Kaburulu Telugu News
5
  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London
  • Impact of Pervasive Quackery on Patient Well-being
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
    • Home » Author » M N

M N

M N

Check latest and Live Updates

BRS-BJP: ఈడీ విచారణలో కవిత.. బండి దిష్టిబొమ్మ దహనంతో బీఆర్ఎస్ ఆందోళన.. ఢిల్లీలో టెన్షన్ టెన్షన్

BRS-BJP: ఈడీ విచారణలో కవిత.. బండి దిష్టిబొమ్మ దహనంతో బీఆర్ఎస్ ఆందోళన.. ఢిల్లీలో టెన్షన్ టెన్షన్

- March 11, 2023 | 02:15 PM

BRS-BJP: ఢిల్లీలిక్కర్ స్కామ్‌ కేసులో సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఢిల్లీలో ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. దీంతో ఈరోజు కవిత విచారణలో ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. మరోవైపు కవితకు మద్దతుగా మంత్రి కేటీఆర్ తో పాటు మరికొందరు సీనియర్ నేతలు కూడా ఢిల్లీకి చేరుకున్నారు. ఈడి విచారణను ధైర్యంగా ఎదుర్కొంటానని ఎమ్మెల్సీ కవిత కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. మరోవైపు కవిత అంశంపై కేసీఆర్ కూడా స్పెషల్ ఫోకస్ […]

Viveka Murder Case: క్రైమ్ థ్రిల్లర్ సినిమాని మించి ట్విస్టులు.. మరో కోణం బయటపెట్టిన ఎంపీ అవినాష్!

Viveka Murder Case: క్రైమ్ థ్రిల్లర్ సినిమాని మించి ట్విస్టులు.. మరో కోణం బయటపెట్టిన ఎంపీ అవినాష్!

- March 11, 2023 | 01:23 PM

Viveka Murder Case: దివంగత నేత వైఎస్ రాజశేఖరెడ్డి సోదరుడు, ప్రస్తుత ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ మునుపెన్నడూ లేని దూకుడు ప్రదర్శిస్తుంది. సీబీఐ ఎంత దూకుడుగా ముందుకు వెళ్తుందో అంతే దూకుడుగా కొత్త కోణాలు ఈ కేసులో వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే రెండుసార్లు ఎంపీ వైఎస్ అవినాష్ ను విచారించిన సీబీఐ అధికారులు.. తాజాగా శుక్రవారం మరోసారి కూడా ఆయన్ను విచారించారు. ఈ సందర్భంగా అవినాష్ మరో కొత్త […]

Karnatana Haveri: లంచం అడిగిన మున్సిపాలిటీ అధికారులు.. ఎద్దును ఆఫీసుకి తోలుకొచ్చిన రైతు

Karnatana Haveri: లంచం అడిగిన మున్సిపాలిటీ అధికారులు.. ఎద్దును ఆఫీసుకి తోలుకొచ్చిన రైతు

- March 11, 2023 | 08:28 AM

Karnatana Haveri: ప్రభుత్వ కార్యాలయాలలో చేయి తడపనిదే పనికాదు. ఎక్కడో ఒకరో ఇద్దరో మంచి అధికారులు ఉంటారేమో కానీ.. గవర్నమెంట్ ఆఫీస్ అంటే అమ్యామ్యాలు లేకుండా ఏ పనికాదన్నది జగమెరిగిన సత్యం. ఇది మన తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాదు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎక్కడ చూసినా ఇదే తంతు.. గ్రామా పంచాయతీ అధికారి నుండి సీఎంఓలో పనిచేసే ఉద్యోగుల వరకు లంచం లేనిది ఫైల్ కదిలించడం కష్టమే. అయితే, ఈ లంచం ప్రభావంతో మిగతా […]

Viveka Murdere Case: విచారణలో ఉత్కంఠ.. సీబీఐ విచారణ జరుగుతుండగానే అవినాష్ అరెస్టుపై కోర్టు ఉత్తర్వులు!

Viveka Murdere Case: విచారణలో ఉత్కంఠ.. సీబీఐ విచారణ జరుగుతుండగానే అవినాష్ అరెస్టుపై కోర్టు ఉత్తర్వులు!

- March 10, 2023 | 05:58 PM

Viveka Murdere Case: సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ సినిమాలను మించేలా తీవ్ర ఉత్కంఠగా సాగుతుంది. ఇప్పటికే రెండుసార్లు విచారించిన ఎంపీ వైఎస్ అవినాష్ ను సీబీఐ ఈరోజు మరోసారి విచారించింది. విచారణ ముగిసిన అనంతరం అవినాశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను విచారణ కోసం ఈ ఉదయం 10.30 గంటలకే సీబీఐ కార్యాలయానికి వచ్చానని, ఉదయం 11.00 గంటల నుంచి ఒంటి గంట వరకు తనను విచారించారని వెల్లడించారు. […]

BRS MLC Kavitha: ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత దీక్షను ప్రారంభించిన సీతారాం ఏచూరి!

BRS MLC Kavitha: ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత దీక్షను ప్రారంభించిన సీతారాం ఏచూరి!

- March 10, 2023 | 11:46 AM

BRS MLC Kavitha: దేశవ్యాప్తంగా చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌ అమలు చేయాలనే డిమాండ్‌తో భారత జాగృతి అధ్యక్షురాలు, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వేదికగా నిరసన దీక్ష చేపట్టారు. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా దీక్ష కొనసాగనుండగా.. ఎమ్మెల్సీ కవితతో పాటు సుమారు 500 మంది ఈ దీక్షలో కూర్చున్నారు. దేశంలోని 29 రాష్ట్రాల నుండి మహిళల హక్కుల కోసం పోరాడుతున్న వివిధ మహిళా సంఘాలు, […]

Europe Latvia: తాగి బండి నడిపితే ఉక్రెయిన్ పంపిస్తారా.. ఇదెక్కడి విడ్డూరమైన శిక్ష స్వామి!

Europe Latvia: తాగి బండి నడిపితే ఉక్రెయిన్ పంపిస్తారా.. ఇదెక్కడి విడ్డూరమైన శిక్ష స్వామి!

- March 9, 2023 | 11:50 PM

Europe Latvia: ఫుల్లుగా మద్యం తాగడం.. ఆ తర్వాత బండి ఎక్కి దిక్కు తెలియకుండా నడపడం.. ఎక్కడో ఒకచోట యాక్సిడెంట్ చేసి ఇక తమ ప్రాణాలు పోగొట్టుకోవడం లేదా ఇతరుల ప్రాణాలు తీయడం.. అధికారులు, పోలీసులు, ప్రభుత్వాలు ఎంత మొత్తుకున్నా ఇందులో ఎలాంటి మార్పు ఉండడం లేదు. చాలా మంది ఇది మన ఇండియాలోనే మాత్రమేనేమో అనుకుంటారు. మన దగ్గర మాత్రమే ఏం ఖర్మ.. ప్రపంచం మొత్తం ఈ దరిద్రం ఉంది అందుకే, కొన్ని దేశాలలో మందు […]

CPI Narayana: ఇదేందయ్యా ఇది.. ఒక్క మహిళకి 18 మంది భర్తలా.. షాక్ తిన్న సీపీఐ నారాయణ!

CPI Narayana: ఇదేందయ్యా ఇది.. ఒక్క మహిళకి 18 మంది భర్తలా.. షాక్ తిన్న సీపీఐ నారాయణ!

- March 9, 2023 | 11:35 PM

CPI Narayana: మహాభారతంలో ద్రౌపదికి ఐదుగురు భర్తలున్నారని మహాభారతం చెప్తుంది. అయితే, ఒక్క మహిళకి 18 మంది భర్తలున్నారు. ఏంటి ఇది నిజమా అంటే నిజమే. కాకపొతే నిజంగా కాదు.. ఓటర్ లిస్టులో ఒక్క మహిళకి 18 మంది భర్తలు ఉన్నట్లు నమోదు చేశారు. ఇది చూసిన సీపీఐ నారాయణ షాక్ తిన్నంత పని అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీలోని తిరుపతి పట్టణంలో తాజాగా భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ కార్యదర్శి నారాయణ […]

BJP-MLC Kavitha: ‘మహిళ గోస-బీజేపీ భరోసా’.. ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ దీక్షకి కౌంటర్ గా బీజేపీ మరో దీక్ష!

BJP-MLC Kavitha: ‘మహిళ గోస-బీజేపీ భరోసా’.. ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ దీక్షకి కౌంటర్ గా బీజేపీ మరో దీక్ష!

- March 9, 2023 | 11:10 PM

BJP-MLC Kavitha: తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పేరు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఒకవైపు ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ నోటీసులతో పాటు.. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు ప్రవేశపెట్టాలనే డిమాండ్‌తో శుక్రవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద నిరహార దీక్ష చేపట్టనున్న నేపథ్యంలో ఎక్కడ చూసినా కవిత పేరు మార్మ్రోగిపోతుంది. ఇప్పటికే కవిత దీక్షకి ఢిల్లీ పోలీసుల నుండి అనుమతి కూడా లభించడంతో హైదరాబాద్ నుండి బీఆర్ఎస్ […]

Lokesh Yuvagalam Padayatra: పాదయాత్రలో 500 కిలోమీటర్లు పూర్తిచేసుకున్న నారా లోకేష్!

Lokesh Yuvagalam Padayatra: పాదయాత్రలో 500 కిలోమీటర్లు పూర్తిచేసుకున్న నారా లోకేష్!

- March 9, 2023 | 10:49 PM

Lokesh Yuvagalam Padayatra: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రలో మరో మైలురాయిని అధిగమించారు. జనవరి 27 నుంచి నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర నేటితో 500 కిలోమీటర్లు పూర్తిచేసుకుంది. ఈ ఘట్టానికి మదనపల్లి వేదికగా నిలిచింది. 4 వేల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర ఘట్టంలో ఇది మరో మైలురాయి కావడంతో లోకేశ్ మదనపల్లి సీటీఎం దగ్గర శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కాగా, యువగళం పాదయాత్ర బంగారుపాళ్యంలో ప్రవేశించిన సందర్భంగా పోలీసులు.. లోకేశ్ కాన్వాయ్ లోని 3 […]

Telangan Cabinet Meet: తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. ప్రజలపై సీఎం కేసీఆర్ వరాల జల్లు!

Telangan Cabinet Meet: తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. ప్రజలపై సీఎం కేసీఆర్ వరాల జల్లు!

- March 9, 2023 | 10:03 PM

Telangan Cabinet Meet: క్యాబినెట్ భేటీలో తెలంగాణ మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఒకరకంగా చెప్పాలంటే కేసీఆర్ సర్కార్ రాష్ట్ర ప్రజలపై వరాల జల్లు కురిపించింది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. సొంత స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టించడానికి గృహ లక్ష్మీ పథకం పేరుతో కొత్త స్కీమ్ తీసుకువచ్చింది. 3 వేల చొప్పున ప్రతీ నియోజకవర్గానికి మొత్తం 4 లక్షలు ఇళ్లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ […]

← 1 … 17 18 19 20 21 … 72 →

Latest News

  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London
  • Impact of Pervasive Quackery on Patient Well-being

© 2022. Kaburulu AboutContactPrivacy PolicyDisclaimer