Kaburulu Telugu News
5
  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London
  • Impact of Pervasive Quackery on Patient Well-being
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
    • Home » Author » M N

M N

M N

Check latest and Live Updates

TCongress: కేసీఆర్ కు అమ్ముడుపోయిన పెద్ద రెడ్లు.. తెలంగాణలో కాకరేపుతున్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు!

TCongress: కేసీఆర్ కు అమ్ముడుపోయిన పెద్ద రెడ్లు.. తెలంగాణలో కాకరేపుతున్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు!

- March 14, 2023 | 07:42 PM

TCongress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గురించి.. ఆ పార్టీ నేతల గురించి.. వారి మధ్య ఏకాభిప్రాయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే.. అది పాజిటివ్ గా కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే కుమ్ములాటలు. తెలంగాణ కాంగ్రెస్ లో అయితే అది తారాస్థాయిలో ఉంటుంది. అందుకే పార్టీ పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఎలాగోలా తిరిగి పార్టీని గాడిన పెట్టాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ పాదయాత్ర చేస్తుండగా.. దానికి మిగతా నేతల నుండి ఆదరణ కరువైంది. రేవంత్ […]

Anam Ramanarayana Reddy: అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశాలు.. టీడీపీ వైపు కూర్చున్న ఎమ్మెల్యే ఆనం!

Anam Ramanarayana Reddy: అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశాలు.. టీడీపీ వైపు కూర్చున్న ఎమ్మెల్యే ఆనం!

- March 14, 2023 | 07:23 PM

Anam Ramanarayana Reddy: వైసీపీ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, నెల్లూరు జిల్లాలో కీలక నేతగా ఉన్న ఆనం రాంనారాయణ రెడ్డి కొద్ది రోజులుగా వైసీపీ అధిష్టానంపై కీలక వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆనం హాజరయ్యే బహిరంగ సభలపైనే సీఎం జగన్ మోహన్ రెడ్డితో పాటు వైసీపీ పార్టీపై విమర్శలు చేశారు. దీంతో ఆ మధ్యనే ఆయనపై అధిష్టానం వేటు వేసింది. ఆయనను వెంకటగిరి నియోజకవర్గ వైకాపా ఇంచార్జి బాధ్యతల నుంచి తొలగించి […]

Telangana BJP: చిచ్చు పెట్టిన కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలు.. బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం!

Telangana BJP: చిచ్చు పెట్టిన కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలు.. బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం!

- March 14, 2023 | 07:05 PM

Telangana BJP: సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమీషన్ కూడా బండి సంజయ్ కు నోటీసులు ఇవ్వగా.. బీఆర్ఎస్ నేతలు, రాష్ట్ర మహిళా సంఘాలు కూడా బండి వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడుతున్నారు. బీఆర్ఎస్ నేతలే కాదు బండి వ్యాఖ్యలు సొంత పార్టీ బీజేపీ నేతలు కూడా తప్పుబడుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ […]

Viveka Murder Case: మినహాయింపులు దక్కలే.. మరోసారి సీబీఐ విచారణకు హాజరైన అవినాష్!

Viveka Murder Case: మినహాయింపులు దక్కలే.. మరోసారి సీబీఐ విచారణకు హాజరైన అవినాష్!

- March 14, 2023 | 03:11 PM

Viveka Murder Case: హాజరవలేనని చెప్పినా సీబీఐ మినహాయింపు ఇవ్వకపోవడంతో వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఎంపీ వైఎస్ అవినాష్ మరోసారి సీబీఐ విచారణకు హాజరవ్వాల్సి వచ్చింది. ఈ కేసులో ఇప్పటికే ఎంపీ అవినాష్ మూడు సార్లు విచారణకి హాజరవగా ఇది నాల్గవసారి. గతంలో జనవరి 28, ఫిబ్రవరి 24, మార్చి 10న అవినాష్‌రెడ్డిని విచారించిన సీబీఐ అధికారులు.. ఈరోజు ఉదయం నుండి విచారిస్తున్నారు. ప్రస్తుతం సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌ నేతృత్వంలో అధికారులు అవినాష్‌ను విచారిస్తున్నారు. ఎంపీ అవినాష్ […]

YSRTP: ఢిల్లీలో షర్మిల చలో పార్లమెంట్ ర్యాలీ.. అనుమతి లేదని అరెస్ట్ చేసిన పోలీసులు!

YSRTP: ఢిల్లీలో షర్మిల చలో పార్లమెంట్ ర్యాలీ.. అనుమతి లేదని అరెస్ట్ చేసిన పోలీసులు!

- March 14, 2023 | 01:44 PM

YSRTP: వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిలను ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ‘చలో పార్లమెంట్’ ర్యాలీకి అనుమతి లేదంటూ షర్మిలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని, దీనిపై విచారణ జరపాలంటూ షర్మిల ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ఈ రోజు పార్టీ శ్రేణులతో కలిసి ధర్నా చేశారు. ముందుగా అక్కడ మీడియాతో మాట్లాడిన షర్మిల.. తర్వాత జంతర్ […]

Janasena Party: రాజ్ భవన్‌కు వెళ్లిన జనసేనాని.. గంటపాటు గవర్నర్‌తో పవన్ కళ్యాణ్ చర్చ!

Janasena Party: రాజ్ భవన్‌కు వెళ్లిన జనసేనాని.. గంటపాటు గవర్నర్‌తో పవన్ కళ్యాణ్ చర్చ!

- March 13, 2023 | 10:32 PM

Janasena Party: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నేడు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. ఆయన ఏపీ గవర్నర్ గా నియమితులైన తర్వాత తొలిసారి పవన్ కల్యాణ్ ఆయనను రాజ్‌భవన్ కు వెళ్లి కలిసి అభినందనలు తెలిపారు. పవన్ కల్యాణ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను మర్యాదపూర్వకంగా మాతమ్రే కలిశారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు గవర్న ర్ తో పవన్ అపాయింట్‌మెంట్ దొరకడంతో ఆయన సాయంత్రం రాజ్‌భవన్ […]

Bandi Sanjay: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజ‌య్‌కి రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ నోటీసులు!

Bandi Sanjay: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజ‌య్‌కి రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ నోటీసులు!

- March 13, 2023 | 09:12 PM

Bandi Sanjay: ఈ నెల 15వ తేదీ ఉదయం 11 గంటలకు మహిళా కమిషన్ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఆదేశించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను బండి సంజయ్‌కుమార్‌కు రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్సీ కవితపై సంజయ్ వ్యాఖ్యలను మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. సంజయ్ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ విచారణ చేపట్టింది. ఈ నెల 8వ తేదీన […]

Viveka Murder Case: అవినాషే మూలకారణం.. ఇంప్లిమెంట్ పిటిషన్‌లో సునీతా రెడ్డి సంచలన విషయాలు!

Viveka Murder Case: అవినాషే మూలకారణం.. ఇంప్లిమెంట్ పిటిషన్‌లో సునీతా రెడ్డి సంచలన విషయాలు!

- March 13, 2023 | 05:44 PM

Viveka Murder Case: సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ సినిమాలను మించేలా తీవ్ర ఉత్కంఠగా సాగుతుంది. ఇప్పటికే మూడు సార్లు ఎంపీ వైఎస్ అవినాష్ ను సీబీఐ విచారించగా మొన్న చివరిసారి విచారణ ముగిసిన అనంతరం అవినాశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అవినాష్ మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా రెండో పెళ్లి ఎపిసోడ్ ను అవినాష్ తీసుకొచ్చారు. అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో దాఖలు […]

Russia-Ukraine War: ఆగని రష్యా-ఉక్రెయిన్ వార్.. ఒక్క రోజులోనే 500 మంది రష్యా సైనికుల మరణం!

Russia-Ukraine War: ఆగని రష్యా-ఉక్రెయిన్ వార్.. ఒక్క రోజులోనే 500 మంది రష్యా సైనికుల మరణం!

- March 12, 2023 | 09:19 AM

Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం మళ్ళీ తీవ్ర స్థాయిలో జరుగుతుంది. ముఖ్యంగా ఉక్రెయిన్ లోని బఖ్‌ముత్ పట్టణాన్ని ఆక్రమించుకునేందుకు రష్యా బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అదే సమయంలో ఉక్రెయిన్ బఖ్‌ముత్ చేజారిపోకుండా పోరాడుతుంది. ఈ నేపథ్యంలో బఖ్‌ముత్ కేంద్రంగా మారణహోమం జరుగుతోంది. నెలల తరబడి ఈ పట్టణంపై ఆధిపత్యం కనబరిచేందుకు రష్యన్ బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం ప్రారంభమై ఏడాది పూర్తైంది. సైనికచర్య పేరుతో ఉక్రెయిన్‌ పై రష్యా గతేడాది ఫిబ్రవరిలో యుద్ధం […]

Viveka Murder Case: నేడు సీబీఐ ముందుకు అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డి.. విచారణపై సర్వత్రా ఉత్కంఠ!

Viveka Murder Case: నేడు సీబీఐ ముందుకు అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డి.. విచారణపై సర్వత్రా ఉత్కంఠ!

- March 12, 2023 | 08:55 AM

Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసులో సీబీఐ విచారణ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించి ట్విస్టుల మీద ట్విస్టులతో కొనసాగుతుంది. అయితే, ఇప్పటి వరకు సాగిన విచారణలో హైదరాబాద్ కు బదిలీ అయిన తర్వాత సీబీఐ విచారణ ఇద్దరు వ్యక్తుల మీదనే ఫోకస్ పెట్టింది. వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలను ఒకటికి రెండుసార్లు సీబీఐ ఈ కేసులో విచారించడం సస్పెన్స్ పుట్టిస్తుంది. తాజాగా ఎంపీ అవినాష్ […]

← 1 … 15 16 17 18 19 … 72 →

Latest News

  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London
  • Impact of Pervasive Quackery on Patient Well-being

© 2022. Kaburulu AboutContactPrivacy PolicyDisclaimer