Kaburulu Telugu News
5
  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London
  • Impact of Pervasive Quackery on Patient Well-being
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
    • Home » Tag » Pawan Kalyan

#Pawan Kalyan

Pawan – Ali : పవన్‌తో గ్యాప్ గురించి మాట్లాడిన అలీ..

Pawan – Ali : పవన్‌తో గ్యాప్ గురించి మాట్లాడిన అలీ..

Pawan Kalyan - December 23, 2022 | 07:00 PM

Pawan – Ali : తెలుగు సినీపరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కమెడియన్ అలీ మంచి స్నేహితులు. పవన్ సినిమాల్లో అలీ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఒకానొక సమయంలో పవన్ కల్యాణే ఈ విషయం చెప్పుకొచ్చాడు. అయితే ఈమధ్య కాలంలో రాజకీయపరంగా వీరిద్దరి దారులు వేరుకావడం, అలీ కూడా పవన్ సినిమాల్లో కనిపించక పోవడంతో.. పవన్, అలీ మధ్య గ్యాప్ వచ్చింది అంటూ కథనాలు వచ్చాయి. Balayya – Pawan : బాలయ్య సినిమా సెట్‌లో పవన్ […]

Balayya – Pawan : బాలయ్య సినిమా సెట్‌లో పవన్ కళ్యాణ్..

Balayya – Pawan : బాలయ్య సినిమా సెట్‌లో పవన్ కళ్యాణ్..

Pawan Kalyan - December 23, 2022 | 06:00 PM

Balayya – Pawan : నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’. బాలయ్య వింటేజ్ లుక్ అండ్ స్టోరీతో వస్తున్న ఈ సినిమాకి మలినేని గోపీచంద దర్శకత్వం వహిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. సంక్రాంతి విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. Balakrishna : మా అబ్బాయికి ‘మోక్షజ్ఞ’ పేరుని నాన్న ఇక్కడే పెట్టారు.. బాలకృష్ణ! ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ […]

Kushi Re Release : అభిమానులను ‘ఖుషి’ చేసేందుకు న్యూ ఇయర్ గిఫ్ట్ సిద్ధం చేసిన పవన్..

Kushi Re Release : అభిమానులను ‘ఖుషి’ చేసేందుకు న్యూ ఇయర్ గిఫ్ట్ సిద్ధం చేసిన పవన్..

Pawan Kalyan - December 19, 2022 | 11:09 PM

Kushi Re Release : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా లవ్ అండ్ రొమాంటిక్ కామెడీతో తెరకెక్కిన సినిమా ‘ఖుషి’. 2001లో వచ్చిన ఈ మూవీ ఒక సంచలనం. దర్శకుడు ఎస్.జె.సూర్య తన క్యాచీ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను మళ్ళీ మళ్ళీ థియేటర్లకు రప్పించాడు. పవన్ కెరీర్ లో ఈ సినిమా ఒక మైలు రాయిగా ఉండడమే కాకుండా తెలుగు చిత్రసీమలో ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది. Waltair Veerayya : రేపు రానున్న […]

Pawan Kalyan : వారసుడు కోసం కదిలొస్తున్న వకీల్ సాబ్..

Pawan Kalyan : వారసుడు కోసం కదిలొస్తున్న వకీల్ సాబ్..

Pawan Kalyan - December 15, 2022 | 04:54 PM

Pawan Kalyan : తెలుగు నెంబర్ వన్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మొదటిసారిగా తమిళ సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతూ నిర్మిస్తున్న సినిమా ‘వారిసు’. తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ఈ సినిమా తెలుగులో ‘వారసుడు’ పేరుతో రిలీజ్ అవుతుంది. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. Waltair Veerayya : […]

Pawan Kalyan : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కథ తేరీ రీమేక్‌నా?

Pawan Kalyan : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కథ తేరీ రీమేక్‌నా?

Pawan Kalyan - December 12, 2022 | 11:45 AM

Pawan Kalyan : గబ్బర్ సింగ్ కాంబినేషన్ మళ్ళీ తెరపై రానుంది. 2012లో హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గబ్బర్ సింగ్’.. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఒక మైల్ స్టోన్ అని చెప్పాలి. ఇక పవన్ ఫాన్స్ కి అయితే ఈ సినిమాతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఎన్నో ప్లాప్ లు తరువాత గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్టు రావడంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేవు ఆ సమయంలో. దీంతో మళ్ళీ ఈ […]

Pawan Klayan : సూపర్ కాంబో.. RRR నిర్మాత.. సాహో దర్శకుడితో.. పవర్ స్టార్ సినిమా..

Pawan Klayan : సూపర్ కాంబో.. RRR నిర్మాత.. సాహో దర్శకుడితో.. పవర్ స్టార్ సినిమా..

Pawan Kalyan - December 4, 2022 | 02:57 PM

Pawan Klayan :  పవన్ కళ్యాణ్ చేతిలో ఇప్పటికే నాలుగు సినిమాలు ఉన్నాయి. కానీ ఆ సినిమాలని పూర్తి చేయడానికి టైం దొరకట్లేదు. ఎప్పుడో రెండేళ్ల క్రితం మొదలుపెట్టిన హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ఇంకా సాగుతూనే ఉంది. అటు పాలిటిక్స్ కి సమయం కేటాయిస్తూ ఖాళి దొరికినప్పుడు షూటింగ్స్ కి వస్తున్నాడు పవన్. అసలే మరో సంవత్సరంలో ఎలక్షన్స్ ఉన్నాయి. చేతిలో ఉన్న సినిమాలని పూర్తి చేస్తాడో లేదో అనుకుంటున్నారు అంతా. ఇలాంటి సమయంలో పవన్ మరో […]

Ali : అలీతో సరదాగా కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ కచ్చితంగా వస్తారు..

Ali : అలీతో సరదాగా కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ కచ్చితంగా వస్తారు..

Pawan Kalyan - October 31, 2022 | 08:48 AM

Ali :  కమెడియన్ అలీ, పవన్ కళ్యాణ్ మంచి స్నేహితులు అని అందరికి తెలిసిందే. చాలా సార్లు పవన్ కూడా ఈ విషయాన్ని బహిరంగంగానే చెప్పాడు. అలీ లేకపోతే నేను సినిమా చేయను అని కూడా చెప్పాడు. అలాంటి ఈ స్నేహితుల మధ్య రాజకీయాలు చిచ్చు పెట్టాయి. పవన్ కళ్యాణ్ జనసేనని కాదని అలీ వైసీపీలో జాయిన్ అయ్యాడు. అంతేకాక పవన్ పై విమర్శలు కూడా చేశాడు. ఆ సమయంలో పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు అలీని బాగా […]

Bandla Ganesh : మా హీరోని చూసి నేర్చుకోండి.. యువ హీరోలకి బండ్లన్న క్లాస్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

Bandla Ganesh : మా హీరోని చూసి నేర్చుకోండి.. యువ హీరోలకి బండ్లన్న క్లాస్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

Pawan Kalyan - September 14, 2022 | 11:23 AM

Bandla Ganesh :  సినీ నటుడు, నిర్మాత బండ్ల్ గణేష్ పవన్ కళ్యాణ్ కి ఎంతటి అభిమానో అందరికి తెలిసిందే. ఎప్పుడు స్టేజి ఎక్కినా పవన్ కళ్యాణ్ ని పొగుడుతూ మాట్లాడతారు. పవన్ ని ఎవరన్నా ఏమన్నా అంటే వాళ్ళకి కౌంటర్లు వేస్తాడు. ఇక తన ట్విట్టర్లో అయితే పవన్ కి సంబంధించిన పోస్టులు రెగ్యులర్ గా పోస్ట్ చేస్తూ ఉంటాడు. తన హీరోని ప్రతిసారి పైకి లేపడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. ఈ విషయంలో తాజాగా బండ్లగణేష్ […]

Tollywood Celebrities Console Prabhas : కృష్ణంరాజుకు నివాళులు.. ప్రభాస్ కి పరామర్శ.. గ్యాలరీ..

Tollywood Celebrities Console Prabhas : కృష్ణంరాజుకు నివాళులు.. ప్రభాస్ కి పరామర్శ.. గ్యాలరీ..

Pawan Kalyan - September 12, 2022 | 03:04 PM

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కూడా అన్న ఎన్టీఆర్ గారిలాగే.. ఆయనలాగే సినిమాలు చేయాలి.. పరుచూరి గోపాలకృష్ణ వ్యాఖ్యలు..

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కూడా అన్న ఎన్టీఆర్ గారిలాగే.. ఆయనలాగే సినిమాలు చేయాలి.. పరుచూరి గోపాలకృష్ణ వ్యాఖ్యలు..

Pawan Kalyan - September 7, 2022 | 12:39 PM

Pawan Kalyan :  పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీబిజీగా ఉన్నారు. ఇప్పటికే చాలా సినిమాలు ఒప్పుకున్నా రాజకీయాలతో బిజీ ఉండటంతో షూటింగ్స్ కి డేట్స్ ఇవ్వట్లేదు. ఈ విషయంలో ఆయన అభిమానులు నిరాశ చెందుతున్నారు. పవన్ రాజకీయాలతో పాటు సినిమాలు కూడా తీయాలని అంతా కోరుకుంటున్నారు. ఇటీవలే పవన్ పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నారు ఆయన అభిమానులు. తాజాగా ప్రముఖ రచయిత గోపాలకృష్ణ ఆయనపై పలు వ్యాఖ్యలు చేశారు. పరుచూరి గోపాల కృష్ణ పరుచూరి పలుకులు పేరుతో […]

← 1 … 4 5 6 7 →

Latest News

  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London
  • Impact of Pervasive Quackery on Patient Well-being

© 2022. Kaburulu AboutContactPrivacy PolicyDisclaimer