Kaburulu Telugu News
5
  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London
  • Impact of Pervasive Quackery on Patient Well-being
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
    • Home » Author » M N

M N

M N

Check latest and Live Updates

Wine Shops Close: మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. ఏపీలో మూడు రోజులు వైన్ షాపులు బంద్!

Wine Shops Close: మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. ఏపీలో మూడు రోజులు వైన్ షాపులు బంద్!

- March 9, 2023 | 09:36 PM

Wine Shops Close: పాపం మందు బాబులు.. పండగలు వచ్చినా, పబ్బాలొచ్చినా, వినాయక చవితోచ్చినా, గాంధీ జయంతి, స్వాతంత్ర దినోత్సవం ఇలా చాలా దినాలలో వచ్చినా మందుబాలకు చేదువార్తే. ఎందుకంటే.. ఆయా రోజుల్లో వైన్ షాపులు బంద్ అవుతుంటాయి. అయితే, ఇప్పుడు అలాంటి అకేషన్ కాకపోయినా, ఎలాంటి పండగలు లేకపోయినా మూడు రోజుల పాటు వైన్‌ షాపులు మూతపడనున్నాయి. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు కాకరేపుతున్న సంగతి తెలిసిందే. పొలింగ్ కు సమయం దగ్గరపడుతుండటంతో పార్టీలు మాటల తూటాలతో […]

MLC Kavita: సోనియాపై పొగడ్తలు.. మోడీపై విమర్శలు.. ఢిల్లీలో కేసీఆర్ కుమార్తె ఆసక్తికర వ్యాఖ్యలు!

MLC Kavita: సోనియాపై పొగడ్తలు.. మోడీపై విమర్శలు.. ఢిల్లీలో కేసీఆర్ కుమార్తె ఆసక్తికర వ్యాఖ్యలు!

- March 9, 2023 | 05:09 PM

MLC Kavita: కాంగ్రెస్ నేత సోనియా గాంధీని తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె ప్రశంసించారు. అలాగే ప్రధాని మోడీపై విమర్శల వర్షం కురిపించారు. ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వస్తే మహిళా బిల్లు తెస్తామని 2014, 2018లో మోడీ మాటిచ్చారని.. కానీ ఆ మాటను తప్పారని ఎమ్మెల్సీ కవిత ఫైర్‌ అయ్యారు. కానీ సోనియా.. ఈ బిల్లును రాజ్యసభలో పెట్టారని.. ఆమెకు సెల్యూట్‌ కొట్టారు. కాగా, ఈనెల 9న […]

Viveka Murder Case: సీబీఐ తనను అరెస్ట్ చేయకుండా ఆదేశించాలని కోర్టులో ఎంపీ అవినాష్ రిట్ పిటిషన్!

Viveka Murder Case: సీబీఐ తనను అరెస్ట్ చేయకుండా ఆదేశించాలని కోర్టులో ఎంపీ అవినాష్ రిట్ పిటిషన్!

- March 9, 2023 | 04:41 PM

Viveka Murder Case: సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకా హత్యకేసు ఇప్పుడు తీవ్ర ఉత్కంఠగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని సీబీఐ రెండుసార్లు విచారించిన సంగతి తెలిసిందే. కాగా, ఈనెల 10న అంటే రేపే మరోసారి విచారణకి రావాలని సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఎంపీ అవినాష్ తో పాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని కూడా విచారణకు రావాలని సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే […]

Delhi Liquor Scam: కవితకి నోటీసులిస్తే తెలంగాణకి ఎలా అవమానం జరిగినట్లు?.. భట్టి విక్రమార్క ప్రశ్న!

Delhi Liquor Scam: కవితకి నోటీసులిస్తే తెలంగాణకి ఎలా అవమానం జరిగినట్లు?.. భట్టి విక్రమార్క ప్రశ్న!

- March 9, 2023 | 04:03 PM

Delhi Liquor Scam: లిక్కర్ స్కాంలో ఈడీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, కవితకి ఈడీ నోటీసులిస్తే తెలంగాణకి ఎలా అవమానం అవుతుందని, కవిత నోటీసులతో తెలంగాణ ప్రజలకి ఏం సంబంధమని సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క ప్రశ్నించారు. లిక్కర్ స్కాంలో అభియోగాలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. లిక్కర్ స్కాంతో తెలంగాణకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ లీడర్లంతా లిక్కర్ […]

YSRCP: వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీ ఫారాలు అందించిన సీఎం జగన్!

YSRCP: వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీ ఫారాలు అందించిన సీఎం జగన్!

- March 9, 2023 | 03:32 PM

YSRCP: ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి నడుస్తున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక సంగతి ఎలా ఉన్నా.. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక మాత్రం రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావిస్తున్నాయి రాజకీయ వర్గాలు. అధికార ప్రతిపక్ష పార్టీలు వైసీపీ, టీడీపీ హోరాహోరీ ఈ ఎన్నికల కోసం పనిచేస్తున్నాయి. కాగా, గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఏడుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులు సీఎం జగన్ ను కలిశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు […]

BRS Party: ఈనెల 10న సీఎం కేసీఆర్ కీలక పార్టీ సమావేశం.. తెలంగాణ రాజకీయాలలో ఉత్కంఠ!

BRS Party: ఈనెల 10న సీఎం కేసీఆర్ కీలక పార్టీ సమావేశం.. తెలంగాణ రాజకీయాలలో ఉత్కంఠ!

- March 8, 2023 | 11:17 PM

BRS Party: తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈనెల 10న తెలంగాణ భవన్‌లో కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాష్ట్ర కమిటీతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షులు, జడ్పి ఛైర్మన్లు, రాష్ట్ర స్థాయి కార్పోరేషన్ ఛైర్మన్లు, డీసీఎంఎస్, డీసీసీబీ ఛైర్మన్లకు కూడా ఆహ్వానాలు అందాయి. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శ్రేణులను సమాయత్తం చేసేందుకు కేసీఆర్ ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే, తెలంగాణ రాజకీయాలలో […]

Ambati Rambabu: నేను పుట్టింది రేపల్లెలో చచ్చేది సత్తెనపల్లిలో.. మంత్రి అంబటి కామెంట్స్!

Ambati Rambabu: నేను పుట్టింది రేపల్లెలో చచ్చేది సత్తెనపల్లిలో.. మంత్రి అంబటి కామెంట్స్!

- March 8, 2023 | 10:00 PM

Ambati Rambabu: నేను పుట్టింది రేపల్లెలోనే అయినా.. చచ్చేది మాత్రం సత్తెనపల్లిలోనేనని మంత్రి అంబటి రాంబాబు భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. తనది సత్తెనపల్లి కాకపోయినా.. తనది రేపల్లె అయినా.. ఇక్కడి ప్రజలు తనకు ఎంతో గౌరవం ఇచ్చారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తాను రేపల్లెలో పుట్టానని.. కానీ, చచ్చేది మాత్రం సత్తెనపల్లిలోనే అని వ్యాఖ్యానించారు. ఇక, గత టీడీపీ ప్రభుత్వం వల్లనే పోలవరం ప్రాజెక్ట్ కు తీరని నష్టం వాటిల్లిందని మంత్రి విమర్శించారు. కాఫర్ డ్యామ్ […]

TCongress: కవిత విషయంలో నేను కాదు.. రేవంత్ రెడ్డి స్పందించాలి.. కోమటిరెడ్డి రియాక్షన్!

TCongress: కవిత విషయంలో నేను కాదు.. రేవంత్ రెడ్డి స్పందించాలి.. కోమటిరెడ్డి రియాక్షన్!

- March 8, 2023 | 09:40 PM

TCongress: సీఎం కేసీఆర్ కుమార్తె.. ఎమ్మెల్సీ కవితకి ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ సమన్ల విషయం ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష బీజేపీ ఇప్పటికే ఈ అంశంలో కవితను టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు చేస్తుండగా.. కాంగ్రెస్ నేతలందరూ మౌనంగానే ఉన్నారు. తాజాగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మీడియా ప్రతినిధులు కవిత అంశంపై ప్రశ్నించినా.. ఈ అంశంలో స్పందించాల్సి నేను కాదు రేవంత్ రెడ్డి అంటూ తప్పించుకున్నారు. కవితకు ఈడీ నోటీసులు […]

Annavaram Temple: అన్నవరం దేవస్థానంలో వస్త్రధారణపై నిబంధనలు.. నో జీన్స్ జీన్స్, నో స్కర్ట్స్!

Annavaram Temple: అన్నవరం దేవస్థానంలో వస్త్రధారణపై నిబంధనలు.. నో జీన్స్ జీన్స్, నో స్కర్ట్స్!

- March 8, 2023 | 05:00 PM

Annavaram Temple: హిందూ ఆలయాలకి వచ్చే భక్తులు, ముఖ్యంగా యువత ఎలా పడితే అలా వస్తున్నారు. జీన్స్ లు, టీ షర్ట్స్ ధరించి కూడా దేవుని సందర్శనకు వస్తున్నారు. వీరిలో యువతులు కూడా టీ షర్ట్స్, ప్యాంట్స్ ధరించి రావడంతో ఆలయ పవిత్రత కోల్పోతుంది. వీరందరినీ దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు దేవాలయాలలో సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఆలయాల్లో ఈ నిబంధన కొనసాగుతుండగా.. తాజాగా అన్నవరంలో కూడా పక్కాగా అమలు చేయనున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం […]

TDP-Leftists: ఎమ్మెల్సీ ఎన్నికలే టార్గెట్.. ఈ స్థానాల‌లో వామ‌ప‌క్షాల అభ్య‌ర్థుల‌కు టీడీపీ మ‌ద్ద‌తు

TDP-Leftists: ఎమ్మెల్సీ ఎన్నికలే టార్గెట్.. ఈ స్థానాల‌లో వామ‌ప‌క్షాల అభ్య‌ర్థుల‌కు టీడీపీ మ‌ద్ద‌తు

- March 8, 2023 | 04:10 PM

TDP-Leftists: ఏపీలో ఇంకా ఎన్నికలకు ఏడాది పైగా సమయం ఉండగా.. ఈసారి పొత్తులు ఎలా ఉంటాయని వాడీ వేడీ చర్చలు సాగుతూనే ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సార్వత్రిక ఎన్నికలలో జనసేనతో పొత్తు దాదాపుగా ఖరారైన సంగతి తెలిసిందే. అధికారికంగా ప్రకటనలు రాకపోయినా ఈ చెలిమి ఖాయమేనని ఇరువర్గాలు అనధికారికంగా ప్రకటించాయి. కాగా, ఈలోగానే ఎమ్మెల్సీ ఎన్నికలు రానే వచ్చాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం టీడీపీ వామపక్షాలతో చెలిమి చేస్తుంది. ఏపీలో ప్రస్తుతం ఐదు ఎమ్మెల్సీ […]

← 1 … 18 19 20 21 22 … 72 →

Latest News

  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London
  • Impact of Pervasive Quackery on Patient Well-being

© 2022. Kaburulu AboutContactPrivacy PolicyDisclaimer