Home » Author » M N
Sri Krishnadevaraya University: అనంతపురం జిల్లాలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో విద్యార్థులు, ఉద్యోగుల సంక్షేమం కోసం మృత్యుంజయ హోమానికి సన్నాహాలు చేయడం, దానికి ఖర్చుల కోసం టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ డబ్బులు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ ఏకంగా ఒక సర్కులర్ జారీ చేయడం కలకలం రేపుతోంది. ఉద్యోగులు, విద్యార్థుల సంక్షేమం కోసం ఈ నెల 24న విశ్వవిద్యాలయంలో ధన్వంతరి మహా మృత్యుంజయ శాంతి హోమం చేయాలని వైస్ చాన్సలర్ నిర్ణయించారు. ఈ మేరకు హోమంలో ఉద్యోగులు స్వచ్ఛంగా […]
BJP MLA Rajasing: పాకిస్తాన్ నుండి తనను చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు పలుమార్లు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర గోరక్షా కన్వీనర్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ్ అన్నారు. ఆయన ట్విట్టర్ ద్వారా ఈ విషయం వెల్లడించారు. ‘నన్ను చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 3.34 గంటలకు బెదిరింపు కాల్ వచ్చింది. పాకిస్తాన్ కు చెందిన ఒక మొబైల్ వాట్సాప్ కాల్ ద్వారా చంపుతామంటున్నారని ట్వీట్ చేశారు. తమ స్లీపర్ సెల్స్ […]
Kanna Lakshmi Narayana: ఏపీలో ఎన్నికలకు ఇంకా ఒకటిన్నర ఏడాది సమయం ఉన్నా.. పొలిటికల్ హీట్ మాత్రం ఎప్పుడో మొదలైంది. ఇప్పటికే సీట్లు ఆశించే నేతలు.. అధిష్టానాలు వద్ద లాబీయింగ్ మొదలు పెట్టగా.. సీటు గ్యారంటీలేని వాళ్ళు గోడ దూకేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఏ పార్టీ ఎవరితో పొత్తుకు వెళ్తుందనే ఊహాగానాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఈక్రమంలోనే ఎప్పటి నుండో ప్రచారం జరుగుతున్నట్లుగానే ఏపీ బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు కన్నా […]
Gannavaram: కృష్ణా జిల్లా గన్నవరం రణరంగంగా మారింది. స్థానిక టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు గన్నవరంలోని టీడీపీ ఆఫీస్ పై దాడి చేశారు. కార్యాలయం ఆవరణలో ఉన్న కారుకు ఆందోళనకారులు నిప్పు పెట్టడంతోపాటు కార్యాలయంలోని సామగ్రి, కంప్యూటర్లు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. రెండు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను వంశీ వ్యక్తిగతంగా విమర్శించారు. దీనిపై స్థానిక టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం […]
Bandi Sanjay: గుంట నక్కలే గుంపులుగా వస్తాయ్.. సింహం సింగిల్ గా వస్తుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కాంగ్రెస్-బీఆర్ఎస్ పొత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జహీరాబాద్ వెళ్తున్న సంజయ్ కి పటాన్ చెరు రింగు రోడ్డు దగ్గర పటాన్ చెరు నియోజకవర్గ బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్.. సింహం సింగిల్ గా వస్తుందని గుంట నక్కలు గుంపులుగా వస్తాయంటూ కామెంట్స్ చేశారు. అంతేకాకుండా.. మేము అభివృద్ధి ఎజెండాతో […]
Amara Raja: అమరరాజా బ్యాటరీస్ కాలుష్యం అంశంపై ఏపీ ప్రభుత్వానికి సంస్థకి మధ్య పెద్ద రగడ జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ అంశంపై తాజాగా సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి జారీ చేసిన షోకాజ్ నోటీసులపై సుప్రీం ధర్మాసనం గతంలో స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు ఆ స్టేను సుప్రీంకోర్టు ఎత్తేసింది. అయితే, సంస్థ మూసివేతపై హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ కొనసాగుతుందని జస్టిస్ అజయ్ రాస్తోగి, […]
Balakrishnan: గత 24 ఏళ్లుగా ఇతను కేవలం కొబ్బరి తింటూ, కొబ్బరి నీరు మాత్రమే తాగుతూ బ్రతుకుతున్నాడంటే మీరు నమ్ముతారా? ఇది నిజం కనుక నమ్మాలి మరి. బాలకృష్ణన్ అనే ఓ వ్యక్తి 24 ఏళ్లుగా కొబ్బరినీళ్లు, కొబ్బరి మాత్రమే ఆహారంగా తీసుకుంటున్నాడు. ఆయన ఆరోగ్యం కూడా బాగానే ఉంది. ఇప్పుడు వయసుపై బడినప్పటికీ అతని ముఖంలో అదే మెరుపు ఉంది. ఆరోగ్యకరమైన శరీరంతో చాలా సంతోషంగా ఉన్నాడు కూడా. ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ షహనాజ్ ట్రెజరీ తన […]
Murder For I Phone: యూత్ లో ఐ ఫోన్ కోసం ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఐ ఫోన్ కోసం కిడ్నీలు అమ్ముకున్న వాళ్ళు, ఐ ఫోన్ కోసం దొంగతనాలు చేసిన వాళ్ళు, ఐ ఫోన్ కోసం గొడవపడి ఇంటి నుండి పరారైన వాళ్ళు, తల్లిదండ్రులపై హత్యాయత్నం చేసిన వాళ్ళని చూశాం. కాగా, ఇప్పుడు ఓ యువకుడు ఐ ఫోన్ కోసం ఏకంగా డెలివరీ బాయ్ నే హత్య చేసి.. […]
Farmers ate the Tiger: పంట చేనుకు రక్షణగా అమర్చుకున్న విద్యుత్ తీగలు తగిలి పులి మరణించగా.. గుట్టుచప్పుడు కాకుండా స్థానిక రైతులు వండుకు తినేసినట్లు అనుమానిస్తున్నారు. పులి గోళ్ళ పంపకం దగ్గర తేడాలు రావడంతో విషయం బయటకి పొక్కిన ఘటన ఏపీలోకి ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. అసలు విషయంలోకి వెళ్తే ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం అక్కపాలెం అటవీ ప్రాంతంలో ఈ నెల 10న ఎర్రగొండపాలెం ఫారెస్ట్ రేంజ్ అధికారి నీలకంఠేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో అటవీ […]
Stalled Wedding: పెళ్లంటే జీవితంలో ఓ మరపురాని ఘట్టం. ఎవరికి వారు వారి వారి ఆచారాల ప్రకారం.. బంధుమిత్రులు, పెద్దల సమక్షంలో వారి ఆశీస్సులతో ఒక్కటవుతారు. పెళ్లి అంటే ఇద్దరు మనుషులను, మనసులను ఒక్కటి చేసేది. ఈ వివాహాలు తమ స్థాయికి తగ్గట్లు రక రకాల పద్దతుల్లో చేస్తుంటారు. ఒకప్పుడు పెళ్లి అంటే కట్నాలు, కానుకలదే పెద్ద అంశం. ఇప్పటికీ కొందరు కట్న, కానుకల విషయంలో పంతాలకు పోతుండగా.. అమ్మాయిలు కూడా అన్ని రంగాల్లో ముందుండడంతో కట్నం […]