర్ నటుడు, ఎన్నో సినిమాలతో తెలుగు ప్రేక్షకులని మెప్పించిన కైకాల సత్యనారాయణ నేడు తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అయన నేడు తెల్లవారుజామున ఫిలింనగర్ లోని ఆయన నివాసంలో మరణించారు. ఆయన మరణంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు. 1935లో కృష్ణ జిల్లా కవుతరం గ్రామంలో జన్మించిన కైకాల 1959లో సిపాయి కూతురు అనే సినిమాతో తెలుగు పరిశ్రమలో […]

RRR : ఆస్కార్‌కి ఒక్క అడుగు దూరంలో.. ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లో ‘నాటు నాటు’ సాంగ్..

RRR : ఆస్కార్‌కి ఒక్క అడుగు దూరంలో.. ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లో ‘నాటు నాటు’ సాంగ్..

- December 22, 2022 | 08:35 PM

RRR :  రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం సాధించి దాదాపు 1100 కోట్ల కలెక్షన్లని సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని, టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అంతా పొగిడారు. హాలీవుడ్ లో అయితే రాజమౌళి దర్శకత్వానికి అంతా ఫిదా అయినా ఆయన్ని ఆకాశానికెత్తేశారు కూడా. హాలీవుడ్ పేపర్లు, మ్యాగజైన్స్ లలో RRR సినిమా, రాజమౌళి గురించి స్పెషల్ ఆర్టికల్స్ కూడా […]

Vitamin D : ఈ లక్షణాలు మీలో ఉన్నాయా?? అయితే మీకు విటమిన్ ‘డి’ లోపం ఉన్నట్టే..

Vitamin D : ఈ లక్షణాలు మీలో ఉన్నాయా?? అయితే మీకు విటమిన్ ‘డి’ లోపం ఉన్నట్టే..

- December 22, 2022 | 11:05 AM

Vitamin D : ఆరోగ్యానికి విటమిన్స్ ఎంతో అవసరం. అన్ని విటమిన్స్ సరైన మోతాదులో అందకపోతే శరీరపు పనితీరు దెబ్బతింటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్, స్టడీ ఫ్రమ్ హోమ్ నడుస్తున్న ఈ రోజుల్లో చాలా మంది అసలు ఇంట్లో నుండి బయటకు రావట్లేదు. దీంతో చాలా మందికి విటమిన్-డి లోపం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. విటమిన్ డి అనేది ఒక స్టెరాయిడ్ హార్మోన్. ఇది సూర్యరశ్మి వల్ల శరీరంలో యాక్టివేట్ అవుతుంది. అంతేకాకుకండా కొన్ని ఆహార […]

Ginger Benefits : అల్లం యొక్క ప్రయోజనాలు వింటే ఆశ్చర్యపోతారు..

Ginger Benefits : అల్లం యొక్క ప్రయోజనాలు వింటే ఆశ్చర్యపోతారు..

- December 22, 2022 | 10:00 AM

Ginger Benefits :  ప్రతి ఒక్కరూ కొంత వరకు కరోనా తర్వాత దగ్గర నుండి ఆరోగ్యంకు సంబంధించి అవగాహన పొందారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, శారీరిక మరియు మానసిక వ్యాయామం చేయడం వీటన్నింటితో పాటు ముఖ్యంగా రోగ నిరోధక వ్యవస్థ తప్పక ఆరోగ్యంగా ఉండాలని గ్రహించారు. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలని భాగం చేసుకోవాలని అంతా అనుకుంటున్నారు. Tooth Alignment : టూత్ అలైన్మెంట్ గురించి తెలుసుకోండి.. రోగనిరోధక శక్తిని పెంచే ఆహార ఔషధాలలో మన వంట ఇంటి […]

Morning Tea : మీకు ఉదయాన్నే నిద్ర లేవగానే టీ తాగే అలవాటు ఉందా??

Morning Tea : మీకు ఉదయాన్నే నిద్ర లేవగానే టీ తాగే అలవాటు ఉందా??

- December 22, 2022 | 09:00 AM

Morning Tea :  ఉదయాన్నే టీ త్రాగటం అనేది మనలో చాలా మందికి ఒక అలవాటు. చాలా మంది ఒక కప్పు వేడి వేడి టీతోనే తమ రోజుని ప్రారంభించటానికి ఇష్టపడతారు. వారు ఒక కప్పు టీ తాగకుండా ఎటువంటి కార్యకలాపాలు ప్రారంభించలేరు. ఒక రకంగా చెప్పాలంటే టీలో యాంటీ ఆక్సిడెంట్లు వంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని మరియు జీవన క్రియను పెంచడానికి సహాయపడతాయి. అయితే వీటిలో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నప్పటికీ మీరు ఉదయాన్నే ఖాళీ […]

Tooth Alignment : టూత్ అలైన్మెంట్ గురించి తెలుసుకోండి..

Tooth Alignment : టూత్ అలైన్మెంట్ గురించి తెలుసుకోండి..

- December 22, 2022 | 08:30 AM

Tooth Alignment :  మనిషి ముఖానికి చిరునవ్వే ఎంతో అందాన్ని తెచ్చిపెడుతుంది. నవ్వు మనిషిలోని ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. ఎత్తు పళ్ళు, ఎగుడు దిగుడు పళ్ళు, విరిగిపోయిన ముందు పళ్ళు, పళ్ళ మధ్య పెద్ద ఖాళీలు ఇవి కేవలం నోటి ఆరోగ్యాన్ని, అందాన్నే కాదు మొత్తం మనిషి అందాన్నే మార్చేస్తాయి. మరి అలాంటి పళ్లను సరిచేయడానికి క్లిప్ ట్రీట్మెంట్, టూత్ అలైన్మెంట్ చేస్తారు. ఇటీవల ఓ సర్వే ప్రకారం ప్రతి పది మందిలో ఒకరు ఈ టూత్ అలైన్లను […]

Teeth Health : దంత సమస్యల నుండి బయట పడాలి అనుకుంటున్నారా?

Teeth Health : దంత సమస్యల నుండి బయట పడాలి అనుకుంటున్నారా?

- December 20, 2022 | 08:00 PM

Teeth Health :  శరీరారోగ్యానికి ముఖద్వారం నోరే. ఆహారాన్ని తినేటప్పుడు, రకరకాల పానీయాలను తాగేటప్పుడు సరైన శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల వాటి ప్రభావం దంతాలపై కూడా పడుతుంది. దీంతో దంతాల సమస్యల వల్ల పళ్ళల్లో తీవ్రమైన నొప్పి వస్తుంది. మనలో చాలామంది అందంగా కనిపించేందుకు ముఖానికి ఏవేవో క్రీములు, లోషన్లు వాడుతుంటారు. కొత్త కొత్త డైట్ ను ఫాలో అవుతారు. అందం ముఖంలోనే ఉంది అనుకోవడం పొరపాటే. పళ్ళు, పళ్ళ వరుస బాగోకపోతే కూడా చూడటానికి అంతగా బాగుండదు. […]

← 1 … 43 44 45 46 47 … 77 →

Latest News

  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London
  • Impact of Pervasive Quackery on Patient Well-being

© 2022. Kaburulu AboutContactPrivacy PolicyDisclaimer