Kaburulu Telugu News
5
  • photo gallery
  • Banking begs new direction
  • Plug gaps in farm legislations
  • Corporate feast at farmers’ cost
  • NRIs proud of Hyderabad
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
    • Home » Author » Kaburulu kaburulu

Kaburulu kaburulu

Kaburulu kaburulu

Check latest and Live Updates

Turmeric Powder : పసుపు పూజలకే కాదు.. ఆరోగ్యానికి ఒక దివ్య ఔషధం..

Turmeric Powder : పసుపు పూజలకే కాదు.. ఆరోగ్యానికి ఒక దివ్య ఔషధం..

- December 24, 2022 | 05:00 PM

Turmeric Powder :  మన సాంప్రదాయంలో పసుపు లేనిదే ఏ వంట, ఏ పూజ పూర్తి కాదనే చెప్పాలి. పులిహోర, రసాలు, కూరలు.. ఇలా ఏది తీసుకున్నా పసుపు ఉండాల్సిందే. కొన్ని వంటల్లో పసుపు కొంచెం తగ్గినా కలర్ & టేస్ట్ రెండూ తగ్గిపోతాయి. కిచెన్ లో ఉండే ఆయుర్వేద ఔషధాలలో మొదటిది పసుపు. అందుకే తాలింపు డబ్బాల్లో దీన్ని ఉంచుకుంటారు. ఇక దైవత్వంలో కూడా ఈ పసుపుని వాడుతుంటారు. ఇక వాడుకలో పసుపు కుంకుమ పెట్టాలి ఆడపిల్లలకి […]

Veera Simha Reddy : ‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి’ అంటున్న బాలయ్య..

Veera Simha Reddy : ‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి’ అంటున్న బాలయ్య..

- December 24, 2022 | 04:34 PM

Veera Simha Reddy : నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న మాస్ మసాలా చిత్రం ‘వీరసింహారెడ్డి’. మలినేని గోపీచంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే బాలయ్య లుక్ నుంచి మూవీ టైటిల్, టీజర్ అండ్ సాంగ్స్ అన్ని ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. Balayya – Pawan : బాలయ్య సినిమా సెట్‌లో పవన్ కళ్యాణ్.. ఇక ఈ చిత్రంలోని రెండు సాంగ్స్ ని రిలీజ్ […]

Jaggery : పంచదారకు రీప్లేస్మెంట్ బెల్లం.. పంచదారని వదిలేసి బెల్లం అలవాటు చేసుకోండి..

Jaggery : పంచదారకు రీప్లేస్మెంట్ బెల్లం.. పంచదారని వదిలేసి బెల్లం అలవాటు చేసుకోండి..

- December 24, 2022 | 03:48 PM

Jaggery :  మన ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి క్రమంలో కొన్నిమన వంట ఇంటి చిట్కాలు పాటిస్తే సులువుగా కొన్ని జబ్బులు బారినుండి బయటపడవచ్చు. అలాంటి చిట్కా ఔషధాలలో బెల్లం ఒకటి. పంచదార తెలియక ముందు స్వీట్ అంటే అందులో బెల్లమే ఉండేది. ఇప్పటికీ కొన్ని సంప్రదాయ వంటలలో బెల్లం వేస్తే వచ్చే రుచే వేరు. అన్నం పొంగలి, సున్నుండలు, పల్లీ చెక్క లాంటివి బెల్లంతో చేసే వంటల రుచి అద్భుతంగా ఉంటుంది. అరిసెలు, […]

Komalee Prasad : షర్ట్ బటన్స్ తీసేసి.. నడుము చూపిస్తూ రచ్చ చేస్తున్న కోమలీ..

Komalee Prasad : షర్ట్ బటన్స్ తీసేసి.. నడుము చూపిస్తూ రచ్చ చేస్తున్న కోమలీ..

- December 24, 2022 | 03:31 PM

18 Pages Review : ఫోన్స్ పక్కన పెట్టి మనుషులతో మాట్లాడండి.. 18 పేజెస్ రివ్యూ..

18 Pages Review : ఫోన్స్ పక్కన పెట్టి మనుషులతో మాట్లాడండి.. 18 పేజెస్ రివ్యూ..

- December 23, 2022 | 09:24 PM

18 Pages Review :  నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ కలిసి ఇటీవల కార్తికేయ 2 సినిమాతో ప్రేక్షకులని మెప్పించారు. ఈ సినిమా ఏకంగా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. మళ్ళీ నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ కలిసి జంటగా 18 పేజెస్ సినిమాతో వచ్చారు. డిసెంబర్ 23న నేడు ఈ సినిమా రిలీజ్ అయింది. దీనికి సుకుమార్ కథ అందించగా పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించారు. GA2 బ్యానర్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ కలిపి ఈ […]

Pawan – Ali : పవన్‌తో గ్యాప్ గురించి మాట్లాడిన అలీ..

Pawan – Ali : పవన్‌తో గ్యాప్ గురించి మాట్లాడిన అలీ..

- December 23, 2022 | 07:00 PM

Pawan – Ali : తెలుగు సినీపరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కమెడియన్ అలీ మంచి స్నేహితులు. పవన్ సినిమాల్లో అలీ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఒకానొక సమయంలో పవన్ కల్యాణే ఈ విషయం చెప్పుకొచ్చాడు. అయితే ఈమధ్య కాలంలో రాజకీయపరంగా వీరిద్దరి దారులు వేరుకావడం, అలీ కూడా పవన్ సినిమాల్లో కనిపించక పోవడంతో.. పవన్, అలీ మధ్య గ్యాప్ వచ్చింది అంటూ కథనాలు వచ్చాయి. Balayya – Pawan : బాలయ్య సినిమా సెట్‌లో పవన్ […]

Balayya – Pawan : బాలయ్య సినిమా సెట్‌లో పవన్ కళ్యాణ్..

Balayya – Pawan : బాలయ్య సినిమా సెట్‌లో పవన్ కళ్యాణ్..

- December 23, 2022 | 06:00 PM

Balayya – Pawan : నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’. బాలయ్య వింటేజ్ లుక్ అండ్ స్టోరీతో వస్తున్న ఈ సినిమాకి మలినేని గోపీచంద దర్శకత్వం వహిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. సంక్రాంతి విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. Balakrishna : మా అబ్బాయికి ‘మోక్షజ్ఞ’ పేరుని నాన్న ఇక్కడే పెట్టారు.. బాలకృష్ణ! ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ […]

Betel Leafs : తమలపాకులు తినడం అలవాటు చేసుకోండి..

Betel Leafs : తమలపాకులు తినడం అలవాటు చేసుకోండి..

- December 23, 2022 | 06:00 PM

Betel Leafs :  మనకు ప్రకృతి ప్రసాదించిన చెట్లు, ఆకులతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. కానీ అలాంటి చెట్లని, ఆకులని తినడం మానేసి ఏవేవో తింటూ లేనిపోని రోగాలని తెచ్చుకుంటూ మళ్ళీ అవి తగ్గించుకోవడానికి మందుల కోసం పరిగెడుతున్నాం. ఎన్నో ఔషధ గుణములు ఉన్న మొక్క తమలపాకు మొక్క. దైవభక్తికి కాకుండా ఆరోగ్యానికి కూడా తమలపాకులను ఉపయోగిస్తారు. తమలపాకును ఇప్పుడు ఎక్కువగా తాంబూల రూపంలో వాడుతుంటాం. గతంలో చాలామంది తమ ఇళ్ళలో కూడా తమలపాకుల చెట్లను పెంచుకునేవారు. పూర్వం […]

NTR : అజ్ఞాతంలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్..

NTR : అజ్ఞాతంలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్..

- December 23, 2022 | 05:35 PM

NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ఏడాది ‘ఆర్ఆర్ఆర్’తో పాన్ ఇండియా సక్సెస్ అందుకోవడమే కాకుండా వరల్డ్ వైడ్ గా పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇంతటి హిట్టు అందుకున్నా, తన తదుపరి సినిమాని మొదలుపెట్టడంలో మాత్రం తడబడతున్నాడు తారక్. RRRతో క్రియేట్ అయిన పాన్ ఇండియా మార్కెట్ ని నిలబెట్టుకొనేలా, సినిమా కథలు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఎన్టీఆర్. NTR : ఫిబ్రవరిలో మొదలుకానున్న NTR30.. స్పెషల్ వీడియో రెడీ చేస్తున్న కొరటాల.. దీంతో కథ […]

Ram Charan : సంక్రాంతికి RC15 టైటిల్ గ్లింప్స్ రానుందా?

Ram Charan : సంక్రాంతికి RC15 టైటిల్ గ్లింప్స్ రానుందా?

- December 23, 2022 | 05:29 PM

Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ తాజా చిత్రం తమిళ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. RC15 వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ షూటింగ్ లేటు అవుతూ వస్తుంది. కమల్ హాసన్ భారతీయుడు-2‌ని కూడా శంకర్ ఏకకాలంలో తెరకెక్కిస్తుండడంతో చరణ్ మూవీకి మధ్య మధ్యలో బ్రేక్‌లు వేస్తుంది. Ram Charan :రామ్‌చరణ్ సినిమాలో మలయాళ సూపర్ స్టార్? ఇక సినిమా మొదలుపెట్టి చాలా రోజులు అయినా, చిత్ర యూనిట్ […]

← 1 … 42 43 44 45 46 … 77 →

Latest News

  • photo gallery
  • Banking begs new direction
  • Plug gaps in farm legislations
  • Corporate feast at farmers’ cost
  • NRIs proud of Hyderabad

© 2022. Kaburulu AboutContactPrivacy PolicyDisclaimer