Kaburulu Telugu News
5
  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London
  • Impact of Pervasive Quackery on Patient Well-being
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
    • Home » Tag » Importance of Makar sankranthi

#Importance of Makar sankranthi

History of cock fight: సంక్రాంతి పండుగనాడు జరిపే కోడి పందేల చరిత్ర ఏంటో తెలుసా…?

History of cock fight: సంక్రాంతి పండుగనాడు జరిపే కోడి పందేల చరిత్ర ఏంటో తెలుసా…?

Importance of Makar sankranthi - January 13, 2023 | 12:10 PM

సంక్రాంతి వచ్చిందంటే చాలు ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కడచూసినా కోడి పందేలు విపరీతంగా నిర్వహిస్తారు. నిజం చెప్పాలంటే కోడి పందేల చరిత్ర ఈనాటి కాదు. అనాదికాలం నుండి ఉంది. శాస్త్రాల్లో కూడా దీని ప్రస్తావన ఉంది. సురవరం ప్రతాపరెడ్డి గారి ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’లో సైతం కోడి పందేల గురించి విపులంగా రాశారు. కానీ మరి ఈ కోడి పందేలను ప్రభుత్వం చట్టపరంగా నిషేధించి. అక్రమ రవాణా, జంతుబలి, అక్రమ డబ్బు సంపాదన వంటివి దీనికి కారణం. […]

Importance of Pongal on Sankranthi: సంక్రాంతి పండుగనాడు పొంగల్ ను ఎందుకు చేస్తారో తెలుసా…?

Importance of Pongal on Sankranthi: సంక్రాంతి పండుగనాడు పొంగల్ ను ఎందుకు చేస్తారో తెలుసా…?

Importance of Makar sankranthi - January 13, 2023 | 11:46 AM

సంస్కృతి సాంప్రదాయాలకు, పండుగలకు భారతదేశం పుట్టినిల్లు వంటిది. మన దేశంలో జరుపుకునే ప్రతి పండుగ దాని యొక్క సొంత ప్రత్యేకతను, ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. చాలా పండుగలను ఏడాది పొడవునా భారతదేశంలోని ప్రజలు జరుపుకుంటారు, ఆ పండుగల యొక్క ప్రాముఖ్యతను, ఆ పండుగల నుండి మనకు కలిగే లాభాలను మనము కోల్పోకూడదనేదే ఆయా పండుగలను మనం క్రమం తప్పకుండా నిర్వహించుకుంటూ ఉంటాం. మరి అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఒకటైన సంక్రాంతి పండుగనాడు పొంగల్ ను ఎందుకు తయారు […]

Importance of Kanuma: కనుమ పండుగ నాడు ప్రయాణాలు చేయరాదట…..!

Importance of Kanuma: కనుమ పండుగ నాడు ప్రయాణాలు చేయరాదట…..!

Importance of Makar sankranthi - January 13, 2023 | 11:11 AM

ముచ్చటగా మూడు రోజులు జరుపుకునే సంక్రాంతి పండుగలో మూడోరోజునే కనుమ పండుగ జరుపుకుంటాం. ఇది చాలామందికి ప్రీతికరమైన రోజు. ఈరోజు అంతా తినడం, తాగడం, విందులు, వినోదాల ప్రత్యేకం. మరి ఇంత ప్రీతికరమైన పండుగ వెనక ఉన్న చరిత్ర ఏమిటి, దాని ప్రాముఖ్యత ఏమిటి, ఆ రోజు నిర్వహించుకునే ఆచారాలు ఏమిటి, సంప్రదాయాలు ఏమిటి, వాటి వెనక ఉన్న శాష్ట్రీయపరమైన కారణాలు ఏమిటో చాలా మందికి తెలియదు. మరి ఆ పండగల వెనక ఉన్న వివిధ  విషయాలను […]

Importance of Kites: సంక్రాంతికి ఎగరవేసే గాలిపటాల ప్రాముఖ్యత ఏమిటో తెలుసా…?

Importance of Kites: సంక్రాంతికి ఎగరవేసే గాలిపటాల ప్రాముఖ్యత ఏమిటో తెలుసా…?

Importance of Makar sankranthi - January 13, 2023 | 10:49 AM

సంక్రాంతి పండగ అనగానే ముందుగా పిల్లలకు, పెద్దలకు అందరికీ గుర్తొచ్చేది గాలిపటాల సంబరాలు. పిల్లలందరూ పెద్దలతో కలిసి గాలిపటాలు ఎగురవేసేందుకు ఉత్సాహపడతారు. మన పెద్దలు ఏ ఆచారాన్ని పాటించినా, ఏ సంస్కృతిని ఆచరించినా దాని వెనక ఏదో ఒక ఆధ్యాత్మికపరమైన కారణం, శాస్త్రీయపరమైన కారణం ఉంటుంది. అయితే పండుగ రోజు గాలిపటాలు ఎగురవేయడం వెనుక ఉన్న శాస్త్రీయ కారణం ఏమిటో, సాంప్రదాయపరమైన కారణాలు ఏమిటో ఇపుడు తెలుసుకుందాం. మకర సంక్రాంతి పండుగను ప్రతి సంవత్సరం జనవరి 14 […]

Importance of Sesame seeds and jaggery: సంక్రాంతి పండుగకు నువ్వులు బెల్లం కలుపుకొని తినడం వెనక ఉన్న శాస్త్రీయత ఏంటో తెలుసా…?

Importance of Sesame seeds and jaggery: సంక్రాంతి పండుగకు నువ్వులు బెల్లం కలుపుకొని తినడం వెనక ఉన్న శాస్త్రీయత ఏంటో తెలుసా…?

Importance of Makar sankranthi - January 11, 2023 | 11:21 AM

సంక్రాంతి పండుగ అనగానే గాలిపటాలు, గంగిరెద్దులాటలు, ముగ్గులు వంటివి గుర్తొస్తాయి. మరి మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే నువ్వులు, బెల్లం ముక్కలను మిక్స్ చేసి స్నేహితులు, బందువులకు పంచి సంక్రాంతిని ప్రత్యేకంగా జరుపుకుంటారు. పండగ రోజున రైతులు పండించిన ధాన్యాన్ని, చెరకును పక్కవాళ్లకు పంచడం ఆనవాయితీ. అంతే కాకుండా నువ్వుల బెల్లం పంచుకోవడం ద్వారా ఆనందాన్ని పంచుకోవడానికి సంక్రాంతిని చిహ్నంగా కూడా భావిస్తారు. దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణం ఏమిటంటే… […]

Importance Sankranthi Gangireddu: సంక్రాంతి పండుగనాడు ఆడించే గంగిరెద్దుల ప్రత్యేకతలేంటో తెలుసా…?

Importance Sankranthi Gangireddu: సంక్రాంతి పండుగనాడు ఆడించే గంగిరెద్దుల ప్రత్యేకతలేంటో తెలుసా…?

Importance of Makar sankranthi - January 10, 2023 | 11:21 PM

యజమాని ఏది చెబితే అది నిష్టగా చేస్తూ, అందరినీ అలరిస్తూ, ఆకర్షిస్తున్న కళనే ఈ గంగిరెద్దులాట. అమ్మగారికీ దండం బెట్టు.. అయ్యగారికీ దండం బెట్టు.. మునసబు గారికి దండం బెట్టూ.. కరణం గారికి దండం బెట్టూ.. రారా బసవన్నా, రారా బసవన్నా   అంటూ యజమాని చెబుతూ ఉంటే.. ఆ గంగిరెద్దులు తల ఊపుతుంటే.. ఆ ఊరంతా సంబరంగా ఉంటుంది. ఊర్లోని పిల్లలు పెద్దలు ఆ గంగిరెద్దుల వెంట వెళ్తూ ఎంతో సరదాగా, సంతోషంగా గెంతుతూ తమ జీవితాలను […]

Stories Behind Makar Sankranti: సంక్రాంతి పండుగకు ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయా…?

Stories Behind Makar Sankranti: సంక్రాంతి పండుగకు ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయా…?

Importance of Makar sankranthi - January 10, 2023 | 11:02 PM

సంక్రాంతికి గంగిరెద్దులను ఆడించడం అనేది ఒక సంప్రదాయంగా వస్తున్న ఆచారం. దీని వెనుక కూడా ఓ కథ ఉంది. పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. శివుడు తన కడుపులో ఉండేలా ఆ గజాసురుడు వరాన్ని కోరుకున్నాడు.శివుని బయటకు రప్పించేందుకు విష్ణుమూర్తి ఓ ఉపాయం ఆలోచించాడు. దేవతలంతా తలా ఓ వాయిద్యాన్నీ పట్టుకుని, నందికితో కలిసి గజాసురుడి దగ్గరకు బయల్దేరారు. వీళ్ల ప్రదర్శనకు మెచ్చుకున్న గజాసురుడు ఏదన్నా వరాన్ని కోరుకోమని అడిగాడు. తన పొట్టలో ఉన్న శివుడిని […]

Importance of Bhogi festival:  భోగి పండుగ విశిష్టత తెలుసా…? అసలు భోగి అనే పేరు ఎలావచ్చిందో తెలుసా…?

Importance of Bhogi festival: భోగి పండుగ విశిష్టత తెలుసా…? అసలు భోగి అనే పేరు ఎలావచ్చిందో తెలుసా…?

Importance of Makar sankranthi - January 10, 2023 | 09:54 PM

సంక్రాంతికి ఒక రోజు ముందు భోగి పండుగతో సంబరాలు మొదలవుతాయి. భోగి అంటే భోగ భాగ్యాలను అనుభవించే రోజు అని అర్ధం. దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవడం వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు వెచ్చదనం కోసం భగ భగ మండే చలి మంటలు వేసుకుంటారు, ఉత్తరాయణం ముందురోజుకి చలి విపరీతంగా పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు భగ […]

Importance of Makar Sankranthi: మకర సంక్రాంతి మాహాత్మ్యం తెలుసా…!

Importance of Makar Sankranthi: మకర సంక్రాంతి మాహాత్మ్యం తెలుసా…!

Importance of Makar sankranthi - January 8, 2023 | 11:13 PM

మకర సంక్రాంతి పండుగను భారతదేశం అంతటా విభిన్న రీతుల్లో జరుపుకుంటారు. అయితే పండుగను ఏ పద్ధతిలో జరుపుకున్నా ప్రయోజనం మాత్రం ఒక్కటే ఉంటుంది. సూర్యభగవానుడు ధనుస్సు రాశిని వదిలి మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి జరుపుకుంటారు. మకర సంక్రాంతి పండుగ ఎల్లప్పుడూ జనవరి 14 లేదా 15 న వస్తుంది. ఒక సంవత్సరంలో సూర్యుడు వరుసగా 12 రాశుల గుండా సంచరిస్తాడు. జనవరి 14న సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి దీనిని సూర్య మకర సంక్రాంతిగా జరుపుకుంటారు. […]

Latest News

  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London
  • Impact of Pervasive Quackery on Patient Well-being

© 2022. Kaburulu AboutContactPrivacy PolicyDisclaimer