Kaburulu Telugu News
5
  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London
  • Impact of Pervasive Quackery on Patient Well-being
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
    • Home » Author » M N

M N

M N

Check latest and Live Updates

BRS-BJP: పొలిటికల్ పోస్టర్ల వార్.. మొన్న బీజేపీకి వ్యతిరేకంగా.. నేడు బీఆర్‌ఎస్‌కి వ్యతిరేకంగా!

BRS-BJP: పొలిటికల్ పోస్టర్ల వార్.. మొన్న బీజేపీకి వ్యతిరేకంగా.. నేడు బీఆర్‌ఎస్‌కి వ్యతిరేకంగా!

- March 18, 2023 | 01:05 PM

BRS-BJP: హైదరాబాద్ లో పోస్టర్ల కలకలం పీక్స్ కు చేరింది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఈ పోస్టర్ల యుద్ధం తెలంగాణ రాజకీయాలలో కాక పుట్టిస్తుంది. ఆ మధ్య కొద్ది రోజుల క్రితం బీజేపీకి వ్యతిరేకంగా పోస్టర్లు కనిపించాయి. ఆ పోస్టర్లు బీఆర్ఎస్ నేతల పనేనని రాజకీయ వర్గాలు ఖరారు చేసుకున్నాయి. దీనిపై అప్పుడు బీజేపీ నేతలు కూడా గరంగరం అయ్యారు. అదలా ఉండగానే ఇప్పుడు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోస్టర్లు కనిపించాయి. కల్వకుంట్ల కుటుంబానికి వ్యతిరేకంగా […]

Lift Accident: ఎన్టీఆర్ జిల్లాలో విషాదం.. వైర్‌ తెగి ఊడి కిందపడిన లిఫ్ట్‌.. ముగ్గురు మృతి!

Lift Accident: ఎన్టీఆర్ జిల్లాలో విషాదం.. వైర్‌ తెగి ఊడి కిందపడిన లిఫ్ట్‌.. ముగ్గురు మృతి!

- March 18, 2023 | 12:15 PM

Lift Accident: ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని వీటీపీఎస్‌లో తీవ్ర విషాదం జరిగింది. లిఫ్టు వైరు తెగి లిఫ్ట్ ఊడి కిందపడిన ప్రమాదంలో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. వీటీపీఎస్ లోని ఫిఫ్త్ ఫేజ్‌లో పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఫిఫ్త్ ఫేజ్ లోకి వెళ్లేందుకు 8 మంది కార్మికులు లిఫ్ట్ ఎక్కగా.. కొంతదూరం పైకి వెళ్లిన తర్వాత ఆ లిఫ్ట్ వైర్ తెగి ఒక్కసారిగా ఊడి కిందపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు […]

AP Assembly: సీఎం ఢిల్లీ పర్యటనపై అసెంబ్లీలో చర్చకు డిమాండ్.. మరోసారి టీడీపీ సభ్యుల సస్పెన్షన్!

AP Assembly: సీఎం ఢిల్లీ పర్యటనపై అసెంబ్లీలో చర్చకు డిమాండ్.. మరోసారి టీడీపీ సభ్యుల సస్పెన్షన్!

- March 18, 2023 | 10:43 AM

AP Assembly: ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు మరోసారి సస్పెండ్ అయ్యారు. బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాక ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్ జరగడం ఇది ఐదవసారి. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలోనే సీఎం జగన్ అప్పటికప్పుడు ఢిల్లీకి పయనమై ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన సంగతి తెలిసిందే. దీనిపై అసెంబ్లీలో చర్చ జరపాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేయగా అది రసాభాసగా మారి చివరికి సస్పెండ్ వరకూ వెళ్ళింది. అసెంబ్లీ సమావేశాలలో టీడీపీ సభ్యులపై శనివారం మరోసారి […]

Weather Update: వాతావరణ శాఖ హెచ్చరికలు.. తెలుగు రాష్ట్రాలలో నేడు, రేపు విస్తారంగా వర్షాలు

Weather Update: వాతావరణ శాఖ హెచ్చరికలు.. తెలుగు రాష్ట్రాలలో నేడు, రేపు విస్తారంగా వర్షాలు

- March 18, 2023 | 09:11 AM

Weather Update: బుధవారం, గురువారం నుంచి కురుస్తున్న అకాల వర్షానికి ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు ప్రాంతాలలో మిర్చి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుండగా.. పత్తి రైతుల పరిస్థితి ఆందోళనగానే ఉంది. మిర్చి కోతలు ముమ్మరంగా జరుగుతున్న తరుణంలో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి ఆరబోసిన మిర్చి తడిసింది. మరోవైపు పూత పిందె దశలో ఉన్న మామిడి మొత్తం నేలరాలింది. కాగా, ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకన్‌ […]

MLC Election: సైకిలెక్కిన పట్టభద్రులు.. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ విజయం!

MLC Election: సైకిలెక్కిన పట్టభద్రులు.. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ విజయం!

- March 18, 2023 | 08:52 AM

MLC Election: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కూడా సాధారణ ఎన్నికల స్థాయిలో ఉత్కంఠ రేపాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరా పోటీ కనిపించింది. అయితే, ఒక్కో రౌండ్ పూర్తవుతుంటే ఫలితాలు ప్రతిపక్ష టీడీపీకి మెజార్టీగా కనిపించింది. ఏపీలో పట్టభద్రులకు జరిగిన మూడు ఎమ్మెల్సీ స్థానాలలో ఇప్పటికే రెండు టీడీపీ సొంతం కాగా.. మరొకటి హోరాహోరీగా ఉత్కంఠగా సాగుతుంది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ స్థానాలలో పట్టభద్రులు సైకిలెక్కేశారు. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ స్థానాన్ని టీడీపీ అభ్యర్థి వేపాడ […]

West Godavari: ఆత్మహత్యాయత్నం చేసుకున్న కొడుకు.. కాపాడేందుకు ప్రాణ త్యాగం చేసిన తల్లి!

West Godavari: ఆత్మహత్యాయత్నం చేసుకున్న కొడుకు.. కాపాడేందుకు ప్రాణ త్యాగం చేసిన తల్లి!

- March 17, 2023 | 11:01 PM

West Godavari: తల్లి ప్రేమ గురించి కొత్తగా చెప్పేది ఏమీ ఉండదు. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి తల్లి గురించి ప్రత్యేకంగా చెప్పుకొనే పరిస్థితి ఉండదు. ఎందుకంటే నవమాసాలు మోసిన దగ్గర నుండి మన కోసం అన్నీ త్యాగం చేసి మనల్ని భూమ్మీదకి తీసుకొచ్చిన ఆ దేవత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చిన్న తనంలో మనకి చిన్న గాయమైనా ఆ తల్లి మనసు గాయమవుతుంది. దాని అర్ధం తల్లి హృదయమే మనం. అందుకే బిడ్డ ప్రాణం […]

Minister KTR: ఇంత తెలివి లేని దద్దమ్మ అని అనుకోలేదు.. బండి సంజయ్ పై కేటీఆర్ విసుర్లు!

Minister KTR: ఇంత తెలివి లేని దద్దమ్మ అని అనుకోలేదు.. బండి సంజయ్ పై కేటీఆర్ విసుర్లు!

- March 17, 2023 | 10:44 PM

Minister KTR: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇంత తెలివి లేని దద్దమ్మ అనుకోలేదని తెలంగాణ మినిష్టర్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజీ వ్యవహారంపై బీజేపీ చేస్తున్న ఆందోళనలు, ధర్నాలు ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ఈ విమర్శలు చేశారు. టీఎస్పీఎస్సీ అనేది రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థ అని.. అందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం చాలా తక్కువగా ఉంటుందని బండి సంజయ్ కు తెలియదా అని మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. టీఎస్పీఎస్సీలో […]

Himachal Pradesh Cow Cess: హిమాచల్‌ప్రదేశ్‌లో మందుబాబులకు మరోషాక్.. ఆవు పన్ను కట్టాల్సిందే!

Himachal Pradesh Cow Cess: హిమాచల్‌ప్రదేశ్‌లో మందుబాబులకు మరోషాక్.. ఆవు పన్ను కట్టాల్సిందే!

- March 17, 2023 | 05:51 PM

Himachal Pradesh Cow Cess: దేశంలో అటు కేంద్ర ప్రభుత్వం నుండి ఇటు రాష్ట్ర ప్రభుత్వం వరకు ఆదాయం తెచ్చిపెట్టే ప్రధాన వనరు ఏదైనా ఉందంటే.. ముందుగా ముక్తకంఠంతో చెప్పేది మద్యం. దీని మీద వచ్చే ఆదాయంతోనే దేశంలో ప్రభుత్వాలు ప్రజలకు సంక్షేమ పథకాలను అందించేది. అందుకే దేశంలో ఎలాంటి ఆర్ధిక భారమైనా ముందు పెరిగేది లిక్కర్ ధరే. ఇప్పటికే కేంద్ర, రాష్ట్రాలకు పన్నులతో పాటు మరెన్నో రకాలుగా మందు బాబులకు టాక్స్ విధించే ప్రభుత్వం ఇప్పుడు […]

Telangana BJP: టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజ్ ఇష్యూ.. బీజేపీ నిరసన దీక్ష.. బండి సంజయ్ అరెస్ట్!

Telangana BJP: టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజ్ ఇష్యూ.. బీజేపీ నిరసన దీక్ష.. బండి సంజయ్ అరెస్ట్!

- March 17, 2023 | 03:08 PM

Telangana BJP: తెలంగాణలో టీఎస్పీపీస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం రాజకీయంగా కాకరేపుతుంది. మొదట టౌన్ ప్లానింగ్ పేపర్ లీకైందనే అనుమానంతో టీఎస్పీపీస్సీ పోలీసులకు కేసు నమోదు చేసింది. అయితే, పోలీసుల దర్యాప్తులో ఏఈ పేపర్ లీకైనట్లు తేల్చారు. తర్వాత ఈ కేసును సిట్ కు అప్పగించగా.. టీఎస్పీఎస్సీ నుంచి మొత్తం 5 పేపర్లు లీకైనట్లు సిట్ అధికారులు దర్యాప్తులో తేల్చారు. ఉద్యోగ ప‌రీక్ష ప‌త్రాలు లీక్ కావ‌డం ప‌ట్ల విద్యార్ధులు, నిరుద్యోగులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. పేప‌ర్ […]

Viveka Murder Case: ఎంపీ అవినాష్ రెడ్డికి బిగ్ షాక్.. అరెస్ట్ చేయొద్దని చెప్పలేమన్న హైకోర్టు!

Viveka Murder Case: ఎంపీ అవినాష్ రెడ్డికి బిగ్ షాక్.. అరెస్ట్ చేయొద్దని చెప్పలేమన్న హైకోర్టు!

- March 17, 2023 | 01:15 PM

Viveka Murder Case: వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ అరెస్ట్ చేయొద్దని చెప్పలేమని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు, సీబీఐ దర్యాప్తుకు సహకరించాలని కూడా ఆదేశించింది. వివేకా హత్య కేసులో తనపై సీబీఐ కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని అవినాష్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తన విచారణలో ఆడియో, వీడియో రికార్డ్ చేయాల, న్యాయవాదిని అనుమతించాలని పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై రెండు […]

← 1 … 12 13 14 15 16 … 72 →

Latest News

  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London
  • Impact of Pervasive Quackery on Patient Well-being

© 2022. Kaburulu AboutContactPrivacy PolicyDisclaimer